Latest Updates
-
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.!
ఐఐజెడబ్ల్యు 2013 ర్యాంప్ మీద సోనమ్ క్యాట్ వ్యాక్..!
సోనమ్ కపూర్ ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013ను మొదటి రోజున నిరవ్ మోడి క్రియేషన్స్ ను ప్రారంభించారు. సోనకపూర్ ఒక మాయాజాలాన్ని ప్రదర్శను చూడటానికి ఐఐజెడబ్ల్యును చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనారోగ్య కారణం చేత ఢిల్లీ కౌచర్ వీక్ 2013లో హాజరు కాలేకపోయారు. దాంతో ఆ షోలో ఆమెను మిస్ అయ్యాం. డిసిడబ్ల్యు 2013షోలో సోనమ్ మసబా గుప్తా కలెక్షన్స్ ను ప్రదర్శింపవలసి ఉన్నింది. అయితే, ఇండియ ఇంటర్నేషనల్ జువెలరీ ఫ్యాషన్ వీక్ 2013 ర్యాంప్ మీద తను క్యాట్ వాక్ చేయడానికి సిద్దం అయ్యింది.
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013 ముంబాయ్ లో గ్రాండ్ గా ఆరంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రేట్ బాలివుడ్ సెలబ్రెటీ సోనమ్ కపూర్ మెరిసేటి సిల్వర్ డ్రెస్ మరియు డోల్స్ మరియు గబ్బానా దుస్తులు ధరించి స్టైల్ గా, సెక్సీగా కనిపించింది. స్ట్రాప్ లెస్ డోల్్స్ మరియు గబ్బానా డ్రెస్ మీదకు ఒక బ్లాక్ లేస్ బెల్ట్ విల్లులా ముడివేయబడింది. ఇంకా సోనమ్ ఈ డ్రెస్ మీదకు సామ్రాజ్యపు వజ్రాల హారాన్ని ధరించారు. మరి సోనమ్ సెక్సీ స్టైల్ ఒక సారి చూడండి...

సోనమ్ కపూర్ డోల్స్ అండ్ గబ్బనా దుస్తుల్లో:
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013 లో సోనమ్ కపూర్ డోల్స్ మరియు గబ్బానా దుస్తులు ధరించారు. ఈ డ్రెస్ చాలా సెక్సీగా సిల్వర్ కలర్ లో తళతళ మెరుస్తూ అద్బుతంగా ఆకట్టుకొన్నది.

సోనమ్ కపూర్ డైమడ్ నెకెలెస్:
సోనమ్ కపూర్ డోల్స్ మరియు గబ్బనా డ్రెస్ మీదకు ఒక మెజెస్టిక్ డైమండ్ నెక్ లెస్ ధరించారు. ఈ డ్రెస్ స్ట్రాప్ లెస్ గా ఉండటం వల్ల ఆమె మెడలో నెక్ లెస్ అద్భుతంగా కనబడుతోంది.

ర్యాంప్ మీద సోనమ్ కపూర్:
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013 ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తున్న సోనమ్ ఒకలవ్లీ నేవీ బ్లూ కలర్ బాడీ హగ్గింగ్ గౌను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సోనమ్ నిరవ్ మోడీ డిజైన్ నెక్ లెస్:
సోనమ్ కపూర్ నేవీ బ్లూ బాడీ హగ్గింగ్ గౌన్ మీదకు నిరవ్ మోడీ డిజైన్ చేసిన మెరిసేటి వజ్రాల హారాన్ని ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013 ప్రారంభవేడక సందర్భంగా ధరించారు.

సైడ్ పార్టెడ్ బన్:
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013, మొదటి రోజున సోనమ్ కపూర్ హెయిర్ స్టైల్ మరికొంత అందాన్ని జోడించింది. తన కేశాలను పక్క పాపిటతో వెనుకకు దువ్వి, గట్టిగా బన్ లా ముడివేయబడింది.

డైమండ్ రింగ్:
సోనమ్ కపూర్ ఇంకా చాలా అద్భుతమైన, డైమండ్ రింగ్ ను, తన వజ్రాల హారానికి మ్యాచ్ అయ్యే డైమండ్ రింగ్ ను ధరించారు.

పక్క పక్కన:
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు) 2013 ప్రారంభమైన మొదటి రోజున సోనమ్ కపూర్ రెండు విధాలుగా ప్రధర్శన ఇచ్చి, చూపరులను బాగా ఆకర్షించారు. అందులో మొదటి ప్రదర్శనలో డోల్స్ అండ్ గబ్బానా డ్రెస్ మరియు రెండవది నెవీ బ్లూ స్ట్రాప్ లెస్ గౌన్ రెండు ప్రదర్శనలూ అద్భుతంగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications