Latest Updates
-
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
వినాయకుడికి ఇష్టమైన ఈ పువ్వులతో పూజించండి
హిందూ మతంలో, ప్రతి దేవుడికీ ఇష్టమైన పూలు ఉన్నాయి. హిందూ పద్ధతిలో పూజించడంలో పూలు చాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మీరు ఆ దేవుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే, మీ కోర్కెలన్నీ నెరవేరుతాయని చెప్తారు.
దేవుళ్ళకు పూలు అందించడం ఆచారం కంటే ఎక్కువ. హిందూమతంలో, ఇక్కడి వాతావరణంలో సూక్ష్మ రూపంలో దేవతా శక్తులు తిరుగాడుతున్నాయని నమ్మకం. ఈ రూపాలు కొన్ని ప్రత్యెక పూల రంగులను ఆకర్షిస్తాయి. ఈ దేవతలు వారి ఇష్టమైన పూలను లేదా ఆకులను కోరుకుంటే, ఈ రూపాలు ఈ వాతావరణంలో తిరిగి ప్రసరిస్తాయి. ఇది ఈ స్థలంలో సానుకూల శక్తులు సృష్టించడానికి సహాయపడుతుంది. ఈ సానుకూల శక్తి ప్రజలు వారి జీవితంలో వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ముందుకు నడిపిస్తుంది.
వినాయకుడు ఎర్ర రంగు మందార పువ్వును ఇష్టపడతాడని చెప్తారు. అదేవిధంగా ఒక వ్యక్తీ కోరికలన్నిటినీ తీర్చి, అన్ని కష్టాలను తొలగించడానికి దారిచూపే వాతావరణంలో వినాయకుడి సానుకూల శక్తులను ప్రసరింప చేసే కొన్ని ఇతర పుష్పాలను, ఆకులను కూడా ఇష్టపడతాడు. ఇక్కడ వినాయకుడికి ఇష్టమైన కొన్ని పూలు, ఆకులు ఇవ్వబడ్డాయి:

ఎర్ర మందారం
ఎర్ర మందారం సాధారణంగా ఏదైనా ఎర్ర పువ్వును వినాయకుడు అందుకుంటాడు. అయితే ఈయన ప్రత్యేకంగా ఎరుపు మందార పువ్వును కోరుకుంటాడు.

దూబ్
భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ‘దూబ్' అని కూడా పిలిచే దుర్వ గడ్డి, వినాయకుడికి ఇష్టం. దుర్వ గడ్డి లేకుండా ఈయన పూజ పూర్తికాదు. చిత్రం చూడండి.

జిల్లెడుపువ్వు
జిల్లెడుపువ్వు వినాయకుడికి ఇష్టమైన మరో పువ్వు. ఈ పువ్వును హిందీ లో ఆర్కా అని, దక్షిణ భారతదేశంలో ఎరుక్కుం పూ అని కూడా పిలుస్తారు.

ఆకులు
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోని దానిమ్మ ఆకులు, పూలను పూజ సమయంలో వినాయకుడికి అందిస్తారు.

తులసి
తులసి ఆకులు. తులసి ఆకులు హిందూమతంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. రోజువారీ పూజలో వినాయకుడికి తులసి ఆకులు అంతగా ఉపయోగించారు. అయితే గణేశ చతుర్ధి రోజు మటుకు దీనిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

కొంచ్ పువ్వు:
కొంచ్ పువ్వు లేదా శంఖు పుష్పం వినాయకుడికి ఇష్టమైన మరో పుష్పం. శంఖు ఆకారంలో ఉండే ఈ పుష్పం సాధారణంగా తెలుపు లేదా నీలం రంగులను కలిగి ఉంటుంది.

దేవదారు:
హిందీ లో కేతకీ అని పిలిచే దేవదారు ఆకులను, పూలను కూడా వినాయకుడికి అందిస్తారు.



Click it and Unblock the Notifications
