Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఈ వీడియో ద్వారా స్వాతంత్ర్యశుభాకాంక్షలు తెలపండి!
ఈ సంవత్సరం మనం 67వ స్వాతంత్ర దినోత్సవంను జరుపుకోబోతున్నాం. 2013సంవత్సరం, ఈ వారంలో రాబోతున్న స్వాతంత్రదినోత్సవం చాలా స్పెషల్ గా జరుపుకోవాలనుకుంటున్నారా? ఇండిపెండెన్స్ డే అనగానే చాలా మంది పిల్లలతో సహా పెద్దలు కూడా అబ్బా ఒక్క రోజు సెలవు దొరికిందనుకున, విశ్రాంతి కొరకు మరొక హాలిడేను ఎంజాయ్ చేస్తారు. మన ఫ్రెండ్స్ కు, బంధువులకు ప్రతి సంవత్సరం న్యూఇయర్ అని, బర్త్ డేలని, మ్యారుజ్ డేలనిహోలీ, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ గ్రీటింగ్ కార్డ్స్ పంపుతుంటాం. అయితే, మనకు స్వేచ్చగా బతికే హక్కు కల్పించిన స్వాతంత్ర దినోత్సవం రోజున, జెండా ఎగురవేసి, ఒక నమస్కారం చేయడానికి, మనం అందరం కూడా చాలా బద్దకించి ఉన్నాం.
మరి అయితే ఈ సంవత్సరం మీరు స్వాతంత్ర దినోత్సవంను ప్రత్యేకంగా స్పెషల్ గా జరుపుకోవాలనుకుంటున్నట్లైతే..ఈ హ్యాపీ జనరేషన్ లో మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో తెలిజేయడం ఒక గొప్ప మార్గం. మన స్నేహితులకు మెసేజ్ లు మరయు ఈ మెయిల్స్ పంపడం మనందరికి చాలా ఇష్టం. ఇంతక ముందు మీ ఫ్రెండ్, మొబైల్ లేదా ఈమెయిల్ ఐడి నుండి టైప్ చేసి మెసేజ్ లు పంపేవారు. కానీ ఇప్పుడు, గ్రూప్ చాట్స్ ద్వారా, జస్ట్ ఒక్క క్లిక్ తో చాలా మంది ఫ్రెండ్స్ కు ఒక్కే సారి మెసేజ్ చేసే విధంగా సాంకేతిక పరిజ్ఝానం బాగా పెరిగింది. మరి ఇంతటి గొప్ప సాంకేతిక పరిజ్ఝానంను మనందరం ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ టెక్నాలజీతోనే 2013, 67స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇతరులతో పంచుకోండి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదట్లో భారత దేశం చాలా బాగా ఉండేది. కానీ ప్రస్తుతం మన దేశంలో అవినీతి, ఆర్థిక సంక్షోభం మరియు క్రమశిక్షణ రాహిత్యంతో ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల, బహుశా ప్రస్తుత జనరేషన్ లోని వారు మరియు యవ్వనస్తులు మన స్వాతంత్ర్యం దినోత్సవం గురించి, మన భారత దేశం గురించి కొంత శ్రద్ద తీసుకోవల్సి ఉంటుంది. మన భారత దేశం యొక్క ప్రత్యేకత గురించి మీలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇది మన సంస్కృతిలో వైవిధ్యం వంటిది. మరే ఇతర దేశాలలో ఇటువంటి అనేక సాంస్కృతిక వైవిధ్యం సరిహద్దులలో కనిపించవు . మరియు, ఇంకా, దీనిని మనం ఇప్పటికీ 67స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం! స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ముక్కుబడిగా కాకుండా, దేశభక్తితో మీ స్వాతంత్ర్య దినోత్సవంను ప్రత్యేకంగా గ్రీటింగ్స్ ను అందిస్తూ, స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోండి.
ఈ సంవత్సరం, ఈ వారంలో రాబోతున్న స్వాతంత్ర్యం దినోత్సవం మరింత ఉత్సాహభరితంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే. భారత దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారు కూడా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి, బోల్డ్ స్కై ఒక ఏకైక భావనతో వీడియోల ద్వారా మీకుందుకు వచ్చింది. దీని ద్వారా మీ స్నేహితులకు, బందువులకు 67 స్వాతంత్ర దినోత్సవ గ్రీటింగ్స్ ను తెలపండి. ఈ ఫ్లాగ్ లో ఒక్కో పిక్సెల్ లో ఒక్కో ఇమేజ్ ఉంది. వాటిని చూడటానికి మన ఇండియన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఫ్లాగ్ లోని అన్ని పార్ట్స్ మీద జరపడం వల్ల, మన ఇండియాలోని విభిన్న సంస్కృతిని ఈ ఒక్క వీడియో ద్వారా మీరు చూడవచ్చు. మన ఇండియాలోని కొన్ని అద్భుతమై విభిన్న సంస్కృతులను చూడటానికి దరిదాపు ఏడు వేల వీడియోలు మీరు క్లిక్ చేయడం కోసమే వేచి ఉన్నాయి. మరి ఈ వీడియోలను మీరు చూసి, మీ ఫ్రెండ్స్ కు, బంధువులకు, పంపించండి. మీకు నచ్చేవారికోసం మీరు స్పెషల్ ఇండిపెండెన్స్ గ్రీటింగ్స్ తెలపడానికి ఈ క్రింద లింక్ ఇవ్వబడింది. దాని మీద క్లిక్ చేయండి..
మరి మా బోల్డ్ స్కై తరపున మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2013..జై హింద్.



Click it and Unblock the Notifications