Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీరో సైజ్ తో ఆశ్చర్య పరిచిన హాట్ & సెక్సీ శిల్పాశెట్టి
ఓరి దేవుడా ఇక్కడ కనిబడుతున్నది శిల్పా శెట్టినా? 38ఏళ్ళ వయస్సు ఉన్న ఈ సెలబ్రెటీ ఓ బిడ్డకు తల్లి కూడా. ప్రసవించిన తరువాత కూడా ఒక్క కిలో కూడా పెరగలేదు, ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో తిరిగి మనముందుకు ఇలా వచ్చింది. ఇదంతా ఆమె ఆరోగ్య ప్రణాళిక వల్ల సాధ్యం అయింది. ఆమె నిరంతరం వ్యాయామం చేస్తూ వుంటుంది, చాలా వ్యాయామం డివిడి లు కూడా విడుదల చేసింది. యోగా వల్లనే తన శరీరాకృతి బాగుందని ఆమె చెప్తుంది.
ఈ సెక్సీ యాక్టర్స్ ఒక డ్యాన్స్ కాంపిటీషన్ కు జడ్జీగా వ్యవహిరిస్తోంది. ఒక లాంగ్ బ్రేక్ తర్వాత శిల్పాశెట్టిని మనందరం చూడాటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మరియు శిల్పా శెట్టిని మనం ఎప్పుడూ చూసిన ప్రతి సారి ఒక సర్ ప్రైజ్! రీసెంట్ గా నాచ్ బాలియే సెట్స్ సెలబ్రేషన్స్ లో అద్భుతంగా సెక్సీగా కనిపించింది శిల్పా శెట్టి. శిల్పాశెట్టి ప్రసవం తర్వాత కూడా చాలా అందంగా సెక్సీగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన శారీలో ఇలా దర్శనమిచ్చింది.

నాచ్ బాలియే సెట్స్ లో శిల్పాశెట్టి గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన కస్ట్ మేడ్ శారీని ధరించింది. ఈ పీచ్ కలర్ సిల్క్ శారీ చాలా అద్భుతంగా, సెక్సీగా మెరిసిపోతున్నది. ఈ సిల్క్ శారీ ఒక ఆశ్చర్య కరమైన కట్ తో స్కర్ట్ ప్యాట్రన్ లో డిజైన్ చేయబడి ఉంది. అలాగే సిల్క్ శారీ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ పీచ్ కలర్ బ్లౌజ్. దానీ మిదకు మెటాలిక్ బీడెడ్ సిల్వర్ పల్లు ఒక అందమైన ఆకు షేప్ ను కలిగి ఉంది. ఈ పల్లును స్కర్ట్ కు స్టిచ్ చేయబడి ఉంది మరియు అలాగే ఒక చీర పల్లూ లాగే వెనుకకు వరకూ మనకు కనపించేలా స్టిచ్ చేయబడి ఉంది.
ఈ శారీకి సిల్క్ బార్డన్ చాలా క్లాసీగా ఉంది. శిల్పా శెట్టి ఫిగర్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా గౌవర్ గుప్తా కస్టమ్ మేడ్ శారీని డిజైన్ చేయబడింది. బ్లౌజ్ మరియు పల్లు మీద ఒక మెరిసేటి మెటాలిక్ సిల్వర్ వర్క్ వరసగా చేయబడింది. దీన్ని చూస్తుంటే నిజంగా ఒక ఫెస్టివల్ అవుట్ ఫిట్ గా రూపొందించినట్లు అనిపిస్తోంది.
గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరలను ధరించిన శిల్పా శెట్టి, శారీకి తగ్గట్టుగా, క్వీన్స్ జ్యువెలరీని ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె మెరిసేటి ఒక డైమండ్ ఇయర్ రింగ్ మరియు డైమండ్ బ్రాస్లెట్ ధరించి ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇలా సిల్క్ శారీ, డైమండ్ జ్యువెలరీస్ మద్య శిల్పాశెట్టి చాలా అందంగా సెక్సీగా శిల్పంలా కనబడుతోంది. అలాగే హాఫ్ పిన్ చేసిన సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ కూడా ఈ డ్రెస్ కు బాగా సూట్ అయ్యింది. మత్తుకళ్ళకు మేకప్ మరియు గ్లాసీ పిక్ లిప్స్ తో ఒక గ్లామర్ టచ్ ను ఇచ్చింది.
ఒక ప్లెయిన్ కలర్ శారీ చూడటానికి చాలా అందంగా మరియు పండుగ వాతావరణానికి ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అందుకు చాలా అద్భుంతగా డిజైన్ చేయడం లేదా ఎక్కువగా మెరుస్తుండటం కారణం కావచ్చు. ఏదైతేనేం ఈ దీపావళి సందర్భంగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఒక మెరిసేటి అందమైన ఆకర్షనీయమైన డ్రెస్ ను స్టైలిష్ గా అలంకరించుకుంది శిల్పా షెట్టి! ఈ శారీలోకి ఆమె ధరించిన ఒక ట్యూబ్ బ్లౌ ఆమె యొక్క జీరో ఫ్యాట్ నడుమును ఆమె డీప్ నెక్ ను మరింత అట్రాక్షన్ గా కనబడేలా చేసింది. ఈ క్రెడింట్ అంతా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరకే దక్కింది.....



Click it and Unblock the Notifications