Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
ద్రౌపది డ్రెస్ లో టబు ఎలా ఉంటో ఒకసారి చూడండి
ప్రస్తుతం ఫ్యాషన్ షో సీజన్ లా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసిన ఫ్యాషన్ లోలు నడుస్తున్నవి. హైదరాబాద, బెంగళూర్, ఢిల్లీ, కోల్ కత్తా లలో ఫ్యాషన్ ఫోల హంగామా అంతా ఇంతకాదు. ఫ్యాషన్ లోలలో సెలబ్రెటీల సొగసుల, హొలతో ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టుకొంటున్నారు. రీసెంట్ గా ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ కౌచర్ వీక్(డిసిడబ్ల్యు 2013) నడుస్తోంది.
ఈ ఫ్యాషన్ లో మొదటి రోజు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి కలెక్షన్స్ తో ప్రారంభమై, కూల్ గా ముగిస్తుంది. అలాగే అంజుమోడి కలెక్షన్స్ లో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ షో స్టాపర్ గా ర్యాంప్ మీద హోయలొలికించారు. టబు ఇలా ర్యాంప్ ఫోలకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మొదటి సారి టబు ఇలా ఫ్యాషన్ షోలో మొదటిసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
పిసిజె ఢిల్లీ ఫ్యాషన్ కౌచర్ 2013, ఈ షోకు ఒక ప్రత్యేకత ఏటంటే అంజుమోడీ డిజైన్ చేసిన ‘ద్రౌపది'వస్త్రాలను ధరించి టబు సర్ ప్రైజ్ చేయడం ఫ్యాషన్ ప్రియులకు మరింత ఆనందం కలిగించింది. టుబు ఒక కొత్త ద్రౌపదిగా ఒక అద్బుతమైన లెహంగా మరియు సాధారణ ఓపెన్ హెయిర్ స్టైల్ అచ్చు ద్రౌపది లాగే అనిపించింది. మరి పిసిజె ఢిల్లీ కౌర్ వీక్ 2013లో టబు షో స్ట్రాపర్ గా ఎలా నిలిచారో ఒకసారి చూద్దాం..

ద్రౌపదిలా టబు:
టబు ఒక ప్రాచీన భారతీయ స్త్రీ అందంతో, ద్రౌపది ప్రేరణతో అదే స్టైల్లో ర్యాంప్ వాక్ చేసింది. టబు ఆరెంజ్ మరియు రెడ్ మిళితమై ఉన్న లహెంగా మరియు రెడ్ బ్లౌజ్ ధరించి ఓపెన్ హెయిర్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులను ర్యాంప్ మీద అలరించారు.

రెడ్ వెల్ వెట్ బ్లౌజ్:
టబు ద్రౌపది వస్త్రాదరణలో ప్రత్యేకంగా ఆకర్షింపబడే రెడ్ వెల్ వెట్ బ్లౌజ్ దాని మీద గోల్డెన్ ఎంబ్రాయిడరీచ చాలా అద్బుతంగా డిజైన్ చేయబడ్డారు.

ఆరెంజ్ అండ్ రెడ్ లహెంగా:
ఒక అందమైన ఆరెంజ్ మరియు ఎరుపు లెహంగాలో టబు అద్భుతంగా కనిపించారు. లెహంగా యొక్క ఆరెంజ్ ఫ్యాబ్రిక్ వర్క్ గోల్డెన్ వర్క్ తో, మందపాటి గోల్డెన్ బర్డర్ ఫర్ ఫెక్ట్ గా నప్పింది.

ఓపెన్ హెయిర్ స్టైల్:
అచ్చు ద్రౌపది వేశదారణ వేసిన టబు ఒక న్యూఏజ్ ద్రౌపదిలా ఓపెన్ హెయిర్ స్టైల్లో మరో సారి ద్రౌపదిని గుర్తుచేశారు.

జరావ్ నెక్ లెస్ మరియు ఫ్యాబ్రిక్ బ్రూచ్:
టబు అద్భుతమైన ద్రౌపది డ్రెస్ మీదకు ఒక అందమైన్ జరావ్ నెక్ లెస్ అలంకరణగా ఉన్నా, ఆ డ్రెస్ మీదకు అంత అవుట్ స్టాండింగ్ గా కనబడలేదు. కానీ డ్రెస్ కు మ్యాచ్ అయ్యింది.

హ్యాండ్కఫ్ బ్రాస్ లెట్:
టబు డ్రెస్ కు తగ్గట్టుగానే ఒక అందమైన జరావ్ బ్రాస్ లెట్ , తన ఔట్ ఫిట్స్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

దుప్పట్టా:
సాధారణ పెళ్ళి కళ కాకపోయినా, టబు తన అవుట్ ఫిట్స్ కు వచ్చిన దుప్పటను నడుము వద్ద టక్ చేసి, చాలా స్టైల్ గా కనిపించింది.

అంజు మోడితో టబు:
టబు ధరించిన అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేసిన అంజు మోడితో పిసిజె ఢిల్లీ కౌచర్ వీక్ 2013 టబు ర్యాంప్ మీద ఇలా ముంగించారు.



Click it and Unblock the Notifications