Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
అందంతో పాటు రికార్డు సృష్టించిన ఆస్కార్ ఆభరణాలు..!
2013 ఆస్కార్ అవార్డ్ లో జువెలరీ ఫ్యాషన్ నిర్వహిస్తుంది. ఆ మిరిమిట్లు గొలిపే దుస్తులు మరియు గౌన్లు, నగలు కొన్ని తళకుబెళులకు లేకుండా ఆ గ్లామరస్ అందాలను చూడకుండా ఉండటానికి సాధ్యం అవుతుందా? అసాద్యమనే చెబుతోంది ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్. ఈ ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద ప్రకాశవంతమైన దుస్తులతో పాటు మిరుమిట్లుగొలిపే జువెలరీలు కనువిందు చేశాయి. వివిధ డిజైన్లలో వివిధ రాకాలుగా రూపొందించిన జువెలరీలు చూపరులకు కంటిమీద రెప్పవేయనీయ్యలేదంటే అతిశయోక్తి కాదు.
హెలెన్ హంట్ ధరించిన ఆభరణాలు విలువ మొత్తం: $ 700,000.. ! అయితే దురదృష్టవశాత్తు ఆమె ధరించిన దుస్తులు కొద్దిగా నలిగినట్లు, ఐరన్ లేనట్లు అగుపిస్తోంది. మరో ప్రముఖ ఆస్కార్ సెలబ్రెటీ అన్నె హథావే, మరియు జెన్నీఫర్ లారెన్స్ ధరించిన ఆసక్తికరమైన జువెలరీలు అద్భుతంగా ఉన్నాయి. అన్నాహాతావే తన డైమండ్ నెక్లెస్ ను వెనుకకు ధరించింది. జెన్నీఫర్ లారెన్స్ కూడా చోపార్డ్ ఆభరణాలను వెనుకకు ధరించారు.
కికోల్ కిడ్మాన్ ఇప్పటి వరకు రెడ్ కార్పెట్ మీద అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి రికార్డు సృష్టించారు. ఇటువంటి డైమండ్ నెక్లెస్ రెడ్ కార్పెట్ మీదా ధరించడం చాలా అరుదు. ఈ సంవత్సరం నికోల్ యొక్క డైమండ్ ఆభరణాలు రెడ్ కార్పెట్ మీదు మిరుమిట్లు గొలిపింది. మరి ఇదే కోవలో మరికొంత మంది ఆస్కార్ కు వచ్చిన వారు ధరించిన జ్యువెలరీస్ ఒక సారి రెడ్ కార్పెట్ మీద ఎలా మెరిసాయో చూద్దామా...

జెన్నీఫర్ లారెన్స్: చోపార్డ్-జెన్నీఫర్ లారెన్స్ ధరించిన చోపార్డ్ జువెలరీ మీద చాలా మంది కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ఆమె చాలా స్టైలిష్ గా అలంకరించుకొని రెడ్ కార్పెట్ మీదు ఇలా ప్రదర్శించింది.

అన్నే హాతావే: ఈ బ్యూటిఫుల్ డైమడ్ నెక్ లెస్ టిఫానీస్ బ్యావార్డ్స్. ఇది వెనుకకు ఉండే నెక్లెస్ కు మ్యాచ్ అయ్యేలా డైమండ్ ను పొందుపరిచారు.

క్రిస్టెన్ స్టీవర్ట్: ఫ్రెడ్ లైటన్: క్రిస్టెన్ స్టీవర్ట్ ఊతకర్ర మీద వచ్చింది కానీ, ఆమె ఫ్రెడ్ లైటన్ ఆభరణాలు యొక్క షైన్ తగ్గింది. ఆమె వైట్ దుస్తులకు సరిపోయే విధంగా ఓ మెరిసేటి నెక్లెస్ ను సొగసైన మెడభాగానికి ధరించారు.

