జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

సాధారణంగా మహిళలందరూ వారు ధరించే ఆభరణాల గురించి తెలుసుకొని ఉంటారు . అయితే జ్యువెలరీ షాపుకు వెళ్ళి వారికి సరిపోయే ఆభరణాలను ఎంపిక చేసుకోవడం అనేది మంచుకొండను ఎక్కినంత కష్టం. ఎందుకంటే దాని వెనుక సముద్రమంత క్లిష్టమైన రత్న శాస్త్రం మరియు ఆభరణాల రూపకల్పన దాగి ఉంది. మన దృష్టిని ఆకర్షించడంకోసం ఆభరణాలకు వివిధ రకాల రత్నాలు, స్పటికాలు పొదగబడి ఉంటాయి. ఆ మెరిసేటి రాళ్ళను పొదిగిన ఆభారణాలను చూడగానే కొనేయాలనిపిస్తుంది. అయితే మనస్సుకు నచ్చిన ఈ ఆభరనాలను నేను ధరిస్తే మంచిదేనా?నాకు ఎటువంటి ఆభరణాలు, హారాలను ధరిస్తే అదృష్టం వరిస్తుంది? అని తెలుసుకోవడానికి రత్నశాస్త్రజ్ఞం (Gemologist)తెలుసుకొని, కొనుగోలు చేయడం వల్ల శుభం చేకూరుతుంది.

సాధారణంగా అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ ఉత్సాగంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని "జెం" అంటారు సాధరణంగా. "జెం" అంటే "రత్నం" లేదా "జాతి రాయి" అని తెలుగులో అర్ధం. రత్నం అంటే గొప్పదని కూడా మరో అర్ధం. మంచి వాళ్ళని కూడా రత్నాలతో పోలుస్తారు. ఈ రత్నాల గురించి తెలిపే శాస్త్రాన్ని "జెమాలజి" అంటారు. విద్యా రంగంలో కూడా నేడు ఇదో ప్రత్యేక విభాగం. వ్యాపార సంబంధంగా ఇది అభివృద్ధి పొందినప్పటికీ విజ్ఞాన శాస్త్రంలో ఇది అద్భుత విజయంగా పరిగణించబడుతోంది. ప్రపంచంలో లభిస్తున్న ఈ అమూల్య రత్నాలలో 90 శాతం ఖనిజ సంబంధమైనవి. మానవులకు ఆభరణాల మీద ఉన్న మోజు అనాదినుంచీ వస్తున్నదే. పౌరాణిక యుగం నుంచీ వీటిపట్ల మోజు తక్కువేమీ కాదు. వీటికోసం యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా చరిత్రలో అనేకం ఉన్నాయి.

క్రీస్తుపూర్వం నుంచీ రత్నాలు, మణులు వాడుకలో ఉన్నాయి. ఈ రత్నాలు, మణుల గురించి మూఢ నమ్మకాలు, పిచ్చి భ్రమలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. అంతే కాకుండా వాటికి ఔషధ గుణాలు, మాంత్రిక శక్తులు ఉన్నాయని కూడా భావిస్తారు. గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును ధరించేవారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. చింతామణి వంటి గ్రీన్ సర్పంటైన్ సాధారణంగా పాముకాట్లకు ఉపయోగించేవారు. టొపాజ్ (గోమేధికం, పుష్యరాగం) పొడి చేసి వైన్‌లో కలిపి త్రాగి ఉత్తేజాన్ని పొందేవారు. తెల్లగా ఉండి సప్త వర్ణాలను ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవచ్చని నమ్మేవారు. ఈవిధంగా వీటి గురించి అనేక కట్టుకథలు ఉన్నాయి. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

