Latest Updates
-
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే.. -
భర్త కోసం ఉద్యోగం వదలాలా? సుప్రీంకోర్టు తీర్పుతో వర్కింగ్ ఉమెన్స్‌కు ఊహించని ఊరట! -
టిఫిన్ బండి స్టైల్ అల్లం చట్నీ..ఏంట్రా ఇంత బాగుంది అని మెచ్చుకోవాల్సిందే! -
గ్రహాల కదలికలతో ఈ 4 రాశుల వారికి నేడు ఊహించని ధనయోగం..కెరీర్లో తిరుగులేని విజయాలు! -
ఫైబర్, ప్రోటీన్ పుష్కలం..కొవ్వు కరిగించి, కొండలను ఢీకొట్టే బలాన్నిచ్చే జొన్న కిచిడి..ఎలా చేసుకోవాలంటే.. -
మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
శత్రువుకి తెలియకుండా దెబ్బ కొట్టే చాణక్యుని సీక్రెట్ ఫార్ములా ఇదే! -
శని అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు ఖాయం.. మీరు చేయాల్సిన ముఖ్యమైన పూజలివే! -
2026 మే 16 శని జయంతి: ఈ రాశుల వారికి కష్టాలు తీరి, అదృష్టం తలుపు తట్టబోతోంది! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి గురుదేవుని కృపతో భారీ ధనయోగం..! - గురువారం, 14 మే 2026
ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు
ఆంబే వ్యాలీ ఇండియన్ ఫ్యాషన్ వీక్ 2013, మొదటి రోజున ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యాని, తను డిజైన్ చేసిన న్యూ బ్రైడల్ కలెక్షన్స్ అన్నింటిని మొదటి రోజున షోకాజ్ గా పెట్టాడు. చాలా ఆత్రుతగా ఎదురుచూసిన ఫ్యాషన్ వీక్, IBFW 2013 ముంబాయ్ లో ఆడంభరంగా ప్రారంభమైంది. జోష్నా తివారి మరియు తరుణ్ తహిల్యాని ఇద్దరూ షో మొదటి రోజును వారి అద్భుతమైన డిజైనర్ కలెక్షన్స్ తో ప్రారంభించారు.
తరుణ్ తహిల్యాని బ్రైడ్ కలెక్షన్ చాలా బ్రైట్ గా, కలర్ ఫుల్ గా, భారీగా మరియు సాంప్రదాయకరంగా ఉన్నాయి . మనం ఎక్స్ పెక్ట్ చేసిన విధంగానే తరుణ్ తహిల్యాని బ్రైడల్ కలెక్షన్ అన్ని సార్లు లాగే ఈ సారి కూడా తన ఫేవరెట్ సఫ్రాన్ మరియు పింక్ కలర్స్ ను ఎంపిక చేసుకొన్నాడు. అయితే, ఈ సారి వీటితో పాటు కొన్ని కొత్త కలర్స్ పర్పుల్, స్కై బ్లూ, ట్రెడిషనల్ రెడ్, గోల్డెన్ మరియు న్యూడ్ కలర్స్ ను కూడా చూడవచ్చు.
తరుణ్ తహిల్యాని బ్రైడల్ కలెక్షన్స్ IBFW 2013 ర్యాప్ మీద కొన్ని ట్రెడిషినల్, అదేవిధంగా కొన్ని మోడ్రన్ బ్రైడల్ దుస్తులను ప్రదర్శించారు . సాంప్రదాయ లెహంగాల నుండి మోడ్రన్ సిల్హోట్టేస్ వరకూ, తరుణ్ అద్భుంతగా క్రియేట్ చేసి, మహిళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే మనం ఒక లేత గోధుమ రంగు మరియు గోల్డెన్ కలర్ ఛాయాచిత్రాలను కలిగిన గౌన్స్ ను అద్భుతంగా ముందుబాగంలో కొద్దిగా చీలికలాగా డిజైన్ చేసి, వాటి లోపల లేస్ బూస్టర్ బ్రాను డిజైన్ చేశాడు. అలాగే బారీగా ఎబ్రాయిడ్ చేసిన జాకెట్స్ ను సిల్మొట్టే దుస్తుల మీదకు అందంగా మ్యాచ్ అయ్యింది.
అలాగే తరుణ్ తహిల్యాని షో చాలా ఎంటర్ టైనింగ్ గా ఉన్నది. డ్యాన్సర్ మరియు లైఫ్ పెర్ఫామెన్స్ కొన్ని సమకాలీన రకాలు చాలా అందంగా ఎంటర్ టైనింగ్ గా ఉన్నది. తరుణ్ కు ఎటువంటి షో స్టాపర్స్ గా ఏ సెలబ్రెటీ కూడా లేరు. మరి IBFW 2013 తరుణ్ తహిల్యాని బ్రైడల్ కలెక్షన్స్ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
గోల్డెన్ గౌన్స్ మరియు అనార్కలీ: తరుణ్ తహిల్యాని, IBFW 2013బ్రైడల్ కలెక్షన్ లో ర్యాంప్ మీద ఎక్కువగా గోల్డెన్ కలర్స్ ను చూపించాడు.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
గోల్డెన్ శారీ: తరుణ్ తహిల్యాని గోల్డెన్ శారీ, దాని మీదకు ఒక ట్రాన్స్ పరెంట్ బందగాల బ్లౌజ్ ధరించిన డ్రెస్ ను శ్రియ ర్యాంప్ మీద ప్రదర్శించినది రీసెంట్ అవార్డ్ ఫంక్షన్ లో.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
లేతగోధుమ వర్ణం: లేతగోధుమ కలర్ డ్రెస్ లేస్ వర్క్ చాలా క్లాసీగా, ర్యాంప్ వాక్ చేసింది. రెండు శారీలు కూడా సిల్హొట్టే డిజైన్ తో బ్రౌడల్ కలెక్షన్స్ ను తలపించింది

