Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ర్యాంప్ మీద మళ్ళీ మెరిసిన ప్రపంచ అందాలరాశి సుస్మితాసేన్
ఒకప్పటి ప్రపంచ అందాల సుందరి, బాలీవుడ్ హాట్ గర్ల్ సుస్మితాసేన్, ఓ అద్భుతమైన దేశీ లుక్ తో ఐఐజెడబ్ల్యు2013 ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చారు. చారు ఆభరణాలను ధరించిన సుస్మితా సేన్ సుఐఐజెడబ్ల్యు 2013 ర్యాంప్ మీద వేసే ప్రతి స్టెప్ లో శ్వాసతీసుకోలేని విధంగా అద్భుతంగా ఆకర్షించారు.
మాజి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చారు జువలర్స్ ధరించి చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు.చారు డిజైన్ చేసిన కొన్ని handcrafted వజ్రాల ప్రదర్శించారు. చారు handcrafted వజ్రాల ఆభరణాలు సరికొత్త డిజైన్లతో మరియు వారి కొత్త కలెక్షన్స్ లో, వారి ఖ్యాతిని మరియు స్టైల్ నిర్వహించగలిగింది డిజైనర్ బ్రాండ్ నైపుణ్యంతో తయారు చేసిన ఆభరణాలను ప్రదర్శనగా ఇచ్చి వారి నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పుకొన్నారు. ఈ న్యూ జ్యువెలరీ కలెక్షన్స్ లో బంగారు, రత్నాల మరియు స్పటికాలు చూడవచ్చు.

ఐఐజెడబ్ల్యు డే 3న, మహిళలు చూడగానే ఆకర్షితులను చేసే చారు డిజైన్స్ కొన్ని క్రియేటివ్ డిజైన్స్ ను ప్రెజెంట్ చేశారు. చారు జువెలరీస్ రింగ్స్, మరియు నెక్ లెస్, పెండెంట్స్, బ్రాస్లెట్ మొదలగు ఆభరణాలు ఇండియన్ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ ఐఐజెడబ్ల్యు 3వ రోజున సుస్మితా సేన్ దాస్గుప్తా రూపొందించిన రెడ్ కలర్ లెహంగా ధరించి, ర్యాంప్ మీదు ఒక అద్భుత వధువుగా కనిపించారు. ఈ రెడ్ కలర్ లెహంగాకు ఫర్ ఫెక్ట్ మ్యాచ్ అయ్యే యాక్ససెరీస్, భారీ లేయర్డ్ ముత్యాలు, వజ్రాలు మరియు పచ్చలతో వంటి ఆభరణాలతో నిండుగా ఒక కొత్త వధువుగా ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చి ఆమె ఫ్యాన్స్ కు మరింత ఆనందం పరిచారు.
బంగారం స్టోన్ నిండి బీడాజిల్ద్ గాజులు ఒకవైపు ధరించారు. అలాగే మ్యాచింగ్ గా వేలుకు సరిపోలే ఒక పాతకాలపు బంగారు ఉంగారాన్ని ధరించి ఫర్ ఫెక్ట్ లుక్ తో షోస్టాపర్ గా నిలిచారు. ఐఐజెడబ్ల్యు 2013, చారు జువెలరీ షోలో మిస్టర్ నిఖిల్ దేశాయ్ తో పాటు, సుస్మితా సేన్, సిఓఓ మరియు చారు జువెలరీస్ ఫౌండర్ ర్యాంప్ మీద ఆకర్షణీయంగా, ఆభరణాల షో ముగిసింది..



Click it and Unblock the Notifications