Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్రిస్మస్ ట్రీని హ్యాట్ గా ధరించిన ఫ్యాఫన్ బడ్డీ: లేడీగాగ
ఎల్లప్పుడు ఏదో ఒక విచిత్ర వేశధారణలో కనిపించే హాట్ లేడీ, లేడీగాగ, ఈసంవత్సరం ఫెస్టీవల్ లుక్ తో మరో విఛిత్ర వేశధారణతో మనముందుకు వచ్చింది . ఈ పాప్ సింగర్ కు విఛిత్ర వేశధారణ అంటే చాలా మోజు. అందుకు ఎప్పుడు ప్రేక్షకుల మధ్యకు వచ్చినా ఏదో ఒక వేశం ధరించి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఆమెను గుర్తించడం కూడా కష్టం అవుతుంది. ఈ సారి, క్రిస్మస్ సీజన్ లో పండగను తలపిస్తూ క్రిస్మస్ ట్రీని హాట్ గా పెట్టుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జింగెల్ బెల్ షో కార్యక్రమానికి హాజరైన లేడీ గాగ, ఒక నిజమైన క్రిస్మస్ ట్రీను తల తలమీద హ్యాట్ లా ధరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, ఆమె హ్యాట్ గా ధరించిన క్రిస్మస్ ట్రీ అందంగా అలంకరించబడింది. అందులో కలర్ ఫుల్ క్రిస్మస్ బాల్స్ ను క్రిస్మస్ ట్రీ మొత్తం వేలాడదీసింది, ట్రీని తలమీద హ్యాట్ గా పెట్టుకొని ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే కొంచెం పిచ్చిదానిలా అనిపించింది.

పాప్ సింగర్ లేడీగాగ అంటే పడిచచ్చే పిచ్చి జనాలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆమె పాటలతో పాటు, ఆమె ఫ్యాషన్ కు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఆమె ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రతి సారి ఏదో ఒక ఫ్యాషన్ తో వ్యక్తిగతం డిజైన్ చేసుకొని మరీ కనబడుతుంటుంది. క్రిస్మస్ ట్రీని హ్యాట్ గా పెట్టుకొని మనముందు కనబడుతున్న లేడీగాగ, ఒక గ్రీన్ కలర్ హెయిర్ స్టైల్ ను కలిగి ఉంది. అయితే అటువంటి గ్రీన్ కలర్ హెయిర్ స్టైల్ ను గతంలో కూడా ఉపయోగించింది. లేడీగాగ ఒక కురచటి రెడ్ కలర్ హాట్ జమ్షూట్ ధరించి హాట్ గా కనిపించింది. ఈ హాట్ రెడ్ కలర్ గౌన్ నాలుగు లేయర్ ఫ్రిల్స్ తోటి డిజైన్ చేయబడింది . ఆమెధరించిన రెడ్ కలర్ డ్రెస్ క్రిస్మస్ వాతావరణాన్ని తలపిస్తూ, సీక్రెట్ శాంటాను గుర్తుచేస్తోంది.
క్రిస్మస్ ట్రీని హ్యాట్ గా ధరించి చాలా ధైర్యంగా ఇలా ప్రేక్షకుల ముందు ప్రత్యక్షం అవ్వడం, ఈసారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సారి ఇటువంటి వేశధారణ, క్రిస్మస్ ఫ్యాషన్ ను ఎందుకు ధరించదని మనందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. ఈ రెడ్ కలర్ జమ్షూట్ అవుట్ ఫిట్ మీదకు బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ లెగ్గింగ్స్ ధరించి, చాలా అహాట్ గా కనబడుతోంది. అలాగే, ట్రెడిషనల్ ఫంకీ హీల్ లెస్ షూలను ధరించి జింగ్ బెల్స్ షోలో అసౌర్యంగా కనిపించింది.
గత సంవత్సరం ఇదే ఫెస్టివల్ సీజన్ లో, క్రిస్మస్ సీజన్ లో ధరించిన అవుట్ ఫిట్స్ తో పోల్చితే, ఈ సారి క్రిస్మస్ ట్రీ హ్యాట్ స్పెషల్ గా అనిపించింది. అయితే రీసెంట్ గా ఆమె ధరించిన దారుణమైన దుస్తుల కంటే ఇది కొంచెం బెటర్ గా అనిపించింది. అదే విధంగా, గత కొన్ని సంవతర్సరాలుగా క్రేజ్ అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ వస్తున్నది. అటువంటి ఫ్యాషన్ దుస్తులను చూడటానికి ఒక వేళ మీకు ఇష్టం అయ్యుండవచ్చు.
లేడీగాగ హ్యాట్ గా ధరించిన క్రిస్మస్ ట్రీ, ఈ ఫెస్టీవ్ సీజన్ కు, నిజంగా సంతోషంగా క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకొనేంత ప్రేరణ కలిగిస్తోంది. మరి ఆమె వేశధారణ గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు?మీ అభిప్రాయం తెలుసుకోవాలనుంది.



Click it and Unblock the Notifications