స్టార్ సెలబ్రెటీల అవతార..అవాంతరాలు..!

66వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ సినీ స్టార్లు తమ తళుకు బెళుకులతో సందడి చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవంలో కనువిందుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 11 రోజుల పాటు కొనసాగుతున్న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌తో పాటు సౌతిండియా సినిమా ఇండస్ట్రీ నుంచి 15 మంది సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో పాటు ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్‌, సోనమ్‌కపూర్‌, అమీషా పటేల్‌, రజనీకాంత్‌, షెర్లిన్‌ చోప్రా, అనురాగ్‌ కశ్యప్‌, నందితా దాస్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ తదితరులు ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్నారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్‌ లేదా వివిధ ఉత్పత్తుల బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా ఈ చిత్రోత్సవానికి హాజరవుతున్నారు. భారతీయ సినిమాలకు ఈ చిత్రోత్సవంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుండడం విశేషం.

ఫారిన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కాన్స్ ఫిలిం ఫెస్టివెల్స్ లో ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందాల తారలు తన వయ్యారాలన్నీ రెడ్ కార్పెట్ పై ఒలకబోస్తున్నారు. ఇక మన దేశానికి చెందిన ప్రముఖ తారామణులు 5వ రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫిలిం ఫెస్టివెల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్, షెర్లిన్ చోప్రా, మల్లికా షెరావత్ అక్కడ సందడి చేశారు. ఈ ప్రదర్శనలో హాట్ సెక్సీ సుందరి షెర్లిన్ చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రాన్స్ పెరంట్ నల్లరంగు దుస్తులు ధరించి, తన అందాలను ప్రదర్శిస్తూ మగవాళ్ళ మతులు పోగొట్టడమే కాకుండా, ఆ డ్రెస్సులో వయ్యారంగా ఈ చిన్నది అలా... అలా... హంసలా నడుచుకుంటూ వెళుతుంటే అక్కడి వాళ్ళు సొంగకార్చుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడు అక్కడ చేసిన అందాల ప్రదర్శన ఎంతో. తాజాగా ‘కామసూత్ర ' చిత్రంలో నటించిన చిత్రం ఏ మాత్రం హిట్ అవుతుందో కానీ ఈ అమ్మడు మాత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. దీంతో మరింత పబ్లిసిటీ వచ్చేసింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

షెర్లిన్ చోప్రా: బాలీవుడ్ సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా కాన్స్‌లో జరుగుతున్న 66వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన షెర్లిన్ శృంగార ప్రియుల మనసు దోచింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘కామసూత్ర 3డి' మూవీ ప్రచారంలో భాగంగా షెర్లిన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

మల్లికా షెరావత్: కేన్స్ 2013 మొదటి రోజున మల్లిక షెరావత్ రెడ్ కార్పెట్ మీద గ్లిట్జి గోల్డెన్ బీడెడ్ స్లీవ్ లెస్ గౌన్ తో అలరించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

సోనమ్ కపూర్: అనామికా ఖాన్ డిజైన్ చేసిన వైట్ శారీలో అద్భుతంగా కనిపించింది. 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద సోనమ్ ఒక సాంప్రదాయ స్త్రీగా దర్శనమిచ్చింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

అమీషా పటేల్: బాలీవుడ్‌ భామ అమీషాపటేల్‌ నటించిన 'షార్ట్‌కట్‌ రోమియో' కాన్స్‌లో ప్రదర్శిన ప్రమోషన్ కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైనారు. అమీషా పటేల్ తన కో స్టార్ పూజా గుప్తా తో ఇలాకేన్స్ లో మొదటి సారి ఎంట్రీ ఇచ్చారు. ఆమె మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన వస్త్రాలను ధరించి రెడ్‌ కార్పెట్‌పై సందడిచేసారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

