Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రమాదకరమైన యాక్సిడెంట్ జోక్ గా మారిందా...!?
సాధారణంగా యాక్సిడెంట్ అంటేనే అది ఒక ప్రమాదకర విషయం అని గుర్థిస్తుంటారు. ప్రమాదకర విషయాలను విన్నా..చూసినా ఎవ్వరికీ నవ్వు రాదు. అయితే, దక్షిణ భారతదేశంలో ఒక ఫన్నీ యాక్సిండెంట్ నవ్వు తెప్పించకతప్పుదు. ఆ ప్రమాదాన్ని చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నవ్వాల్సిందే. ఈ యాక్సిడెంట్ ఒక బైక్ మరియు ఆటో రిక్షా మధ్య జరిగింది. బైక్ యాక్సిడెంట్ హాస్యాస్పదమైన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్ లైన్ లో హాల్ చల్ చేస్తోంది.
ఇది ఎలా మొదలైంది: ముగ్గరు స్నేహితులకు ఫన్నీ వీడియోను రికార్డింగ్ చేస్తున్నారు. వారులో ఒక స్నేహితులు ఒక బైక్ మీద వివిధ రకాల స్టంట్స్ (పోరాటాలు) చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు దాన్ని వీడియో తీస్తున్నారు. ఈ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు.
<center><center><style type='text/css'>#vogroll_4{border:none;margin:0px;}</style><iframe src='http://www.indiavideo.org/video-embed.php?f=ODg4Nw==' height='369' width='640' align='center' frameborder='0' marginwidth='0' marginheight='0'></iframe></center></center>
తర్వాత అక్కడ ఏం జరిగింది?
బైక్ మీద రోడ్డు మద్యలో స్టంట్ (పోరాటాలు)చేస్తూ చాలా బిజీగా ఉండగా, వెనుక వైపు నుండి వేగంగా ఒక ఆటో రిక్షా వచ్చింది. బైక్ స్టంటింగ్ చేస్తున్న బైక్ వ్యక్తిని చూస్తూ ఆటో డ్రైవర్ పక్కన ఉన్న దుకానాన్ని డీ కొడుతాడు. దాంతో దుకాణం క్రిందికి ఒరగుతుంది.
తర్వాత ఏం జరిగి ఉండవచ్చు: ఆటో రిక్షా డ్రైవర్ శ్రీ శశి కుమార్ అనే తన ఆటో రిక్షాను దెబ్బతిన్న దుస్థితిని చూసి, స్టంటింగ్ చేస్తున్న వ్యక్తి మీద కోపం తెచ్చుకొన్నాడు. ఆటో రిక్షా డ్రవర్ వీడియోతీస్తున్న మిగిలిన ఆ ఇద్దరి వ్యక్తులను కూడా గమనించి వారి మీద కూడా కోపం తెచ్చుకున్నాడు. అయితే ఈ ఫన్నీ బైక్ యాక్సిడెంట్ అంత తమాషాగా అనిపించలేదు. ఆటో డ్రైవర్ కోపం తెచ్చుకొనేలోపే..ఆటో టర్నింగ్ చేసే సమయంలో పెద్దగా హారన్ వేయాలని ఆటోడ్రైవర్ కు గ్నానోధయం చేసేలోపు పోలీసులు రానే వచ్చారు.. తర్వాత ఏం జరిగిందో ఈ ఫన్నీ వీడియో చూడండి...



Click it and Unblock the Notifications