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
గ్రీన్: తరున్ తహిల్యాని కలెక్షన్స్ లో గ్రీన్ కలర్ కాంటెంపరెరీ డిజైన్స్ తో కొత్తగా కనిపించింది ఫ్రిల్ల్ స్కర్ట్, గౌన్ మరియు వారీలు చాలా అద్బుతంగా లైట్ కలర్ లో మెరిపించాలి.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
కలర్ ఫుల్ లెహంగాలు: ట్రెడిషినల్ లెహంగా డిజైనస్ , డిఫరెంట్ కలర్స్ తో రూపొందించిన లెహంగాలను ర్యాంప్ మీద ప్రదర్శించారు . ఈ ట్రెడిషినల్ లెహంగాల మీదకు, బారీ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్లాసీగా కనిపించింది . తరున్ ఒక అద్భుతమైన కలర్స్ కోరల్, పింక్, సఫ్రాన్, మరియు గోల్డెన్ కలర్స్ ను ఉపయోగించాడు.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
పల్లు: గుంగాట్ లేదా పల్లు ఒక దేశీ లుక్ ను జోడించింది. ఇది ఒక ఫర్ ఫెక్ట్ బ్రైడల్ లుక్ ను అంధించింది . పల్చటి దుప్పటి ఎంబ్రాయిడరీ బార్డర్ తో అద్బుతంగా ర్యాంప్ ను మెరిపించారు.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
బ్రైడల్ దుస్తులు: తరుణ్ బ్రైడల్ కు సాధారణంగా ఉపయోగించే లెహంగా, అనార్కలీ మరియు శారీలు ప్రధర్శించాడు

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
ప్లవర్ ప్రింట్: ఫ్లవర్ ఎంబ్రాయిడరీ మరియు ప్రింట్స్ కొన్ని బ్రైడల్ అవుట్ ఫిట్స్ లో మనం చూడవచ్చు . ఇవి చూడటానికి బ్రైట్ గా మరియు కలర్ ఫుల్ గా కనబడ్డాయి.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
పింక్: లైట్ షేడ్ పింక్ సిల్క్ మరియు నెట్ వేర్ కూడా తరుణ్ డిజైన్ చేసిన డ్రెస్సే.

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో అదరగొట్టే డిజైన్లు, కలర్స్
సఫ్రాన్: ఆరెంజ్ షేడ్, కోరల్, మరియు సఫ్రాన్ కలర్స్ చూడటానికి ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాయి . తరుణ్ తహిల్యాని ఈ ఇండియన్ కలర్స్ దేశీ టచ్ ను అంధించే.



Click it and Unblock the Notifications