For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనిచేయడం తప్పించుకోవడానికి చెప్పే సాకులు

By Super
|

మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక కారణం వలన పని నుండి సెలవు తీసుకుంటున్నట్లు లేదా పని దాటవేయాలనే కోరిక కలిగి ఉన్నారా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో పనిని దాటివేయాలని అనిపిస్తుంది. అయితే కొంత పనిని మాత్రమే దాటవేయగలరు. కొంత పనిని మాత్రమే దాటవేయవేయటానికి సులభంగా ఉంటుంది. పని కోసం మన మీద ఆధారపడిన వ్యక్తులు ఉంటారు. అందువల్ల మనం పని దాటవేయడానికి చాలా మంచి కారణాలు అవసరం.

సాదారణంగా ఆరోగ్యం మరియు అనారోగ్యం,కుటుంబం సమస్యలు మరియు ఇతర వ్యక్తిగత సమస్యలు వంటివి పని దాటవేయటానికి కొన్ని కారణాలుగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఇలాంటి కారణాల వల్ల చాలా తేలికగా పట్టుబడుతున్నారు. కాబట్టి ఒక పనిని దాటవేయడానికి క్రియేటివ్ కారణాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ కారణాలను నమ్మకం కష్టం కాదు. కానీ చాలా వాస్తవంగా ఉండాలి.

Creative Excuses To Skip Work

పని దాటవేయడానికి కొన్ని ఐడియాలు కింద ఇవ్వబడ్డాయి:-

1. దేవుణ్ణి సందర్శించుట

భారతదేశంలో దేవుణ్ణి సందర్శించడం అనేది చాలా పవిత్రమైనదిగాను మరియు మంచిదిగాను భావిస్తారు. మీరు దైవభక్తి కొరకు దేవుణ్ణి దగ్గరకు వెళ్ళాలని మీ బాస్ కు చెప్పవచ్చు. అలాగే
మతానికి సంభందించిన ప్రసిద్ధ వ్యక్తి మీ సొంత ఊరు సందర్శినకు వస్తున్నారని చెప్పవచ్చు. మీరు ఆయన్ని సందర్శించడానికి మీ బాస్ ఖచ్చితంగా వీలు కల్పిస్తారు. సాదారణంగా ఈ ఐడియా చాలావరకు పనిచేస్తుంది. కానీ మీ బాస్ కు దేవుని మీద నమ్మకం లేనప్పుడు మరియు నాస్తికుడు అయిన సందర్భాల్లో మాత్రమే ఇది విఫలమవుతుంది.

2. "లీగల్" ఇష్యూస్

ప్రతి ఒక్కరికి మన దేశం యొక్క న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. అయితే కేవలం ఆ పనులు వెళ్ళితే గాని పూర్తి కావు. కాబట్టి మీరు చట్టపరమైన పత్రం యొక్క పని గురించి మీ బాస్ కు తెలియజేయవచ్చు. మీరు పూర్తి చేయడానికి ధ్రువీకరణ లేదా ప్రమాణపత్రం కలిగి ఉండాలని చెప్పండి. మీరు కేవలం ఈ విషయాన్ని మీ బాస్ కు చెప్పి ఒప్పించాలి.

3. పెళ్లి ప్రతిపాదన

ఒక నిర్దిష్ట వయస్సు తరువాత మీకు పెళ్లి ప్రతిపాదనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీరు పని దాటవేయడానికి ఒక మంచి అవసరంగా దీనిని ఉపయోగించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని చూడటానికి వెళ్ళాలని చెప్పవచ్చు.

4. "స్నేహితులు" అంత్యక్రియలు

సాదారణంగా పని దాటవేయడానికి మీ తాతలు మరియు దూరపు బంధువులు చనిపోయారని చెప్పుతారు. కానీ ఇప్పుడు మేము అలాగే ఎక్కువగా స్నేహితులను ఉపయోగించడం మొదలు పెట్టాలి. స్నేహితుని అంత్యక్రియలకు వెళ్ళాలని చెప్పవచ్చు. ఇలా "ప్రతి స్నేహితుడు ముఖ్యం". కానీ మీరు మళ్ళీ ఆ స్నేహితుని పేరు చెప్పకుండా ఉండాలని నిర్ధారించుకోండి.

5. " సిండ్రోమ్ సహాయం"

మీరు ఒక పేద మహిళకు సహాయం చేస్తే ఖచ్చితంగా చేసిన పనిని నిరూపించుకోవాలి. ఎవరినైనా ప్రమాదంలో కలిసి,వారికీ లిఫ్ట్ ఇచ్చి సహాయం చేసామని చెప్పవచ్చు. మీ మొత్తం సహాయాలను మీ పని దాటవేయటానికి ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి.

పని దాటవేయడానికి కొన్ని క్రేజీ ఆలోచనలు ఉంటాయి. మీరు పని దాటవేయటానికి వింత మరియు కొంతవరకు భయపెట్టే విషయాలను బాగా ఆలోచించి చేయటానికి ప్రయత్నించండి. ఈ కొత్తవాటిని ఉపయోగించిననప్పుడు పాత వాటి కంటే మెరుగ్గా ఉంటాయి.

English summary

Creative Excuses To Skip Work

Have you ever wanted a reason to take leave from work or skip work. Once in a while each one of us feel like skipping some work maybe because we do bot want to do it or cannot do it. Every time it is bot easy to skip work.
Story first published: Sunday, November 24, 2013, 12:18 [IST]
Desktop Bottom Promotion