అమండా సెయ్ ఫ్రిడ్: లోరైన్ స్క్వార్జ్ అమండా సెయ్ ఫ్రిడ్ ఆమె HALTER మెడ గౌనులో మిరుమిట్లు గొలిపేలా కనిపించింది. కానీ లోరైన్ స్క్వార్జ్ నుండి ఈ డాంగ్లింగ్ చెవిపోగులు ఇప్పటికే గ్లామరస్ రూపానికి కీర్తి జోడించారు.

జెన్నీ ఫర్ గార్నర్-నీల్ లేన్: జెన్నీఫర్ గార్నర్ ఆమె తన భర్త బెన్ ఆఫ్లిక్ తో పాటు వచ్చింది. ఆమె ధరించిన ఊదారంగు దుస్తులు, మీదకు నీల్ లేన్ రూపొందించిన క్లాసిక్ నెక్లెస్ ద్వారా చాలా ప్రశంసలను పొందింది.

హెలెన్ హంట్: మార్టిన్ కాట్జ్ హెలెన్ హంట్ ధరించిన ఆభరణాలు విలువ $ 700,000 ధరించారు. ఆమె మార్టిన్ కాట్జ్ ఆభరణాలు ఒక హెవీ లేయర్డ్ నెక్లెస్, ఒకే క్యారెట్ వజ్రపుటుంగరం, ఒక brooch మరియు డైమండ్ గాజులు ఉన్నాయి.

నామి వాట్స్: నామి వాట్స్ ఆమె ప్రకాశవంతంగా కనిపించే సిల్వర్ సీక్వెన్ దుస్తుల మీదకు ఆమె నగలు అంతే ప్రత్యేకంగా కొట్టొచ్చినట్లు కనిపించాలయి. నీల్ లేన్‘బ్లింగ్'మూలకంతో రూపొందించిన చిన్నని చెవిపోగులు ధరించారు.

థెరాన్ ఛార్లిజ్: హ్యారీ విన్స్టన్ వింటేజ్ ఛార్లిజ్ థెరాన్ స్టైల్. మరియు ఆమె తన వైట్ డియోర్ దుస్తుల మీదకు పాతకాలపు క్లాసీ హ్యారీ విన్స్టన్ ఆభరణాలు ధరించారు.

నికోల్ కిడ్మాన్: ఫ్రెడ్ లైటన్ నికోల్ కిడ్మాన్ ఈ సంవత్సరం ఒక వికారమైన దుస్తుల్లోనే ఉన్నారు. కానీ ఈ ఆస్కార్ 2013 ఆమె ధరించిన ఆభరణాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పొడవైన నల్లని మసక చెవిపోగులు ప్రముఖ నటికి మరింత అద్భుతంగా కనిపించాయి.

అడిలె: లోరైన్ స్క్వార్ట్జ్ -అడిలె ప్రతిదీ ఈ సంవత్సరం ఆమెకు ప్రత్యేకంగా ఉంది. ఆమె 'Skyfall' ఉత్తమ ఒరిజినల్ స్కోర్ గెలిచింది. ఆమె ఈ shimmering బ్లాక్ దుస్తుల తో లోరైన్ స్క్వార్జ్ నుండి అందమైన చెవిపోగులు అద్భుతంగా నప్పాయి.

రీస్ విథర్స్పూన్: లూయిస్ విట్టన్ తన దుస్తుల మరియు ఆభరణాలు రెండు లూయిస్ విట్టన్ నుండి మరియు ఆమె కుమార్తె కౌమార, అల్వా ద్వారా ఎంపిక చేయబడింది.

జెస్సికా ఛాస్టెయిన్: హ్యారీ విన్స్టన్ జెస్సికా ఛాస్టెయిన్ న్యూడ్ గోల్డెన్ గౌనులో అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె మెరిసే దుస్తుల మీదకు హ్యారీ విన్స్టన్ రూపొందించిన పెద్ద వజ్రపుటుంగరం ధరించారు.



Click it and Unblock the Notifications