మ్యాగజైన్ కవర్ పేజ్ పై హాట్&సెక్సీ లుక్ తో సెలబ్రెటీలు

ఈ సంవత్సరం నవంబర్ 2013 చాలా వరకూ ఇండియన్ మ్యాగజైన్ కు అందమైన భామలు ఫోజులిచ్చారు. మన ఇండియాలో చాలా ప్రసిద్ది చెందిన ఇండియన్ మ్యాగజైన్ ఫెమినా, ఇండియా టుడే మరియు ఉమెన్స్ హెల్త్. ఈ మ్యాగజైన్లకే కాదు, మరికొన్ని మ్యాగజైన్లకు కూడా మన సెలబ్రెటీలు ఆశ్చర్యపడే విధంగా స్టిల్స్ ఇస్తుంటారు.

మ్యాగజైన్స్ అనేవి మహిళల ఫేవరెట్ టైమ్ పాస్ పుస్తకాలు. అందులో ఉన్నటువంటి ఫ్యాషన్, లేటెస్ట్ గాసిప్స్, ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు, సెలబ్రెటీ న్యూస్ మరియు వంటలు, వీటన్నింటి కొత్త కొత్తగా పుస్తకం నిండుగా మహిళలకు రోజంతా బోర్ కొట్టకుండా గడపడానికి బాగా సహాయపడుతుంది. సొసైటీ, ఫీల్డ్, వయస్సును బట్టి మహిళలను టార్గెట్ చేస్తూ వారికోసమే కొన్ని మేగజైన్ లు రూపొందుతున్నాయి. ఉదాహరణకు ఫ్యాషన్ కు సంబంధించి కాస్మోపొలిటైన్, ఫెమినా, మరియు వోగు, ఇలాంటి ఇంకా కొన్ని ప్రత్యేకంగా మహిలల కోసమే ఏర్పాటు చేస్తున్నారు.

వివిధ రకాల మ్యాగజైన్స్ ప్రతి నెల మార్కెట్లోకి విడుదల అవుతుంటాయి. ఒక్కోరకమైన, మ్యాగజైన్ మీద ఒక్కో సెలబ్రెటీతో అలరిస్తుంటాయి. బాలీవుడ్ సెలబ్రెటీలు వీటిలో తక్కువేం కాదు. కవర్ పేజ్ పై అందాలు ఒలకబోయడం హీరోయిన్లకు సాధారణ విషయంగా మారింది. నవంబర్ నెల మన ఇండియన్ మ్యాగజైన్ల మీద బ్యూటీ ఫుల్ యాక్టర్స్ మరియు కవర్ గర్ల్స్ సోనమ్ కపూర్, దీపికా పదుకొనే మరియు గుల్ పనాజ్ వంటి వారు ఫోటోలకు ఫోజులిచ్చారు. మరి వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాంటే ఈ మ్యాగజైన్ చదవాల్సిందే. ఈ మ్యాగజైన్స్ లో వారి గురించి వివరాలను తెలుసుకోవడంతో పాటు వారి యొక్క అందంచందాలను చూడవచ్చు. వారి మ్యాగజైన్ ఫోటోలకు ఎలా అలంకరించుకొన్నారు, వారు ధిరంచిన సెన్షేషన్ అవుట్ ఫిట్స్ గమనించవచ్చు. ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద బాలీవుడ్ యాక్టర్స్ చాలా హాట్ అండ్ సెక్సీగా కనబడుతున్నారు. మరి ఈ మ్యాగజైన్ హాట్ గర్ల్స్ ను చూడాలంటే క్రింది స్లైడ్ మీద ఓ లుక్కేయాల్సిందే...

ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేస్ మీద దీపికా పదుకొనే:

ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేస్ మీద దీపికా పదుకొనే:

దీపికా పదుకొనే అందమైన స్మైల్ మరియు బుగ్గల్లో సొట్టలు మెస్మరైజింగ్ చేస్తాయి. దీపిక నవంబర్ 2013 మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఇలా హాట్ గా ఫోజు ఇచ్చింది.

ఏసియా స్పా: సానియా మీర్జా :

ఏసియా స్పా: సానియా మీర్జా :

బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు, ఇండియన్ స్పోట్స్ క్రీడాకారిని సానియా మీర్జా కూడా ఇలా ఆసియా స్పా కవర్ పేజ్ కు ఫోజ్ ఇచ్చింది.

