Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జోరివాజ్ పోటోసూట్ కి ఫోజులిచ్చిన బ్యూటి తమన్నా
రీసెంట్ గా హాట్ అండ్ టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా జో రివాజ్ కి ఫోటో సూట్ కి ఫోజిలిచ్చింది. ఈ ఫోటో సూట్ ముంబాయ్ లోని అవినాష్ గౌరికర్ ఫోటోగ్రాఫర్ సమక్షలో అద్భుతంగా తీసారు.
ఈ ఫోటో షూట్ లో యాక్టర్స్ తమన్నా మీడియాతో మాట్లాడుతో ఈ ఫోటో షూట్ లో చాలా సంతోషకరమైన ఎక్స్ పీరియన్స్ మరియు ఆమె మొత్తానికి 18శారీసూట్స్ లో ఫోటోలకు పోజులిచ్చినట్లు తెలిపింది. నాకు తెలిసి జో రివాజ్ వారి కలెక్షన్స్ లో ప్రతి గర్ల్స్ ఒక బొమ్మాలా తయారవచ్చని కూడా కితాబుచ్చింది.
అలాగే, ఈ ఫోటో సూట్ లో ధరించిన అన్ని దుస్తుల్లోనూ నేను చాలా ట్రెడిషినల్ గా ఫీలవుతున్నా మరియు మంచి కాంబినేషన్ అని కూడా మెచ్చుకొన్నారు. మరి..ఈ ఫోటో సూట్ లో మిల్క్ బ్యూటీ ధరించిన ఆ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషినల్ దుస్తులేంటో ఒక సారి క్రింది స్లైడ్ లో చూద్దాం..

ఆరెంజ్ అండ్ ఫర్పుల్ కాంబినేష్:
తమన్నా ధరించిన ఆరెంజ్ శారీ విత్ గోల్డ్ కలర్ బార్డర్ కు ఫర్పుల్ కలర్ బ్లౌజ్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ మరియు వన్ సైడ్ హెయిర్ స్టైల్ మరియు మెడలో నెక్ లెస్ బాగా ఆకట్టుకొంటున్నాయి.

గ్రీన్ మరియు బ్లాక్ అండో గోల్డెన్ బార్డర్ :
ఈ కాంబినేషన్ లో తమన్నా నిజంగానే ఫర్ ఫెక్ట్ ట్రెడిషినల్ లుక్ ను అందిస్తోంది. మరియు చీర మొత్తం గోల్డెన్ వర్క్ ట్రెడిషనల్ ఇటు మోడ్రన్ డిజైన్స్ ను తలపిస్తోంది.

వైట్ కలర్ అండ్ మెరూన్ బార్డర్:
జో రివాజ్ బృందంతో ఫోటోకు ఫోజిచ్చిన తమన్నా వైట్ అండ్ మెరూన్ రెడ్ బార్డర్ లో చాలా క్యూట్ గా ఉన్నారు. అలాగే మెడలో లాంగ్ చైన్ అట్రాక్షన్ గా నిలిచింది.

పింక్ అండ్ గోల్డెన్ బార్డర్:
పింక్ అండ్ గోల్డెన్ బార్డ్ చీరలో తమన్నా చాలా క్యూట్ గా ఫ్యాషన్ తలసిస్తోంది. ఫ్యాషనబుల్ గా ఉన్న ఫుల్ స్లీవ్ బ్లౌజ్ బాగా ఆకట్టుకొంటున్నది. అలాగే మెండలో పచ్చని స్టోన్స్ తో నెక్ లెస్ చాలా బాగుంది.

గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్యాన్సీ చీర:
గ్రీన్ ట్రాన్సపరెంట్ ఫ్యాన్సీ చీరలో తమన్నా క్యూట్ లుక్. అండ్ క్యూట్ స్మైల్. పింక్ అండ్ పర్ఫుల్ బార్డర్ బాగా ఆకట్టుకుంటున్నది.

జో రివాజ్ పోటో సూట్ కి ఫోజులిచ్చిన తమన్నా ..
రీసెంట్ గా హాట్ అండ్ టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా జో రివాజ్ కి ఫోటో సూట్ కి ఫోజిలిచ్చింది. ఈ ఫోటో సూట్ ముంబాయ్ లోని అవినాష్ గౌరికర్ ఫోటోగ్రాఫర్ సమక్షలో అద్భుతంగా తీసారు.

Click it and Unblock the Notifications