Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
2013 ఆస్కార్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద మెరిసిన హాలీవుడ్ తారలు...!
అతర్జాతీయంగా ఆస్కార్ అవార్డ్స్ అత్యంత ఆర్భాటంగా జరిగే కార్యక్రమం. ప్రముఖుల దుస్తులను ప్రదర్శించడానికి ఓ అద్భుతమైన స్థలం. అత్యధ్బుతమైన గ్గామరస్ వస్త్రాలతో హగ్ చేసుకోవడం, రెడ్ కార్పెట్ మీద వాక్ చేయడం ఆస్కార్ అవార్డ్ ల ప్రత్యేక్షఆకర్షణ. రెడ్ కార్పెట్ మీద నడవడానికి అద్బుతంగా ఆకట్టుకొనే ఉత్తమ దుస్తులతో ప్రదర్శన ఇవ్వడానికి జెన్నిఫర్ లారెన్స్, అమండా సెయ్ ఫ్రిడ్, సాండ్రా బుల్లక్ జెన్నిఫర్ అనిస్టన్, నవోమి వాట్స్, సాల్మా హాయక్ మరియు మరికొంత మంది ఉన్నారు.
అయితే ఈ సంవత్సరం, ఈ ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఏంజెలీనా జోలీ లేకపోవడం బాధాకరమే. మరి ఆమెలాగే అందాన్ని ప్రధరించేది, బెస్ట్ డ్రెస్ అవార్డ్ గా నిలిచేది ఎవరు?ఏంజెలీనా జోలీ లేకపోతే ఏ రీస్ విథర్స్పూన్, జెసికా చస్టెయిన్, అమీ ఆడమ్స్, చార్లెజ్ థెరాన్, అన్నే హాత్వే వంటి ప్రముఖ యాక్టర్స్ తమ ఫ్యాషనబుల్ దుస్తులు ప్రదర్శించడం కోసం చాలా శ్రద్ద తీసుకున్నారు. ఆస్కార్ 2013 రెడ్ కార్పెట్ ఇటు గ్లామర్ తో మరియు అటు రంగులతో నిండిపోయింది. ఈ రెడ్ కార్పెట్ మీద, వైట్, ఎల్లో, నీలం లేదా ఎరుపు, లేత రుంగులతో అత్యంత ఆకర్షణీయమైన ఈ ఈవెంట్ కు మరింత ఆకర్షణను జోడించారు. మరి ఈ సంవత్సరం 2013 ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో అలరించిన అందాల భామలు ఎటువంటి దుస్తులు ధరించారో చూద్దాం...

అన్నే హతావే: చాలా సన్నగా మరియు పొడవుగా ఉన్న నటి ఒక ప్రాడా గౌను ధరించి రెడ్ కార్పెట్ మీద ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ లో ఇలా ధర్శనమించారు.

అమండా సెఫ్రెడ్: నటి 2010 తర్వాత ఈ 2013 ఆస్కార్ కు హాజరయ్యారు సెయ్ ఫ్రిడ్. 85వ అకాడమీ అవార్డ్స్ 2013 రెడ్ కార్పెట్ మీద, ఆస్కార్ ఉత్తమ దుస్తులు ధరించిన వారిలో అమండా ఒక ప్రముఖులు ఒకటి. ఆమె ఒక అలెగ్జాండర్ మెక్ క్వీన్ సంపన్న తెలుపు గౌను లో అందంగా కనబడుతోంది.

జెస్సికా చస్టెయిన్: ఆస్కార్ కు ఎంపికైన నటి అద్భుతమైన అర్మానీ పైవ్ డ్రెస్ లో అద్బుతంగా కనిపించారు. ఆమె లోబెటైన్ హీల్స్ మరియు హారీ విన్సన్ జువెలరీస్ తో, ఆ స్ట్రాప్ లెస్ గౌనులో ప్రకాశవంతంగా మెరిసిపోయింది.

