Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
ధూమ్ మచాలే లో సెక్సీ లుక్స్ తో దుమ్మురేపుతున్న కత్రినా కైఫ్
బాలీవుడ్ సినిమా 'ధూమ్' అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పాట 'ధూమ్ మచాలే ... ధూమ్ మచాలే ... ధూమ్'. ఈ పాట ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు. ఈ పాట 'ధూమ్', 'ధూమ్- 2'లలో అప్పట్లో దుమ్మురేపింది. మొదటి భాగంలో 'ఇషా డియోల్' ఈ పాటకు డాన్స్ చేసి కేక పెట్టిస్తే.. రెండో భాగంలో 'ఐశ్వర్యా రాయ్' తన అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ రెండూ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇప్పుడు 'ధూమ్- 3' వస్తున్న నేపథ్యంలో ఈ పాటపై మరింత ఆసక్తి రేకెత్తుతోంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూడో భాగంలో కత్రినా కైఫ్ 'ధూమ్ మచాలే ..' పాటకు 'కత్తి' లాంటి డ్యాన్స్ చేసిందట. వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేసి మరీ షూటింగులో పాల్గొంది. ఈ పాటలో కత్రినా విరుపులకు, మెరుపులకు, హొయలకు ప్రేక్షకులంతా ఫ్లాటైపోవాల్సిందేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా వచ్చే నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సారి 'ఇషా', 'ఐష్' లను తలదన్నేలా కత్రినా.. 'కత్తి ' లాంటి సాంగ్ లో కేకపెట్టిస్తుందో..? లేదో..? చూడాలి.
ఈ సెక్సీ బ్యూటీ క్వీన్, అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధూమ్-3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కత్రినా సాహసాలు చేసే యువతిగా కనిపించబోతోంది. అందుకు తగిన విధంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించింది కత్రినా. అదే సమయంలో తన బాడీలో గ్లామర్ మిస్సవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.
ధూమ్-3 చిత్రంలో కత్రినా కైఫ్ ఎంత హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఉందో స్లైడ్‌షోలో ఓ లుక్కేయండి. ఆమె అందం చూసి మీ మితిపోక తప్పదు. ఈ సెక్సీ షేప్ లోకి రావడానికి, సినిమాలో తన టాలెంటు నిరూపించుకోవడానికి వివిధ అవతారాల్లో కనిపించి. ధూమ్ మచాలే సాంగ్ కోసం కత్రినా కైఫ్ కు జపాన్ డిజైనర్ అట్సుకో కుడు కాస్ట్యూమ్స్ ను కంట్రిబ్యూట్ చేశారు. అంతే కాదు ఈ చిత్రానికి మరొక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా షరఫ్ అదజానియర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
ఈ బ్యాండేజ్ డ్రెస్సులు ఆమెకు చాలా అందంగా కనిపించాలి. బాలీవుడ్ కు ఒక ప్రత్యేకతగా నిలించింది. ఏదైతేనేం కత్రినా కైఫ్ ఈ చిత్రానికి వివిధ రకాల అవతారాలతో స్టైల్ గా స్ట్రాంగ్ సెక్స్యువల్ బాడీతో డ్రెస్ అప్ చేసుకొని ధూమ్ మచాలే వీడియోలో మరింత ప్యాన్స్ కు మతులుపోగొడుతోంది. మరి‘ఈ ధూమ్ 3' చిత్రానికి గాను ధూమ్ మచాలే సాంగ్ కు కత్రినా ధరించిన డ్రెస్సులను ఈక్రింది స్లైడ్ లో ఓ లుక్కేయండి...

1. కోర్సెట్ స్టైల్ బ్రా:
కత్రినా కైప్ ఒక బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో కోర్సెట్ స్టైల్ బ్రా ధరించి మరితం సెక్సీగా కనబడుతోంది దాని మీదకు ఒక డార్క్ పింక్ కలర్ ఒన్ సైడ్ షోల్డర్ డ్రెస్ధరించింది.

2. గోల్డెన్ బాడీ సూట్:
దూమ్ 3లోని ధూమ్ మచాలే సాంగ్ కు వేసుకొన్నటువంటి మరో న్యూ స్టైల్ డ్రెస్. ఈ డ్రెస్ లో తను చాలా సెక్సీగా మరియు గ్లామరస్ గా కనబడేలా జపాన్ డిజైనర్ అట్సుకో కుడు కాస్ట్యూమ్స్ ను మెరిపించి మరో సారి తన సత్తా చాటుకొన్నాడు.

బంగారు వర్ణంలో తొడలు
3. బంగారు వర్ణంలో తొడలు వరకూ డిజైన్ చేసిన బూట్లు: గోల్డెన్ హై బూట్లు మరియు గ్లౌజులు పూర్తిగా ఒక జార్జియస్ లుక్ ను అంధిస్తోంది.

4. చెయిన్ బాడీ సూట్ :
బ్రిక్ రెడ్ బాడీ సూట్ మీద ఫ్రిల్లీ చైన్స్ వ్రేలాడుతూ, ఆకర్షణీయంగా కనబడుతోంది . ఈ డ్రెస్ ను అనైత ష్రఫ్ అదజనియాస్ టీమ్ డిజైన్ చేయబడింది. గోల్డెన్ గ్లాడియేటర్ థై హై హీల్స్ పూర్తిగా ఒక డిఫరెంట్ లుక్ ను అంధిస్తోంది.

5. ఎస్ అండ్ ఎం బాడీ సూట్:
ధూమ్ మచాలే సాంగ్ కు మరో బెస్ట్ లుక్ ఇది. ఆమె ఒక బ్లాక్ ఎ అండ్ ఎం బ్యాడేజ్ కోర్సెట్ స్టైల్ బాడీ సూట్ ధరించింది. అలాగే ఈ డ్రెస్ మీదకు తొడల వరకూ బ్లాక్ కలర్ లెదర్ బూట్స్ అమేజింగ్ గా ఉన్నాయి.

6. హెమ్ బాడీ సూట్ :
ఒక సాధారణ బాడీసూట్ మరియు కోర్సెట్స్ తో డిజైనర్ ప్రయోగం చేశాడు . ఒక ఎల్లో కలర్ తైస్ వద్ద స్లిట్ కలిగిన ఈ బాడీ సూట్ లో మరింత సెక్సీగా డిజైన్ చేశారు హెమ్. ఒక పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లాటెక్స్ యాంకిల్ స్ట్రాప్ హీల్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.

7. ఒక అద్భుతమైనటువంటి డ్యాన్సర్:
అద్భుతమైన డ్యాన్స్ ను చేసే కత్రినా తను వేసే డ్రెస్ లకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ గా స్ట్రెయిట్ అండ్ మెస్సీ హెయిర్ స్టైల్ బాగా మ్యాచ్ అవుతుంది. ఆక ఆమెకు పెద్దగా మేకప్ అవసరం లేదనిపిస్తుంది.



Click it and Unblock the Notifications