Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పబ్లిసిటి అంటే పడిచచ్చే ప్రముఖ సెలబ్రెటీలు...
చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు గుర్తింపు పొందడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు న్యూడ్ గా ఫోజులిచ్చి పబ్లిసిటీ పొందితే.. మరికొందరేమో..మాటలతూటాలతో పబ్లిసిటీ పొందుతారు. మరికొందరేమో డేటింట్, సెకండ్ మ్యారేజ్ అని పబ్లిసిటి పొందే సెలబ్రెటీలు మరికొందరు. ఇలా ఎవరికి తోచిన విధంగా వార ప్రజల నోళ్ళల్లో నానుతుంటారు. ఇటువంటి విషయాలు ఒక్కోసారి మనల్ని బాధించే అంశాలు కూడా ఉండి ఉంటాయి. ఇటువంటి విషయాల్లో మీడియా దృష్టిని ఆకర్షించడానికి, ప్రజల్లో పబ్లిసిటీ పొందటానికి, కీర్తిపొందడానికి ముఖ్యంగా బాలీవుడ్ మరియు హాలివుడ్ సెలబ్రెటీలు ముందు ఉంటారు.
ఉదాహరణకు హాలివుడ్ లో క్లోయ్(khloe) లేదా కిమ్ కర్ధాషియన్ మరియు బాలివుడ్ లో షెర్లిన్ చోప్రా మరియు పూనమ్ పాండే వీరు పబ్లిసిటి అంటే పడిచస్తారు. వీరు ఎలాగైన సరే వార్తల్లో నిలిచి ఉండాలని కోరుకుంటారు. వీరు మాత్రమే కాదు స్నూకి, జాన్ మేయర్, మరికొంత మంది...బాలివుడ్ లో పబ్లిసిటికోసం ప్రాకులాడే వారిలో పూనం పాండే మొదటి వరుసలో ఉంటే షెర్లిన్ చోప్రా, వీనా మాలిక్ రెండవ వరసలో ఉన్నారు. గతంలో తరచూ రాఖీ సావంత్ వార్తల్లో ఉండేది. వీరు సినిమా ఇండస్ట్రీలో సంచలన సృష్టించినవారు. పబ్లిసిటి అంటే పడిచచ్చే మరికొంత మంది ప్రముఖ సెలబ్రెటీలను చూడండి...

కిమ్ కర్ధాషియన్: మరికొద్ది రోజుల్లో తల్లి కాబోతున్న కిమ్ కర్ధాషియన్ సోషియల్ మీడియా నెట్ వర్క్ లో చాలా చురుగ్గా ఉంటుంది. చాలా మీడియాలు ఆమె మీద ఓ కన్నేసే ఉంటారు.

క్లోయ్ కర్ధాషియన్: నైట్ షోలకు సంబంధించి కాంట్రవర్సియల్స్ స్టేట్ మెంట్స్ లో ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇటువంటి పబ్లిసిటీ పొందడంలో చాలా ముందుటుంది.

రెహన్నా: ఈమె విషయంలో మాత్రం అది పబ్లిసిటీనా లేదా ఆమెకు అదో వ్యసనమా అనేది మాత్రం తెలుసుకోలేం. కానీ రీరీ మాత్రం ఆమె బ్రేకప్ గురించి మరియు అసభ్యకరమైన పిక్చర్స్ తో బాగా పబ్లిసిటీ పొందింది.

జాన్ మేయర్: డేటింగ్ విషయంలో అధిక ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలు. మరియు తర్వాత కాసనోవా ఫోటోల కోసం బ్రేకప్ వంటి విషయాల్లో బాగా పబ్లిసిటీ పొందింది.

స్నూకీ నికోల్: పొలిజ్జీ మరియు స్నూకి వంటి వారు కూడా పబ్లిసిటీ అంటే పడిచచ్చే వారిలో లిస్ట్ ఉన్న ప్రముఖ సెలబ్రెటీలు.

షెర్లిన్ చోప్రా: అసభ్యకరమైన చిత్రాలు పోస్టింగ్ చేయడంలో మరియు అటువంటి పనులు చేయడంలో బాగా పబ్లిసిటి పొందిన ప్రముఖ సెలబ్రెటి.

పూనం పాండే: ఐపిఎల్ తర్వాత పూనం పాండే చాలా పబ్లిసిటి పొందింది. ఐపిఎల్ ల్లో ఆమె చేసి నగ్న ప్రచారం చాలా పబ్లిసిటి పొందింది. ఇప్పటి వరకూ అలాంటి వాటిని ఫాల్లో అవుతూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంది.

వీనా మాలిక్: బోల్డ్ రోల్స్(అసభ్యకర చిత్రాల) నుండి బాలీవుడ్ కు మారిన తర్వాత ఎక్స ఫోజ్ చేయడం వల్ల మరింత పబ్లిసిటి పొందింది.



Click it and Unblock the Notifications