జెన్నిఫర్ లారెన్స్: ఉత్తమ నటి నామినీ తెల్ల డియోర్ హాట్ కోచర్ దుస్తులలో లోపరహితమైనదిగా కనిపించింది. జెన్నిఫర్ లారెన్స్ చోపార్డ్ ఆభరణాలు, ఒక రోజర్ Vivier క్లచ్ మరియు బ్రియాన్ అట్వుడ్ బూట్లు తో అద్భుతంగా ఆకర్షించబడింది.

జెన్నిఫర్ గార్నర్: జెన్నిఫర్ ఇలా జంటగా.. ఒక వర్ణించలేనటువంటి ఒక స్ట్రాప్ లెస్ ప్లం గూచీ గౌనులో 85వ అకాడమీ అవార్డులు రెడ్ కార్పెట్ ఇలా దర్శనమిచ్చింది.

జెన్నిఫర్ అనిస్టన్: నటి వాలెంటినో ఒక ఎరుపు స్ట్రాప్ లెస్ గౌనులో అందంగా కనిపించారు.

అడిలె: ప్రతిభావంతురాలైన గాయిని మరియు రీసెంట్ గా తల్లైన ఈ నటి, ఒక 15కేజీల బరువు ఉన్న బ్లాక్ ఫ్లోర్ లెగ్గ్, శృంగారమైన జెన్నీ Packham గౌనులో రెడ్ కార్పెట్ ఇలా ప్రదర్శించారు.

అమీ ఆడమ్స్: అమీ ఈ ఆస్కార్ అవారడ్ ఫంక్షన్ లో డి లా రెంటా దుస్తుల్లో ఒక యువరాణిలా కనిపించింది. అయితే, ఇటువంటి దుస్తులను కొన్ని సంవత్సరాల క్రితమే చార్లిజ్ ధరించడం జరింగింది.

క్రిస్టెన్ స్టీవర్ట్: 22 ఏళ్ల నటి crutchesతో రెడ్ కార్పెట్ మీద నడిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ధరించిన Reem Acra strapless గౌను మరియు జిమ్మి చూ బూట్లులో ఉత్కంఠభరితంగా కనిపించింది.

థెరాన్ ఛార్లిజ్: ఛార్లిజ్ తెల్లని peplum క్రిస్టియన్ డయర్ హాట్ కోచర్ గౌనులో మెరిసిపోతూ చాలా హాట్ కనిపించింది.

అర్మానీ ప్రైవ్ డ్రెస్: ఉత్తమ నటి ఆస్కార్ నామినీ, నవోమి ఒక అర్మానీ ప్రైవ్ పూసలల్లినట్లు గౌనులో రెడ్ కార్పెట్ ఒక మెరుపు మెరిసింది.

నికోల్ కిడ్మాన్: నటి ఒక షిమ్మరింగ్ బ్లాక్ మరియు ఆస్కార్ 2013 రెడ్ కార్పెట్ మీద బంగారు L'రెన్ స్కాట్ గౌను ధరించారు.

సాల్మా హాయక్: ఆస్కార్ హోస్ట్ ఒక వివరణాత్మక గోల్డెన్ శృంగారమైన హల్టర్ మెడ కలిగిన అలెగ్జాండర్ మెక్ క్వీన్ బ్లాక్ గౌను ధరించారు.

జేన్ ఫోండా: నటి, ఒక టేల్ గౌనులో ఒక కానరీ పసుపు వెర్సెస్ మరియు ఏమ్మన్యుల్లే రివాలో అద్భుతంగా మరియు కలర్ఫుల్ గా కనిపించింది.

సాండ్రా బుల్లక్: లేస్ ఎలీ సాబ్ పూసలల్లినట్లున్న గౌనులో సాండ్రాన అద్భుతంగా కనిపించింది.

సమంతా బ్యాంక్స్: సమంతా వలెన్టినో గౌనులో సెక్సీగా కనిపించారు.

రీస్: విథర్స్పూన్ లూయిస్ విట్టన్ తయారు చేసిన స్ట్రాప్ లెస్ ప్రకాశవంతమైన రాయల్ నీలం గౌనులో రీస్ అద్భుతంగా కనిపించింది.



Click it and Unblock the Notifications