విద్యాబాలన్‌ మెరుపులు: బాలీవుడ్‌ అందాలతార విద్యా బాలన్‌ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ పదిమంది జ్యూరీలో సభ్యురాలిగా పాల్గొంటోంది. ఈ చిత్రోత్సవంలో ఆమె భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో దర్శనమిస్తూ కనువిందుచేస్తోంది. ఇండియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వస్త్రాల్లో ఆమె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సందడిచేస్తున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఐశ్వర్య రాయ్: కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఎక్కువ సార్లు పాల్గొన్న భారతీయ తార ఐశ్వర్యారాయ్. ఆమె 2002 సంవత్సరంలో తొలిసారిగా తాను నటించిన 'దేవ్‌దాస్‌' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రోత్సవానికి హాజరైంది. అప్పటి నుంచి వరుసగా ఈ చిత్రోత్సవంలో పాల్గొంటోంది. ఈసారి ఓ బ్యూటీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఈ చిత్రోత్సవంలో సందడిచేసింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

లానా డెల్ రే: లానా ఆ ఇప్పటీకీ ఆమె పాతకాలపు పాత్రలో నటిస్తూనే ఉంది. ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్ లెస్ బుర్బెర్రీ గౌనులో సొగసుగా కనిపించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఫ్రిదా ఫింటో: ఐశ్వర్యరాయ్ మాదిరి, ఫ్రిదా పింటో కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్. ఆమె ఇలా పింక్ కలర్ డ్రెస్‌లో సందడి చేసింది. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ తార ఫ్రిదా పింటో సైతం అందమైన పార్టీవేర్‌లో మెరుపులు మెరిపిం చింది. ఈ భామ ఫ్యాషన్‌ వస్త్రాల్లో దర్శనమిస్తూ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఇష్లా ఫిషర్: ఈమె ఆశ్చర్యకరమైన రెడ్ ఆస్కార్ డీ లా రెంటా గౌన్ లో దర్శనమిచ్చింది .

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

. సిండి క్రౌఫర్డ్: సిండి చాలా సెక్సీ గా మరియు బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా కేన్స్ రెడ్ కార్పెట్ మీద మొదటి రోజున సందడి చేశారు. ఆమె వైట్ రాబర్టో కవాలి గౌన్ లో సెక్సీగా కనిపించారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఆడ్రీ టాటౌ: కేన్స్ 2013ప్రారంభఉత్సవంలో హోస్ట్ ఒక ఫ్రెంచ్ డిజైనర్ గౌనులో అందంగా కనిపించారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

సోనమ్ కపూర్: లోరియల్ బ్రాండ్ కు అంబాసిడర్ బాలీవుడ్ సెక్సీ సెలబ్రెటీ కేన్స్ 2013 రెండవ రోజున ప్రిన్సెస్ లా వేసవిలో అలరించారు. బొమ్మలాంటి మేకప్ ఫ్లవర్స్ తో తయారు చేసిన గౌన్ లో అద్భుతంగా రెడ్ కార్పెట్ మీద నడిచారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

విద్యాబాలన్: విద్యాబాలన్ మొదటి రోజున అలాగే రెండవ రోజున కూడా తన సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. మొదటి రోజున ముక్కు పుడక ధరించడం సోనమ్ కపూర్ అయితే రెండవ రోజున విద్యా వంతు. పుడకలో అద్భుతమైన స్మైలింగ్ తో అక్కడి వారిని పలకరించారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ప్రిడా ఫింటో: తను చెప్పిన విధంగానే ఫ్రిడా ఫింటో వెరైటీగా తన రైట్ అండ్ లెఫ్ లెగ్ కనిపించే విధంగా కట్స్ డిజైన్ చేసి సింకీ గౌన్ లో ఇలా దర్శనమిచ్చారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఏలీ సాబ్: ఐస్ రెడ్ కార్పెట్ మీద తన దేవదాస్ ప్రీమియర్ షో తో దర్శనమిచ్చింది బ్లాక్ షిమ్మరి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ లేస్ గౌన్ తో 2013ట్రెండ్ కు తగ్గట్టుగా అలరించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

సబయసాచి: ఈ సబయసాచి అనే డ్రెస్ ఒక్కసారైనా ధరించకుండా తన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను పూర్తి చేసుకోదు ఈ ఐశ్వర్య రాయ్. లేస్ వెల్ వెట్ బ్లాక్ కలర్ లెహంగా శారీ, దాని మీదు గోల్డ్ ఎంబ్రాయిడరీ శారీలో ఆశ్చర్య పరిచింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

