కాజల్ ను చూసి నేర్చుకోవల్సిన సారీ మ్యాచింగ్ ఐడియా

హైదారాబాద్ లోని చందానగర్ లో చెన్నై షాపింగ్ మాల్ ను సినీ నటి కాజల్ నిన్న ప్రారంభించారు. చెన్నై షాపింగ్ మాల్ కాజల్ తో కూడిన వ్యాపార ప్రకటనలు పట్టణం అంతటా వెలిశాయి. ఇప్పటికే చెన్నై షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కాజల్, చందానగర్ లో కొత్త వ్యాపార యూనిట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చెన్నై షాపింగ్ మాల్ లో కాజల్ అభిమానుల మధ్య సందడి చేశారు. మాల్ లో చీరలు, డ్రస్ ల విభాగంలో కాజల్ కొత్త ఫ్యాషన్ బట్టలను తిలకించింది. వైవిధ్యమైన పట్టు వస్త్రాలు కొలువుదీరిన చెన్నై షాపింగ్‌మాల్ ఫెస్టివల్ షాపర్స్‌ను తప్పక సంతృప్తిపరుస్తుందని కాజల్ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత, సిల్కు వస్త్రాలతోపాటు, డిజైనింగ్ వేర్, కిడ్స్‌వేర్, నేటి యువతను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు.

అంతే కాదు, షాపింగ్ మాల్ లో వివిధ వస్త్రాలను ప్రదర్శనగా చూపించారు. అయితే ఆమె ప్రదర్శన కోసం ధరించిన చీరలన్నీ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. వివిధ రకాలా డిజైన్లతో రూపొందిన చీరలు, పట్టు వస్త్రాలు, కట్టుకొన్న కాజల్ అగర్వాలు, కుందనపు బొమ్మలా ఉంది..అంతే కాదండోయ్ ఇక్కడ కాజల్ అగర్వాల్ ను చూసి మనం చాలా నేర్చుకోవాలి. అందమైన, అద్భుతంగా డిజైన్ చేసిన ఒకే బ్లౌజ్ ఎన్ని చీర్లకు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ధరించారో చూడండి...మరి ఈ కార్యక్రమానకి సంబంధించిన ఫోటోలను ఈ క్రింది స్లైడ్ షోలో చూద్దాం....

వైట్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీలో కాజల్:

వైట్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీలో కాజల్:

వైట్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీ, గోల్డ్ మరియు బాటల్ గ్రీన్ విత్ పింక్ బార్డన్ చీరకు చాలా అట్రాక్షన్ గా ఉంది . అలాగే వైట్ కలర్ శారీ మీద సెల్ఫ్ కలర్ ఫ్లవర్ డిజైన్ చాలా మోడ్రన్ గా ఉంది.

గోల్డన్ కలర్ సిల్క్ శారీ:

గోల్డన్ కలర్ సిల్క్ శారీ:

కాజల్ అగర్వాల్ ధరించిన గోల్డెన్ కలర్ సిల్క్ శారీ విత్ లైట్ పింక్, పర్పుల్ కలర్ బార్డర్ చీర చాలా ఆకర్షణీయంగా ఉన్నా ఆ చీరకు మరింత ఆకర్షణ తెచ్చింది. ఆ ధరించిన బ్లౌజ్. అంతే కాదు మెడ, చెవుల్లో, చేతికి గాజులు వంటి బంగారు ఆభరణాలు చాలా సాంప్రదాయంగా ఉన్నా, హెయిర్ స్టైల్ వల్ల మోడ్రన్ గా కనిపించింది.

గోల్డ్ అండ్ లైట్ పింక్ శారీలో:

గోల్డ్ అండ్ లైట్ పింక్ శారీలో:

గోల్డ్ లెమన్ ఎల్లో శారీకి లైట్ పింక్ ఫ్లవర్ బార్డర్ తో శారీ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఆకట్టుకున్నది. అదే విధంగా తన నవ్వు చాలా క్యూట్ గా ఉంది.

మ్యాంగో ఎల్లో విత్ పర్ఫుల్ బార్డర్:

మ్యాంగో ఎల్లో విత్ పర్ఫుల్ బార్డర్:

మరో అద్భుతమైన రంగు చీర మ్యాంగో ఎల్లో విత్ పర్ఫుల్ కలర్ బార్డర్ చీరలో చాలా అట్రాక్షన్ గా కనిపించారు కాజల్. ఇన్ని రకాల చీరల్లో షాపింగ్ మాల్ సందడంత కాజల్ దే అయ్యింది.

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ విత్ బిస్కెట్ కలర్ సిల్క్ శారీ చాలా అందంగా ఉంది. శారీ మీ పింక్ కలర్ డిజైన్, గ్రీన్ కలర్లో సన్నని బార్డర్, బార్డర్ మీద చిన్న చిన్న పువ్వులు చీరకు చాలా ఆకర్షణీయంగా బార్డర్ ఆకట్టుకొన్నది. అంతే కాదు. ఈ చీరలో ని బ్లౌ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ తో పాటు. బ్లౌ యొక్క డిజైన్ ఫర్ ఫెక్ట్ గా నప్పింది.

