Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
2013 హాటెస్ట్ సెలబ్రెటీలు వీరే...!?
2013 సంవత్సరానికి గాను మనం చాలా మంది హాట్ సెలబ్రెటీను చూడవచ్చు. అయితే వారి పేర్లు నమోదు చేసే లిస్ట్ మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. చాలా మంది ఇప్పటికే 2013సంవత్సరానికి గానూ హాటెస్ట్ సెలబ్రెటీల లిస్ట్ ను తయారు చేసేశారు. ఇటు హాడ్ సమ్ గా ఉండే పురుషులతో పాటు అందమైన సెలబ్రెటీనలను చాలా సోషియల్ మీడియా సైట్స్ లో వారి హాట్ క్లబ్ లిస్ట్ లో చేర్చేశారు.
హాలీవుడ్ లేదా బాలీవుడ్ సెలబ్రెటీలైనా ఎవరైనా సరై వారి అందచందాలను ప్రదర్శించడంలో భాగంగా వారిని హాట్ ఫిగర్స్ లిస్ట్ లో చేర్చేశారు. బ్రాడ్లీ కూపర్, ర్యాన్ గోస్లింగ్, బ్రాడ్ పిట్ వంటి వారు హాటెస్ట్ పురుషుల లిస్ట్ లో చేరిపోయారు. రణబీర్ కపూర్, జాన్ అబ్రహాం, ఆయుష్మన్స్ కౌరన్న, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్ వంటి వారి హాట్ పర్సనాలిటీకోసం ఎగబడే అభిమానులు చాలా మందే ఉన్నారు. మరి ఈ 2013 సంవత్సరానికి కవ్వించి మురిపించే హాట్ సెలబ్రెటీలు ఎవరు?
దీపికా పదుకొనే, కరీనా కపూర్, ప్రియాంకా చోప్పా, మీలా కునిస్, జెన్నిఫర్ లారెన్స్ లేదా కాటీ పెర్రీ ఎవరు.. ఎవరు?ఇది కేవలం సూపర్ మోడల్స్ మాత్రమే కాదు. కానీ ఈ లిస్ట్ లో తల్లికాబోతున్న కిమ్ కర్ధాషియన్ లేద కేట్ మిడిల్టన్ వంటి గర్భిణీ స్త్రీలు కూడా హాటెస్ట్ సెలబ్రెటీల లిస్ట్ లో చేరిపోయారు. మరి అటువంటి వేడి పుట్టించే సెక్సీ సెలబ్రెటీనలు ఒక్క సారి చూడండి...

క్యాట్ పెర్రీ: ఈమె చాలా హాట్, మరియు సెక్సీ ఉండటం వల్లే 2013 హాటెస్ట్ సెలబ్రెటీ లిస్ట్ చేరిపోయింది.

క్రిస్టెన్ స్టీవర్ట్: చాలా క్యూట్ గా మరియు అందంగా కనిపించే క్రిస్టెన్ స్టీవర్ట్ ఫాషన్ మాత్రమే కాదు, చాలా హాట్ కూడా.

సెలీనా గోమెజ్: ఈ అందమైన చబ్బీ లుక్స్ కు కలిగిన ఈ యువగాయనికి పడిపోయే వారు చాలా మందే ఉన్నారు.

ఎమ్మా వాట్సన్: 22 ఏళ్ల నటి ఈమె హాటెస్ట్ అందాలను ఇటీవల సినిమా పాత్రలు రూపంలోనూ మరియు ఫోటోషూట్స్ ద్వారా బాగా చూపిస్తున్నారు. అందుకే ఈ 2013హాట్ సెలబ్రెటీ లిస్ట్ లో చేరిపోయింది.

జెన్నీఫర్ లారెన్స్: ఇక్కడ కనబడుతున్నా అందమైన.. సెక్సీ యాక్టర్స్ రీసెంట్ గా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.

నటాలీ పోర్ట్మన్: 2013 సంవత్సరానికి గాను హాట్ అండ్ సెక్సీ సెలబ్రెటీల్లో నటాలీ కూడా ఒక్కరు.

మీలా కునిస్: ఆమె 2012 యొక్క శృంగారవంతమైన మహిళగా ఎన్నికైయింది. మరి ఈ సంవత్సరం కూడా హాట్ సెలబ్రెటీ లిస్ట్ లో చేర్చేశారు.

కేట్ మిడిల్టన్: డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ తన మొదటి బిడ్డ జన్మనియ్యబోతోంది. కేట్ అనేక మంది మహిళలకు ఒక స్టైల్ ఐకాన్.

దీపికా పదుకొనే: స్లిమ్ గా ఉన్న దీపికా పదుకొనే ఎటువంటి దుస్తుల ధరించినా సెక్సీగా కనబడుతుందనడానికి ఈ ఫోటోనే నిదర్శనం.

అనుష్కా షర్మ: బాలీ వుడ్ నటీమనుల్లో అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయిన నటీమని. ఆమె మోడ్రన్ లుక్ తో అద్భుతంగా ఉంది. 2013ప్రముఖ హాటెస్ట్ సెలబ్రెటీల్లో ఒకరు.

ప్రియాంక చోప్రా: ప్రముఖ బాలీవుడ్ నటి హాట్ సింగర్ గా మారితే, సెక్సీగా మరియు స్మార్ట్ గా బోల్డ్ గా కనబడుతోంది.

కరీనా కపూర్: బాలీవుడ్ లో ఓ ఫ్యాషన్ ఐకాన్ కరీనా. ఈమె కూడా ఓ హాటెస్ట్ మరియు సెక్సీ సెలబ్రెటీ. ఫ్యాన్స్ ను మెప్పించడంలో ఈ సెలబ్రెటీ దిట్ట.

నికోలే షెర్జింజర్: ఈమె స్లిమ్ గా, పొడవుగా చాలా హాట్ గా ఉంది! ఈమెను చూస్తే ఇతర సెలబ్రెటీలకు కూడా అసూయ పడవచ్చు!

జెన్నిఫర్ లోపెజ్: పాప్ గాయని ఆమెను అభిమానించేందుకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఆమె కంఠస్వరంతోనే ఆమె వలలో పడిపోయేవారు అధికం.

బెయోన్సు: కొత్తగా తల్లైనా కూడా ఆమెలో ఏమాత్రం అందచందాలు తగ్గలేదు. ఎటువంటి పురుషుడైనా ఆమె అందాలకు వంపు సొంపులకు గుండె కరిగిపోవాల్సిందే.

ఎమ్మా స్టోన్: ఈమె చాలా అందంగా ఉంటుంది, వేడి పుట్టించే ఓ ఫ్యాషనబుల్ లేడీ! హాటెస్ట్ సెలబ్రెలలో ఎమ్మా కూడా ఒకరు.

కత్రినా కైఫ్: ఈమెను తరచుగా ఒక బార్బీ డాల్ అని భావిస్తుంటారు చాలా మంది. మంచి స్మైల్ మరియు అందమైన లుక్స్ కలిగిన సెక్సీ మరియు హాటెస్ట్ సెలబ్రెటీలలో ఒకరు.

కిమ్ కర్దాషియన్: తల్లికాబోతును ఈ సెలబ్రెటీ వంపు సొంపులతో పురుషుల్లో వేడిపుట్టించ గల సామర్థ్యం గల హాటెస్ట్ సెలబ్రెటీ.



Click it and Unblock the Notifications