Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
సెక్సీ 'బీచ్ బాడీ'లతో కిక్కెక్కించే సొగసైన సెలబ్రిటీలు
బీచ్ లంటే చాలా మంది ఇష్టం. అక్కడ ట్రిప్ వెళ్ళాలన్నా.. అక్కడ గడపాలన్నా చాలా మందికి మంచి సరదా..బీచ్ ఫాషన్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. బీచ్ కు వెళ్ళే వారు చాలా మంది సెక్సీ బికినీలు లేదా షార్ట్స్ ధరించడమంటే మహా సరదా..అంతే కాదండోయ్ సన్ బాత్ కూడా మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. బీచ్ వేర్ ధరించడానికి సమ్మర్ నేను రెడీ అంటూ వచ్చేస్తోంది. అయితే కొంత మంది మాత్రం బీచ్ కు వెళ్ళాలంటే కొద్దిగా జంకుతారు. సిగ్గుపడుతారు. తికమక పడుతారు. కొంత మంది మహిళలకు ఎటువంటి బిడియం లేకుండా హ్యాపీగా వివహారిస్తుంటారు. ఎందుకంటే వారి ఫర్ ఫెక్ట్ బాడీషేప్ కలిగి ఉంటుంది.
ఎప్పుడైతే బీచ్ లో మనం ఒక అందమైన శరీర ఆకృతి కలిగిన స్త్రీ ను చూపినప్పుడు అతిశయోక్తి కలగక మానదు. ముఖ్యంగా సెలబ్రెటీల శరీరాకృతి చూసినప్పుడు అరే మనకూ అలాంటి నాజూకైన శరీరం ఉంటే బాగుండని మనస్సులోనైనా అనుకుంటారు. సెలబ్రెటీనలు బీచ్ డ్రెస్సుల్లో చూసినప్పడు టెప్ట్ అవ్వక తప్పదు. వారి శరీరాకృతి అంత అందంగా తీర్చబడి ఉంటుంది.
అయితే సెలబ్రెటీలు అందరి శరీరాలు ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ ను కలిగి ఉండరు. అందుకే వారు ఇతరులను ఆకర్షించలేరు. కొంత మంది సెలబ్రెటీలు మాత్రమే అందమైన శరీరాకృతిని కలిగి అందరి చూపులను ఇట్టే ఆకర్షించబడుతారు. మరియు ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీస్ ను కలిగిన సెలబ్రెటీలను వారి అందం గురించి బాడీ షేప్ గురించి, వారి అసెట్స్(ఆస్తుల)కాపాడుకోవడానికి ఖచ్చితమైన పద్దతులను పాటిస్తుంటారు. క్యాటీపెర్రీ, రిహన్న, బయోన్స్ మరియు కిమ్ కర్ధాషియన్ వంటి వారు ఫర్ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ ను కలిగి ఉన్నారు. వీళ్ళను చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతారు. వారు వారీ శరీరాకృతి కోసం తగు జాగ్రత్తలు తీసుకొని, బీచ్ బికినీ లో ఆకర్షణీయంగా కనబడుతారు. వీరిలాగే మరికొంత మంది సెలబ్రెటీలు ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ కలిగిన సెలబ్రెటీలను ఒక సారి పరిశీలించండి..

కిమ్ కర్దాషియన్: రియాలిటీ స్టార్ మొదటగా తల్లి కాబోతోంది. అయినప్పటికీ, తను బీచ్ డ్రెస్ లో చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఈ బినికీ డ్రెస్స్ లో ఏ మగాడు చూసిన ఆమె ఒంపు సొంపులకు గుండె కరిగిపోవాల్సిందే.

ఎవా లాంగోరియా: నాజూగ్గా మరియు చామన ఛాయా రంగులో ఉన్న ఈ సెలబ్రెటీ కూడా బెస్ట్ బీచ్ బాడీని కలిగి ఉన్నది.

బెయోన్స్: ఈ సెలబ్రెటీ తల్లైన తర్వాత కూడా, తిరిగి తన శరీరాకృతిని సొంతం చేసుకోగలిగింది. అంతే కాదు అనేక మ్యాగజైన్ కవర్ పేజిల మీద బికీనీలో అలరించింది. మరి ఈమెను కూడా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ సెలబ్రెటీల్లో ఒక్కరుగా గుర్తించవచ్చు.

రిహన్న: ట్విట్టర్ లో రిరి పోస్ట్ చేసిన బోల్డ్ ఫోటోస్ ను చాలానే చూసుంటాం. మరి ఈమె కూడా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీని కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మిలే సైరస్: అందమైన బీచ్ బాడీ షేప్ ను కలిగి ఉన్న సెలబ్రెటీల్లో ఈమె మరో సెలబ్రెటీ. ఈమె షార్ట్స్, బికినీ మరియు బ్రాలల్లో అద్భుతంగా కనిపితస్తుంది.

డెమి మూర్: ఈమె కూడా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ ను కలిగిన సెలబ్రెటీ, వయస్సు మీద పడుతున్నా అందంగా నాజూగ్గా కనబడుతోంది. ఈమె ఇప్పటికీ తన శరీరాన్ని అందంగా మలుచుకోవడానికి తగు జాగ్రత్తలు పాటీస్తూ అప్పుడప్పుడూ ఇలా బీచ్ లో దర్శనమిస్తుంటుంది.

కేట్ మోస్: బెస్ట్ బీచ్ బాడీ షేప్ కలిగిన సెలబ్రెటీల్లో సూపర్ మోడల్ సెలబ్రెటీ ఈమె.

మిరండా కేర్: స్వీట్ అండ్ సెక్సీ ఏంజెల్ ఫర్ ఫెక్ట్ బాడీ షేప్ ను కలిగి ఉన్నది. ఈమె బికినీలో బీచ్ లో కనిపిస్తే చాలు అందరి కళ్ళు ఆమె మీదనే ఉంటాయి. అంత సెక్సీగా కనబడుతుంది.

కేట్ ఆప్టన్: స్పోర్ట్, స్విమ్ సూట్స్ లో అద్భుతమైన బాడీ షేప్ తో ఉన్న ఈ సెలబ్రెటీ ఖచ్చితంగా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ కలిగింది.

జెన్నిఫర్ అనిస్టన్: ఈమె చాలా అద్భుతంగా, స్టైల్ గా..సెక్సీగా పెరుగుతోంది. మరి ఈమె కూడా ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీని కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

సిండీ క్రాఫోర్డ్: రిచర్డ్ గేర్ యొక్క మాజీ భార్య. హాలీవుడ్ సెలబ్రెటీ పాపులర్ మోడల్. ఆమె ట్రేడ్ మార్క్ ఆమె లిప్సే. మరి ఈమె బాడీ షేప్ ను చూస్తే ఫర్ ఫెక్ట్ బాడీ షేప్ అని చెప్పకుండా ఎలా ఉండగలం.

జెన్నిఫర్ లారెన్స్: మరో హాలీవుడ్ సెలబ్రెటీ జెన్నీఫర్ లారెన్స్. ఈ సెలబ్రెటీ కూడాతన అభిమానులను ఆకట్టుకోగలిగేంత ఫర్ ఫెక్ట్ బీచ్ బాడీ షేప్ ను కలిగి ఉంది.



Click it and Unblock the Notifications