ఆభరణాలు:

ఆభరణాలు:

లైట్ పింక్, బిస్కెట్ కలర్ సిల్క్ శారీ మీదకు కాజల్ ధరించిన నెక్ లెస్, ఇయర్ రింగ్స్, గాజులు, మరియు నడుముకు వడ్డానం చాలా బాగా సెట్ అయ్యాయి.

హెయిర్ స్టైల్ :

హెయిర్ స్టైల్ :

లైట్ పింక్ బిస్కెట్ కలర్ సిల్క్ శారీ మీదకు కాజల్ హెయిర్ స్టైల్ బాగా నప్పింది. హెయిర్ మొత్తం ఒక్క సైడ్ కు వేయడంతో ఇయర్ రింగ్స్ మరింత ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. బ్లౌజ్ డిజైన్ మరింత ఆకర్షణీయం.

సిల్క్ శారీ ప్రదర్శణ:

సిల్క్ శారీ ప్రదర్శణ:

చెన్నై షాపింగ్ మాల్ లో వివిధ వస్త్రాలను ప్రదర్శనగా చూపిస్తూ ఇలా ఫోటోకు ఫోజిచ్చారు. వివిధ రకాల డిజైన్లు, వివిధ రకాల కలర్స్ తో షాపింగ్ మాల్ మొత్తం కలర్ ఫుల్ గా కనిపించింది.

గోల్డ్ ఆరెంజ్ మెరూన్ మిక్స్:

గోల్డ్ ఆరెంజ్ మెరూన్ మిక్స్:

వావ్ కాజల్ ధరించిన ఈ గోల్డెన్ ఆరెంజ్ కలర్ శారీ చాలా అద్భుతంగా ఉంది. అంతే కాదు సెల్ఫ్ కలర్ బార్డర్ చీర మీద బాటిల్ గ్రీన్ మరయిు మెరూన్ కలర్ లో పెద్ద ప్లోర్ డిజైన్ చాలా చీరకు అట్రాక్షన్ గా కనిపించాలి.

మేకప్:

మేకప్:

వైట్ కలర్ శారీకి ఫర్ ఫెక్ట్ గా మేకప్ వైట్ కలర్ బింది, కంటికి కాజల్, పింక్ లిప్ట్ స్టిక్, క్యూట్ స్మైల్ అట్రాక్టివ్ గా ఆకట్టుకొన్నది.

 ఆరెంజ్ మెరూన్ మిక్స్:

ఆరెంజ్ మెరూన్ మిక్స్:

వావ్ కాజల్ ధరించిన ఈ గోల్డెన్ ఆరెంజ్ కలర్ శారీ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆమె ధరించిన డిజైనర్ బ్లౌజ్ అన్ని చీరల్లోకి బాగా ఆకట్టుకొన్నది.

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ విత్ బిస్కెట్ కలర్ సిల్క్ శారీ చాలా అందంగా ఉంది. సైడ్ ఫోజ్ లో కాజల్ అగర్వాల్.

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ బిస్కెట్ కలర్ కాబినేషన్ శారీ :

లైట్ పింక్ విత్ బిస్కెట్ కలర్ సిల్క్ శారీ మీదకు ధరించి డార్క్ గ్రీన్ బ్లౌజ్ డిజ్ ను ఈ ఫోటోలో క్లియర్ గా చూడవచ్చు. త్రెడ్ వర్క్ తో పాటు కుందన్స్ డిజైన్ చేసిన ఈ చీరలో కాజల్ చాలా అందంగా ఉంది.

షాపింగ్ మాల్ సేల్స్ మెన్ మరియు ఉమెన్స్ తో పాటు కాజల్:

షాపింగ్ మాల్ సేల్స్ మెన్ మరియు ఉమెన్స్ తో పాటు కాజల్:

14. షాపింగ్ మాల్ సేల్స్ మెన్ మరియు ఉమెన్స్ తో పాటు, డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి.

జోతి వెలిగిస్తూ కాజల్:

జోతి వెలిగిస్తూ కాజల్:

అమీర్ పేటలో చెన్నై షాపింగ్ మాల్ సంస్థ వారు కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంలో జోతి వెలిగిస్తున్న కాజల్.

రిబ్బన్ కట్ చేస్తూ కాజల్ అగర్వాల్:

రిబ్బన్ కట్ చేస్తూ కాజల్ అగర్వాల్:

అమీర్ పేటలో చెన్నై షాపింగ్ మాల్ సంస్థ వారు కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంను హీరోయిన్ కాజల్ ప్రారంభోత్సవం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

దసరా కానుకగా హైదరాబాద్

దసరా కానుకగా హైదరాబాద్

దసరా కానుకగా హైదరాబాద్ వినియోగదారులకు సరికొత్త కలెక్షన్లతో బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు అందుబాటులో ఉంచుతున్నట్లు చెన్నై షాపింగ్ మాల్ డైరెక్టర్ జనార్దన్‌డ్డి ప్రకటించారు.

Desktop Bottom Promotion