వాటి అపురూపతనుబట్టే వాటి విలువ ఏర్పడుతుంది. ముఖ్యంగా వీటి వర్ణ విన్యాసం వల్ల, పారదర్శిక స్వభావం వల్ల, అపురూత వల్ల వీటికి విలువ ఏర్పడుతుంది. వివిధ వర్ణాలు ప్రసరించేట్టు మణులను తయారుచేయడం ఒక ప్రత్యేక కళ. భౌతిక, రసాయనిక లక్షణాలనుబట్టి పరిశీలిస్తే కృత్రిమంగా తయారుచేసేవాటికి, సహజమైన రత్నాలకు భేదం కనిపించదు. భారతదేశంలో డైమండ్ (వజ్రం), లాపిస్ లాజులి లైక క్యాట్స్ ఐ (వైఢూర్యం), అగేట్ (గోమేధికం), టొపాజ్ (పుష్యరాగం), సఫైర్ (నీలం), ఎమరాల్డ్ (మరకతం), రూబి (మాణిక్యం), కోరల్ (విద్రుమం), పెరల్ (ముత్యం) అనే నవ రత్నాలు చాలా ప్రసిద్ధమైనవి.

నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదనే నమ్మకం అనేకమందిలో ఉంది. ఆ నమ్మకంతోనే కొందరు నవ రత్నాలనూ ఒకే ఉంగరంలో కూర్చి ధరిస్తూ ఉంటారు. రత్న శాస్త్రాన్ని అభ్యసించిన కొందరు దీనినే జీవన భృతిగా ఎంచుకుని స్థిరపడుతున్నారు. ఏ రాయి ధరిస్తే దేని మీద దాని ప్రభావం ఎంతగా ఉంటుందో వారికి జాతకాలనుబట్టి వీరు చెబుతుంటారు. నిరాశా నిస్పృహలకు లోనైనవారు, వ్యాపారంలో కలసిరానివారు, వయసు మీద పడుతున్నా వివాహం కానివారూ ... ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్య వల్ల ఈ రత్నాలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఈ నమ్మకాలను కొట్టిపారేస్తున్నా వీటిని నమ్ముతున్న వారే ఎక్కువ. ఏదేమైనా అమూల్యాభరణాలుగా వీటి స్థానం మాత్రం అత్యంత విలువైనదని చెప్పక తప్పదు.

అమిత్ జోషి పరిచయం:

ఈ విషయంలో చాలా అనుభవజ్ఞులు జెమాలజిస్ట్ (రత్నశాస్త్రజ్ఞలు)మిత్ జోషి. ఈయన ఇండియన్ జ్యువెలరీ డిజైన్ మరియు ఈ డిజైనులు హాలీవుడ్ లో కూడా చాలా ఫేమస్. రతన్న శాస్త్రంలో అంతరాష్ట్రియంగా చాలా గుర్తింపు పొందారు. అమిత్ జోషి 'swarovski'ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రత్నాలు మరియు రత్నశాస్త్రం-అమెరికా ఖనిజశాస్త్ర సంస్థ యొక్క త్రైమాసిక పత్రిక -డాక్టర్ ఎడ్వర్డ్ జె . గిబెల్లిన్ అత్యంత విలువైన వ్యాసం అవార్డు. తన ఆభరణాల డిజైన్ల మీద Swarovski‘S" జెమ్ విషన్ అనే మార్క్ ను ఎప్పుడూ ఉంటుంది. తను డిజైన్ చేసిన ఆభరణాలను ధరించిన హాలివుడ్ ప్రముఖ సెలబ్రెటీ స్టైలిస్ట్ మైఖేల్ ఓ ‘కానర్ ఎంచుకున్న'ఆభరణాలు 12అంతర్జాతీయ డిజైనర్లలో అమిత్ దోషి యొక్క ఆభరణాలు ఒక పుస్తకం రూపంలో ఎమ్మి అవార్డ్స్ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ మీద క్రమం తప్పకుండా ప్రదర్శించారు.

అటువంటి ఫేమస్ అమిత్ జోషి మొట్టమెదటి సారిగిగా బోల్డ్ స్కై, తో తన జెమ్ స్టోన్స్ మీద మరియు వాటి వ్యాపారం మీద, జాతకం మీద గ్రహాల ప్రభావం, గ్రహదోషంకు ఎటువంటి రత్నాలు ధరించాలని, ఈ రంగు రంగుల స్పటికలు యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి ఈ క్రింద పరిశీలించండి...

