Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సియంఎ అవార్డ్ 2013లో హొయలొలికించిన సెలబ్రెటీలు
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ మీద కొన్ని గ్లామరస్ సెలబ్రెటీలను చూడవచ్చు. ఈ అవార్డ్స్ విఎంఎస్ లేదా గ్రామీ అవార్డ్స్ లా, కాకపోవచ్చు, కానీ, చాలా మంది సెలబ్రెటీలు స్టైలిష్ డ్రెస్సులు ధరించి ఈ అవార్డ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. చాలా మంది సెలబ్రెటీలు ది కంట్రీ మ్యూజిక్ మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్ కు హాజరయ్యి, ఆశ్చర్యపరిచారు. సీమా అవార్డ్స్ 2103ఫంక్షన్ మరో గాలా ఈవెంట్ గా నిలిచింది.
రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ఆకర్షణీయంగా ఉండేది మరియు చాలా మంది సెలబ్రెటీలు ప్రముఖ రంగులు మరియు ప్రకాశవంతమైన ప్రింట్లతో డిజైన్ చేసిన డ్రెస్సులను ధరించారు. సియంఎ అవార్డ్ 2013 ఫ్యాషన్ షో రెడ్ కార్పెట్ మీద టేలర్ స్విప్ట్ నుండి క్యారీ అండర్వుడ్ వరకూ, గాయకులు కూడా స్టైలిష్ గా కనిపించారు.
ఈ అవార్డ్ ఫంక్షన్ లో చాలా మంది సెలబ్రెటీ డ్రెస్సులు ఆకట్టుకొన్నాయి. అంతే కాదు సియంఎ అవార్డ్స్ 2013 ఫంక్షన్లో బెస్ట్ డ్రెస్ట్ సెలబ్రెటీలుగా పేర్లు కూడా నమోదు చేసుకున్నాయి. ఉదాహరణకు: సియంఎ అవార్డ్స్ 2013 ఫంక్షన్లో టేలర్ స్విప్ట్ ఒక బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా నిలిచింది. ఆమె ఒక పొడవైన రెడ్ కలర్ ఎలీ సాబ్ బాల్ గౌను ధరించారు. మరో వైపు క్యారీ అండర్వుడ్ మల్టిపుల్ దుస్తులును ధరించింది. సియంఎ అవార్డ్స్ 2013 అతిధేయగా క్యారీ అండర్వుడ్ వేదికపై దుస్తులను మార్చుకున్నారు. అయితే, ఆమె ఇక పరిపూర్ణమైన గౌను ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది.
మిరిండా లాంబెర్ట్ డీప్ ప్లగింగ్ నెక్ లైన్ గౌన్ ధరించింది, రోబోర్ట్ కావాల్లీ నీలం గౌన్ ధరించింది. అటువంటి డ్రెస్సే మరొకటి కాన్స్ 2013 రెడ్ కార్పెట్ మీద చూశాము. మరి ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రెస్సులను ధరించిన సెలబ్రెటీలు ఈక్రింది స్లైడ్ లో మీరు చూడవచ్చు.

క్యారీ అండర్వుడ్:
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద నడిచిన వారిలో బెస్ట్ డ్రెస్ ధరించిన సెలబ్రెటీల్లో ఈమె ఒక్కరు. ఈమె ఒక పొడవాటి న్యూడ్ కలర్డ్ రాపెల్ అండ్ రుస్సో గౌను ధరించింది

హేలే ఓరన్టియా:
హెలే హౌస్ ఆఫ్ రోనాల్డ్ గౌన్ ధరించింది. ఇది రెడ్ కలర్ లేస్ బాడీ మరియు ఫ్లవర్ ప్రింట్స్ ఫ్రిల్ స్కర్ట్ తో ఉంది.

జెన్నిఫర్ నెటెల్స్ :
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ 2013 లో జెన్నీఫర్ మరో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ. జెన్నీఫర్ అద్దాలు మరియు రాళ్లతో డెకొరేట్ చేసిన బీడెడ్ వీనెక్ కలిగిన గౌను ధరించింది.

లూసీ హేల్:
లూసీ ఒక న్యూడ్ కలర్డ్ హెచ్ హార్టర్ నెక్ గౌన్ ధరించింది. గౌన్ నెక్ లైన్ గోల్డ్ కలర్ చైన్ అలంకారంగా మెరుస్తుంది.

ఫెయిత్ హిల్:
ఫెయిత్ ఒక అద్భుతమైన డ్రాప్డ్ వైట్ హాల్టర్ నెక్ గౌన్ అదీ డీప్ కీహోల్ నెక్ ప్లగింగ్ నెక్ లైన్ గౌను ధరించింది. ఈ గౌను మీదకు ఒక మెటాలిక్ గోల్డెన్ ఓబి బెల్ట్ ధరించింది.

మిరిండా లాంబార్ట్:
మిరండా ఒక పొడవాటి డీప్ ప్లగింగ్ నెక్ లైన్ గౌన్ ధరించింది.

కెల్లీ పిక్లెర్:
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ 2013 రెడ్ కార్పెట్ మీద కెల్లి పిక్లెర్ చూడటానికి మత్తుగా హాట్ బ్లాక్ క్యాట్ లా కనిపించింది. ఆమె తన శరీరానికి బిగుతైన జార్జెస్ చక్ర కోటురే స్ట్రాప్ లెస్ పొడవాటి గౌను ధరించారు.

షెర్లి క్రో:
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ 2013 లో షెర్లీ చూడాటానికి అందంగా ఉంది సాదా బ్లాక్ కలర్ హాల్టర్ నెక్ గౌన్ ధరించింది. ఈ గౌను మీదకు ొక మెరిసేటి నెక్ లైన్ ధరించింది.

టేలర్ స్విప్ట్:
ది కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డ్స్ 2013 రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో దిబెస్ట్ సెలబ్రెటి ఈమె. ఇలా పొడవాటి గౌనులో టేలర్ రెడ్ కార్పెట్ మీద ఆశ్చర్యపరిచింది. ఆమె ఒక బ్రైట్ రెడ్ కలర్ ఎలీ సాబ్ బాల్ గౌన్ మరియు జిమ్మీ చో హీల్స్ ధరించి ఇలా ఆశ్చర్యపరిచింది.

క్యాసెడీ పోప్:
ఈ అమెరికన్ సింగర్ చూడటానికి అందంగా కనిపించారు. స్ట్రాప్ లెస్ బ్లాక్ అండ్ గోల్డెన్ పొడవాటి గౌనులో అందంగా కనిపించారు.

కేట్:
జస్టిన్ కోలే మూర్స్ వైఫ్ కేట్ స్టాప్ లెస్ ఎల్బిడిలో చాలా హాట్ గా కనిపించారు. ఆమె ధరించిన ఎల్ బిడి డ్రెస్ ప్లగ్గింగ్ నెక్ లైన్ కలిగి ఉంది.

కోల్బీ క్యాల్లెట్:
చాలా మంది సెలబ్రెటీలు ఎక్కువగా గౌనులనే ధరించారు . కోల్బీ మాత్రం షార్ట్ గోల్డెన్ నికోల్ మిల్లర్ మిని డ్రెస్ ధరించింది .



Click it and Unblock the Notifications