సీమా అవార్డ్ ఫంక్షన్ లో సెక్సీగా ఉన్నమన సెలబ్రెటీలు

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సీమా/SIIMA)ప్రతి ఏటా దక్షిణాది చిత్రాలకు సంబంధించి విదేశాల్లో అవార్డుల వేడుకను నిర్వహిస్తోంది. ఈ ఏడాది 2013 దుబాయ్ లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ అవార్డ్ వేడుకలో సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు తమ చార్మింగ్ ను చాటుకోనున్నారు.

సీమా(SIIMA)అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద మన సెలబ్రెటీల అందచందాలు, ఫ్యాషనబుల్ నే కాదు, గ్లామరస్ గా కూడా అందరినీ అలరించనున్నారు. కొత్త కొత్తగా రూపొందించిన కొన్ని వస్త్రాలు, ఆభరణాలతో రెడ్ కార్పెట్ మీద మెరవనున్నారు. శారీలు, గౌన్స్, నుండి స్కర్ట్స్ వరకూ అన్ని రకాల డిజైన్స్ వస్త్రాలను ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్స్ తో రెడ్ కార్పెట్ మీద ఒక మెరుపు మెరిసారు.

సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ లో అద్భుంతగా ధరించిన దుస్తుల్లో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఉదా: ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ లో జోరుమీద ఉన్న శ్రుతిహాసన్ చాలా సెక్సీగా స్ట్రాప్ లెస్ బ్లాక్ గౌన్ లో ఊపిరిఆగిపోయేవిధంగా రెడ్ కార్పెట్ మీద ప్రదర్శ ఇచ్చింది. మరో ప్రక్క ఆసిన్ బెస్ట్ డ్రెస్ గా త్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సీమా/SIIMA)ఆకట్టుకొన్నది. ఒక అందమైన పింక్ కలర్ సారీలో అద్భుతంగా కనిపించిది. ఈ చీరకు గోల్డ్ కలర్ డిజైన్ బార్డర్ బాగా ఆకట్టుకొన్నది.

అలాగే త్రిష పఫ్ స్లీవ్డ్ బ్లాక్ జాకెట్ల్ దాని మీదకు మిని ష్కర్ట్ లో మరో సారి తన అందాలను సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద ఆరబోసింది. ఇంకా శ్రియ కూడా ఫ్లోర్ లెగ్గ్ ఆరెంజ్ కలర్ గౌనులో, గోల్డెన్ లేస్ వర్క్ తో డిజైన్ చేసిన గౌనులో అద్భుంతగా ఉంది. మరి వీరితో పాటు సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ డ్రెస్ ధరించి వారిని మరికొంత మందిని చూడండి...

శృతి హాసన్:

శృతి హాసన్:

శృతిహాసన్ స్టాప్ లెస్ షీర్ గౌనులో బోల్డ్ గా మరియు అందంగా, సెక్సీగా సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా నిల్చుంది.

శ్రియ:

శ్రియ:

శ్రియా బ్రైట్ ఆరెంజ్ కలర్ ఫ్లోర్ లెగ్త్ గౌనులో రెడ్ కార్పెట్ మీద తన సహజ సౌందర్యాన్ని ప్రదర్శించి బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా నిల్చుంది. ఈ ఫ్లోర్ లెగ్త్ గౌన్ కు మెడ, నడుము దగ్గర గోల్డెన్ కలర్ వర్క్ మరియు స్లీవ్ లెస్ సెక్సీ లుక్ ను అంధించింది.

అసిన్:

అసిన్:

అసిన్ చాలా అద్భుతంగా, సెక్సీలుక్ తో, పింక్ కలర్ శారీలో మెరిసింది. అసిన్ ధరించిన శారీ గోల్డెన్ కలర్ సీక్వెన్స్ వర్క్ చీరకు బాగా నప్పి చూపరులను బాగా ఆకట్టుకొన్నది.

త్రిష:

త్రిష:

ఎప్పటి లాగే త్రిష, సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద హాట్ హాట్ గా కనిపించింది. షార్ట్ స్కర్ట్ మీదకు బ్లాక్ కలర్ పఫ్ స్లీవ్ లేస్ టాప్ సెక్సీగా ఆకట్టుకొన్నదివ. అంతే కాదు, బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా నిలిచింది . తన ధరించి టాప్ ఒక డిఫరెంట్ లుక్ ను అందించింది.

ఆమిజాక్సన్:

ఆమిజాక్సన్:

సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద ఒక లైట్ మస్టర్డ్ కలర్ శారీలో మ్యాచింగ్ లేస్ బ్లైజ్ తో ఆమిజాక్సన్ బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో ఒకరు.

నిధి సుబ్బయ్య:

నిధి సుబ్బయ్య:

కన్నడ నటి నిధి ఒక అద్భుతమైన లుక్ తో మెర్మిండ్ గౌనులో రెడ్ కార్పెట్ మీద బ్రెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా టైటిల్ సంపాధించుకొన్నది చార్కోల్ గ్రేకలర్ గౌను మెర్మిండ్ ఫ్రిల్స్ గౌనుకు చాలా అట్రాక్షన్ గా నిలిచింది.

జనని లయర్:

జనని లయర్:

తమిళ నటి, జనని ఒక అద్భుతమైన నియాన్ బ్లూకలర్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో ఒకరు. ఈ కలర్ డ్రెస్ లో వన్ షోల్డర్ డిజైన్ బాగా ఆకట్టుకొన్నది.

పారుల్ యాదవ్:

పారుల్ యాదవ్:

రెడ్ పెప్లమ్ బ్లౌజ్ కి మ్యాచింగ్ స్కర్ట్ తో పారుల్ యాదవ్ క్యూట్ గా ఫ్యాషన్ ట్రెండ్ కు తగ్గట్టు గా కనిపించిది. ఈ డ్రెస్ లో పారుల్ నడుముకు ధరించిన బెల్ట్ అద్భుతంగా ఆకట్టుకొన్నది.

రాగిణి ద్వివేది:

రాగిణి ద్వివేది:

పాపులర్ కన్నడ నటి డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన్, కోబాల్ట్ బ్లూ గౌన్ లో సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో ఒకరు.

షర్మిలా మంద్రే:

షర్మిలా మంద్రే:

సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలలో ఈమె ఒకరు . ట్రాన్స్ పరెంట్ బ్లాక్ శారీలో పింక్ థ్రెడ్ వర్క్ లో అద్భుతంగా, సెక్సీగా కలనిపించింది. చాలా ఫ్యాషనబుల్ గా కనిపించింది.

ప్రియమణి:

ప్రియమణి:

సౌత్ ఇండియన్ ఫేమస్ సెలబ్రెటీ ప్రియమణి సీమా(SIIMA)2013అవార్డ్స్ ఫంక్షన్ రెడ్ కార్పెట్ మీద చాలా క్యూట్ గా కనిపించింది. బెస్ట్ డ్రెస్ లో ఒకరైన ప్రియమణి ధరించిన బ్లాక్ గౌన్, లేస్ నెక్ లైన్ తో సెక్సీగా ఉంది.

Story first published: Friday, September 13, 2013, 13:30 [IST]
Desktop Bottom Promotion