Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
2013 ఆస్కార్ అవార్డ్ కు హాజరైన క్రిస్టెన్ కు హాట్సాఫ్...!
ఫిబ్రవరి 24(ఆదివారం)లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్ లో జరిగిన ఆస్కార్ 2013 అవార్డ్ ఫంక్షన్ కి హాలీవుడ్ యాక్టర్స్ క్రిస్టెన్ స్టీవర్ట్ హాజరైనారు. అందరి కళ్ళు ఆమె మీదే. ఎందుకంటే ఆమె ధరించిన గౌను ధరించిన 22 ఏళ్ళ ట్వీలైట్ యాక్టర్స్ ఆమె ధరించిన గౌను మాత్రమే కాదు ఆమె అందం కూడా రెడ్ కార్పెట్ మీద మిరుమిట్లు గొలిపాయి. అయితే ఆమె
క్రిస్టెన్ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు ఆమె ధరించిన డ్రెస్ చేతితో రూపొందించిన పట్టు వస్త్రం చాల అద్భుతంగా ఆమెకు సెట్ అయ్యింది. క్రిస్టెన్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ కూ నామినా అయినందుకు చాలా సంతోషపడింది అంతే కాదు క్రిస్టెన్ తో పాటు జెన్నిఫర్ లారెన్స్ రాగా, రెడ్ కార్పెట్ మీద చాలా అందంగా, అద్భుతంగా, సౌకర్యవంతంగా కనిపించారు. తన ప్రియుడు లేకుండానే క్రిస్టెన్ స్టీవర్ 2013 రెడ్ కార్పెట్ మీద తన అందాన్ని ఇలా ప్రదర్శించి అందరికీ కనువిందు చేసింది.
అయితే , ఆస్కార్ అవార్డ్స్ 2013 రెడ్ కార్పెట్ మీద నడవడానికి ఆమె అసిస్టెంట్ క్రిస్టెన్ సహాయపడింది. క్రంచెస్ మీద నడిచినా కూడా ఈమె ధరించిన ఆ దుస్తుల్లో స్ట్రాప్ లెస్ గౌనులో ఉత్కంఠభరితంగా కనిపించింది. ఆమె ధరించిన రత్నాల లేస్ గౌన్ యాక్సెసరీస్ మరియు జిమ్మిచూ బూట్లు మరియు ఫ్రెడ్ లైటన్ రత్నాలు లేస్ గౌను యాక్సెసరీస్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ఆమె చెప్పలేని గాయంతోనే ఆస్కార్ 2013 అవార్డ్ ఫంక్షన్ లో క్రిస్టెన్ పాల్గొనడం అందరిని ఆశ్చర్య పరిచింది. మరి ఆమె ఆస్కార్ ఫోటోలను ఒక సారి చూద్దామా...

క్రిస్టెన్ హాండీక్రాప్ట్ క్రంచెస్ మీద: 2013ఆస్కార్ అవార్డ్ ఫక్షన్ కు ఇలా రావడం చాలా అద్భుతంగా ఉంది. ఆమె దైర్యానికి హాట్సాఫ్ చేప్పాల్సింది. ఆమె ధరించిన ఆ ఫ్రాక్ లో సౌకర్యవంతంగా నడవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

రెడ్ కార్పెట్ మీద క్రిస్టెన్: క్రంచెస్ మీద నడుచుకుంటూ వెళ్ళి రెడ్ కార్పెట్ మీద ఇలా కనువిందు చేసింది. తను ధరించి అందమైన డ్రెస్ ను ఇలా రెడ్ కార్పెట్ మీద ప్రదిర్శించింది. 85అవార్డ్ ఫంక్షన్ లో స్ట్రాప్ లెస్ న్యూడ్ డ్రెస్ లో చూపరులకు మరింత ఆసక్తిని కలిగించింది.

క్రిస్టెన్ - జెన్నిఫర్ లారెన్స్ తో: క్రిస్టెన్ ఆస్కార్ 2013 రెడ్ కార్పెట్ అలా నడుస్తూ, జెన్నిఫర్ లారెన్స్ సహాయం తీసుకుంది. మరోవైపు జెన్నిఫర్ తెల్ల డియోర్ హాట్ కోచర్ గౌనులో లోపరహితమైనదిగా కనిపిస్తుంది.

చాలా పొడవాటి గౌనులో: గాయం తరువాత కూడా, క్రిస్టెన్ చాలా పొడవైన స్ట్రాప్ లెస్ గౌను ధరించారు.

క్రిస్టెన్: పోటోగ్రాఫ్ లకు ఇలా ఫోజ్ ఇచ్చింది. జెన్నిఫర్ క్రిస్టెన్ crutches లేకుండా నడిచే సహాయం చేస్తుంది.



Click it and Unblock the Notifications