మార్మైడ్: ఐస్ ధరించిన వైట్ షర్ట్ మరియు బ్లాక్ మెర్మైడ్ స్కర్ట్ ధరించి జాక్ ఫోజ్ లో అద్భుతంగా నిలిచారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

గత సంవత్సరం అధిక బరువు కారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్య....ఈ సారి తన సెక్సీ లుక్‌తో ఆ విమర్శలకు చెక్ పెట్టింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఈవా: ఈవా లంగోరియా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ తో చాలా బజ్ క్రియేట్ చేసిన తర్వాత తన సెకండ్ అప్పీయరెన్స్ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా 2013కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దర్శనమిచ్చింది పెద్ద న్యూస్ క్రియేట్ చేసింది. ఈవ కేన్స్ 2013లో ధరించిన దుస్తుల్లో అసహ్యంగా కనిపించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

షెర్లిన్ చోప్రా దేశీ లుక్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లో ఫిట్టింగ్ గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ లో షట్టర్ బగ్స్ కు ఇలా ఫోజుఇచ్చింది. కాన్స్ లో ఆమె ఇంటర్వ్యూ ద్వారా తన 3డి సినిమా ప్రమోషన్ గురించి తెలిపింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

తుస్సార్ సిల్క్ శారీ: ఈ ట్విన్ షేడ్ తుస్సార్ సిల్క్ శారీలో శ్వాసపీల్చుకోలేని విధంగా కనువిందు చేశారు. ఓ అందమైన చిరునవ్వుతో రెడ్ కార్పెట్ మీద అలా దర్శనమిచ్చారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

రెడ్ శారీలో మెరిపించారు: కేన్స్ 2013 రెడ్ కార్పెట్ మీద ఒక నక్షత్ర తారలా విద్యాబాలన్ నిలబడ్డారు. రెడ్ శారీమీదకు ముత్యాల హారం, ముత్యాల చెవిరింగ్ లు అద్భుతంగా అకట్టుకొన్నాయి.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

రెడ్ కలర్ లో: 2013కేన్స్ కు చేరుకొన్నప్పుడు విద్య రెడ్ కలర్ డ్రస్ లో వచ్చారు. కాన్స్ కు రావడానికి ముందు సవ్వసాచి డిజైన్ చేసిన లెహంగా దానికి మీదకు బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జెర్రీతో అలరించారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

.వైట్ గౌన్: కేన్స్ లో రెండవ ఎంట్రీలో మరో అద్భుత ప్రదర్శన ఇచ్చింది ఐస్. వైట్ అబు జాని సందీప్ కోస్లా ఫ్లోర్ లెంత్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అనార్కలి డ్రెస్ వేసుకొచ్చింది. 2013కాన్స్ లో ఇప్పటి వరకూ బెస్ట్ డ్రెస్ గా ఐశ్వర్య నిలిచింది

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

పొట్రైట్: పొట్రైట్ సెషన్ కు, ఐశ్వర్య మళ్ళీ ఆశ్చర్య పరిచింది. ఆమె బరువు కోల్పోయి బ్లాక్ కలర్ డ్రెస్ లో నెక్ లైన్ టాప్ మరియు ప్యాంట్ లో అందగా కనిపించారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

క్యాట్ లుక్ లో మల్లిక: కేన్స్ 2013లో మల్లికా షెరావత్ క్యాట్ లుక్ లో బ్లాక్ అండ్ వైట్ పొడవాటి గౌన్ లో అద్భుత ప్రదర్శన గా నిలిచారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

షెర్లిన్ చోప్రా: తన దైన శైలిలో ట్రాన్ఫరెంట్ డ్రెస్‌లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన షెర్లిన్ శృంగార ప్రియుల మనసు దోచింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘కామసూత్ర 3డి' మూవీ ప్రచారంలో భాగంగా షెర్లిన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో మన సెలబ్రెటీల విచిత్ర వేశ ధారణ..!

ఈవా లంగోరియా: కేన్స్ 2013లో ఈవా ఒక విచిత్ర వేశదారణత ఫోటో గ్రాఫర్లకు ఇలా ఫోజులిచ్చింది.

Desktop Bottom Promotion