Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సెక్సీ డ్రెస్సులతో అలరించిన సెలబ్రెటీలు..!
ఎప్పటి నుండో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుకన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రానే వచ్చింది. 66వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ ‘The Great Gatsby' అనే సినిమాతో ప్రారంభం అయింది. ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ తో ప్రారంభమైన కేన్స్ ఫెస్టివల్ తొలి రోజు మన దేశం నుంచి బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్, మల్లికా షెరావత్, సోనమ్ కపూర్, ఫ్రిదా పింటో....రెండ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసారు.
విద్యా బాలన్ ఈ సంవత్సరం తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌కు హాజరైంది. అంతే కాదు ఆమె ఇందులో జ్యూరీ మెంబర్ కూడా. విద్యా బాలన్ తో పాటు జూరీ మెంబర్లుగా హాలీవుడ్ స్టార్స్ నికోలస్ కిడ్మన్, అంగ్ లీ, క్రిస్టోఫ్ వాజ్, క్రిస్టిన్ ముంగూ, లైనేరామ్‌సే, నియోమి కవాసె, డేనియల్ ఉన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నేతృత్వం వహిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ The Great Gatsby అనే హాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ ఈ చిత్ర నటులు లియోనార్డో డికాప్రియో, టోబే మంగురె తదితరులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్ ఐశ్వర్యరాయ్ మాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించలేదు. కేన్స్ ఫెస్టివల్ మొదటి రోజున రెడ్ కార్పెట్ మీద సందడి చేసి అందమైన స్టైల్డ్ సెలబ్రెటీలను చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చిరుజల్లుల్లో చల్లని వాతావరణంలో అక్కడికి వచ్చిన సెలబ్రెటీలు బాగా ఎంజాయ్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ల్లో మొదటి రోజున రెడ్ కార్పెట్ మీద సందడి చేసిన సెలబ్రెటీల బెస్ట్ డ్రెస్ సెలబ్రీటీలను ఒక సారి చూడండి...

సోనమ్ కపూర్: అనామికా ఖాన్ డిజైన్ చేసిన వైట్ శారీలో అద్భుతంగా కనిపించింది. 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద సోనమ్ ఒక సాంప్రదాయ స్త్రీగా దర్శనమిచ్చింది.

కారే ముల్లిగాన్ : డియోర్ కోటురే అల్లిన తెల్లని గౌన్ లో కారే ఫర్ ఫెక్ట్ గా సూట్ అయింది.

లానా డెల్ రే: లానా ఆ ఇప్పటీకీ ఆమె పాతకాలపు పాత్రలో నటిస్తూనే ఉంది. ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్ లెస్ బుర్బెర్రీ గౌనులో సొగసుగా కనిపించింది.

నోమీ హారిస్: బ్రిటిష్ యాక్టర్స్ కేన్స్ 2013 కేన్స్ రెడ్ కార్పెట్ మీద నడిచి ఆశ్చర్యానిక గురిచేసింది. ఈమె సిల్వర్ బీడెడ్ స్ట్రాప్ లెస్ గౌనులో దర్శనమిచ్చింది.

ప్లోరెన్స్ వెల్చ్: ప్లోరెన్స్ అయితే ఆమె పాతకాలపు శైలిలో బాగా ప్రసిద్ది చెందింది. ఈమె బేబీ పింక్ మరియు బ్లాక్ పోల్కా డాటెండ్ గౌన్ లో బాగా ఆకట్లుకొన్నది. దీని మీదకు ఆడంబరమైన పసుపు మరియు నలుపు హీల్స్ ను మిస్ మ్యాచ్ గా ధరించింది.

కారా డెలివిజ్ఝే: ఈ మోడల్ 2013 కేన్స్ రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో ఈమె ఒక్కరు . ఈమె ఒక నల్ల పట్టు మరియు లేస్ దిగుతున్న మెడ బుర్బెర్రీ గౌనులో సెక్సీగా కనిపించారు.

ఆడ్రీ టాటౌ: కేన్స్ 2013ప్రారంభఉత్సవంలో హోస్ట్ ఒక ఫ్రెంచ్ డిజైనర్ గౌనులో అందంగా కనిపించారు.

నికోల్ కిడ్మన్: నికోల్, కేన్ సెలబ్రిటీలలో ప్రసిద్ది చెందిన వారిలో ఈమె ఒకరు ప్లవర్ డిజైనర్ స్ట్రాప్ లెస్ డియోర్ కోచర్ డ్రెస్ లో అలరించారు.

జులైన్నే మూర్: జులైన్నే లావండెర్ ఆర్గాజ్ స్కర్ట్ మీదరకు బ్లాక్ స్ట్రాప్ లెస్ క్రిస్టియన్ డియోర్ లో కేన్స్ లో ఓపెనింగ్ ఇచ్చారు.

సిండి క్రౌఫర్డ్: సిండి చాలా సెక్సీ గా మరియు బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా కేన్స్ రెడ్ కార్పెట్ మీద మొదటి రోజున సందడి చేశారు. ఆమె వైట్ రాబర్టో కవాలి గౌన్ లో సెక్సీగా కనిపించారు.

జార్జియా మే జాగ్గర్: రెడ్ ప్లమ్మెటింగ్ నెక్ లైన్ గౌన్ లో సెక్సీగా కళ్ళు తిప్పుకోనికుండా కనిపించారు.

ఫ్రీడా ఫింటో: ఓపెనింగ్ సెర్మనీ కేన్స్ 2013లో పిదా పింక్ కలర్ సిల్క్ సిఫాన్ హాల్టర్ గుక్కిగౌన్ లో రెడ్ కార్పెట్ మీద సందడి చేశారు.

ఇష్లా ఫిషర్: ఈమె ఆశ్చర్యకరమైన రెడ్ ఆస్కార్ డీ లా రెంటా గౌన్ లో దర్శనమిచ్చింది .

మల్లికా షెరావత్: కేన్స్ 2013 మొదటి రోజున మల్లిక షెరావత్ రెడ్ కార్పెట్ మీద గ్లిట్జి గోల్డెన్ బీడెడ్ స్లీవ్ లెస్ గౌన్ తో అలరించింది.

The Great Gatsby చిత్రం ద్వారా అమితాబ్ తొలిసారి హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ చిత్ర హీరో లియోనార్డో డికాప్రియోతో కలిసి అమితాబ్.

విద్యాబాలన్: సంప్రదాయ దుస్తువుల్లో ఫ్యానబుల్‌గా కనిపించిన విద్యాబాలన్



Click it and Unblock the Notifications