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

రత్నశాస్త్రజ్ఞులు: మిస్టర్ అమిత్ జోషి. జెమకాలజీ ఇన్సిట్యూట్ ఆఫ్ అమెరికా

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

చంద్రగ్రహ ప్రభావం ఉంటే: ‘పచ్చ' చంద్ర నక్షత్రాలు (రోహిణి, హస్త, శ్రవణ)

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

గురుగ్రహ ప్రభావం ఉంటే: గురు నక్షత్రాలలో (పునర్వసు, విశాఖ పుర్వాభాద్ర)

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

జాతకం ప్రకారం జలగండం ఉంటే: ఆరెంజ్ జిర్కన్ ధరించవచ్చు

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

బుధ గ్రహ ప్రభావం ఉంటే: త్తరాభాద్ర అని ‘నీలం' బుధ నక్షత్రాలు (ఆశ్రేష, జేష్ఠ, రేవతి) ధరిస్తుంటారు.

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

మన జాతకంలో శుక్రుని ప్రభావం ఉంటే:శుక్రదశలో పుట్టిన వారు డైమండ్‌ ధరించవచ్చు

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

జాతకంలో రాహుకేతు ప్రభావం ఉంటే: రాహు నక్షత్రంలో (ఆరుద్ర, శతభిషం, స్వాతి) పుట్టామని గోమేధికం. కేతు నక్షత్రాలలో (అశ్వని, మఖ, మూల) పుట్టామని పిల్లి కన్నురాయి ధరించవచ్చు.

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

జాతకంలో శనిగ్రహ ప్రభావం ఉంటే: శనికి నీలము ధరిస్తుంటారు.

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

కుజదోశం : కుజునికి పగడం ధరిస్తుంటారు

రన్న శాస్త్రం వెరీ నిచ్ సబ్జెక్ట్. మీకు ఈ జెమ్ స్టోన్స్ మీద ఎలా ఆసక్తి కలిగింది?

రత్న శాస్త్రం చాలా అరుదు మరియు ఇది చేయడానికి కారణం ఇది చాలా ఆసక్తికరమైనది. రత్నశాస్త్రం భారతదేశంలో బోధించలేదు. అయితే రత్నాలను సేకరించడంలో చాలా మందికి ఈఖరీదైన అభిరుచి కలిగి ఉన్నారు. అందుకే ఈ ఆభరణాల రూపకల్పన వృత్తి లోకి నన్ను ఆకర్షించేలా చేశాయి.

జెమ్ స్టోన్స్ ఆరోగ్యం మీద, ప్రవర్తన మీద లేదా విధి మీద ప్రభావితం చేస్తుందని మీరు నమ్ముతున్నారా?

లేదు, జెమ్ స్టోన్స్ మన భవిష్యత్తు మీద ప్రభావం చూపెడుతాయని నమ్మను. రాళ్ళు అవి కొన్ని సొంత శక్తులను కలిగి ఉంటాయి.

భారత దేశంలో చాలా మంది ప్రజలు వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జెమ్ స్టోన్స్ ధరిస్తుంటారు. ఇది అవసరమని మీరు అనుకుంటున్నారా?

జెమ్ స్టోన్స్ పుట్టిన జాతకాన్ని బట్టి ఉండవు. కాబట్టి ఎటువంటి రత్నాలతో తయారు చేసిన ఆభరణాలైనా వారు ధరించవచ్చు.

స్టోన్స్ ను ఎక్కడ మీరు కనుగొంటారు, ఇండియాలోని హెరిటేజ్ పాయింట్?

ఇప్పటి వరకూ వీటిని ప్రధానంగా అహ్మదాబాద్ లో కనుగొనబడినవి. అయితే, మేము ముంబాయ్ లో కూడా మరో దుకాణాన్ని తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం. యూఎస్ఎ, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ లో కేంద్రాలున్నాయి. కానీ ఇండియాలో హెరిటేజ్ పాయింట్ ను విస్తరించడం కష్టం.

మీరు ఒక విలాసవంతమైన ఆభరణాల లైన్ మీ బ్రాండ్ హెరిటేజ్ పాయింట్ ఉంచుతారా లేదా సామాన్య ప్రజలు కూడీ మీ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చా?

ఈ ఆభరణాలు ఒక విలాసవంతమైన ఆభరణాల శ్రేణి స్థానంలో ఉంటాయి . కాబట్టి నేను తయారు చేసే ఆభరణాల చాలా నిచ్ ఉంది.

Desktop Bottom Promotion