గ్రజియా: శృతి హాసన్:

గ్రజియా: శృతి హాసన్:

గ్రజియా కవర్ పేజ్ కి స్కూల్ డ్రెస్ లో ఫోజ్ ఇచ్చిన శృతి హాసన్. శృతి హాసన్ ఒక షార్ట్ ప్లీటెడ్ స్కర్ట్ మరియు ఒక గ్రే డైమండ్ కలర్ ఫుల్ స్లీవ్ షర్ట్ తో శృతి హాసన్ యాక్సెసరీస్ గురించి చెప్పకనే చెబుతోంది.

ఫెమినా: సోనమ్ కపూర్:

ఫెమినా: సోనమ్ కపూర్:

స్టైల్డ్ సెన్షేషనల్ కవర్ ఫెమినా మ్యాగజైన్ నవంబర్ 2013 కవర్ పేజ్ మీద సోనమ్ కపూర్ ఇలా ఫోజ్ ఇస్తూ సంతోషంగా ఉండటానికి ఎంత ప్రాధన్యత ఇవ్వాలో ఈ మ్యాగజైన్ లో తెలిపింది. సోనమ్ కపూర్ ఒక అందమైన వయెలెట్ స్కర్ట్ కాంట్రాస్ట్ స్కర్ట్ లో అందంగా నిల్చుంది.

ఫిల్మ్ ఫేర్: ఐశ్వర్య రాయ్ బచన్:

ఫిల్మ్ ఫేర్: ఐశ్వర్య రాయ్ బచన్:

యమ్మీ -మమ్మీ చూడటానికి చాలా అద్భుతంగా అందంగా ఫెమినా ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ మీద ఐష్ కనిపించింది మరియు నవంబర్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం తీసిన ఫోటో సూట్ లో ఐష్ ధరించి గ్రే డ్రెస్ లో చాలా సెక్సీగా ఉంది. ప్రసవం తర్వాత బరువు తగ్గిన తర్వాత తీసిన ఫోటోల్లో ఇది ఒక బెస్ట్ ఫోట్ సూట్ అని చెప్పవచ్చు.

వెర్వే: అమ్మీ జాక్సన్:

వెర్వే: అమ్మీ జాక్సన్:

అమ్మీ జాక్సన్ అంత బ్యూటిఫుల్ గా మరే యాక్టర్స్ ఇంత అందంగా కనబడుని అంటుంటారు. నవంబర్ 2013 వెర్వే మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోజ్ ఇచ్చిన అమ్మీ జాక్సన్ చూస్తుంటే స్టన్నింగా ఉంది.

హెలో:- కాజోల్:

హెలో:- కాజోల్:

హెలో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద అందంగా మరియు చాలా సింపుల్ గా ఫోజిచ్చింది. అనేక మంది అందమైన యాక్టర్స్ లో ది బెస్ట్ యాక్టర్స్ లో కాజోల్ ఒక్కరు .

హర్పర్స్ బజార్: చిత్రంగధ సింగ్ :

హర్పర్స్ బజార్: చిత్రంగధ సింగ్ :

చాలా సింపుల్ గానే కనిపుస్తున్నా, సెక్సీగా ఉంది. చూడగానే వావ్ అన్నంత ఆశ్చర్యంగా ఉంది. హార్పర్స్ బజార్ కవర్ పేజ్ మీద చిత్రంగధ సింగ్ ను చూడగానే ఈమె కూడా హాలీ వుట్ నటి జెన్నీ ఫర్ లారెన్స్ కు పోటీ పడుతుందనిపిస్తోంది.

ఈలె: డయాన పెంటి:

ఈలె: డయాన పెంటి:

ఈలె నవంబర్ 2013 కవర్ పేజ్ మీద డయానాను చూస్తుంటే సూపర్ మోడల్ గా అనిపిస్తోంది.

గ్రాజియా-సోనాక్షి సిన్హా:

గ్రాజియా-సోనాక్షి సిన్హా:

నవంబర్ 2013 గ్రాజియా కవర్ పేజ్ మీద సోనాక్షి సిన్హా ఫోజ్ చూస్తుంటే బ్రీత్ టేకింగ్ గా అనిపిస్తుంది. చాలా సెక్సీగా, మత్తులకళ్ళతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది.

ఫెమినా: సోనమ్ కపూర్:

ఫెమినా: సోనమ్ కపూర్:

ఒక తమిళ వర్షన్ ఫెమినా కవర్ పేజ్ మీద ఇలా సోనమ్ కపూర్ స్టిల్ ను మనం చూడవచ్చు. బాలీవుడ్ యాక్టర్స్ ఇలా తమిళ మ్యాగజైన్ లో బ్లాక్ కలర్ డ్రెస్స్ లో చాలా అద్భుతంగా ఆకట్టుకుంటోంది.

Story first published: Wednesday, November 6, 2013, 15:24 [IST]
Desktop Bottom Promotion