Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐటమ్ సాంగ్స్ లో టాప్ హీరోయిన్స్ హాట్ డ్రెస్సులు
ఐటమ్ సాంగ్స్ బాగా నడుస్తున్న రోజులివి. అంటే, ఐటమ్ సాంగ్ లేకుడా సినిమా నడవని రోజులని అర్థం. మంచి ఐటమ్ సాంగ్ సినిమా విజయంలో మంచి భాగం వహిస్తుందని నమ్మిక. అలాగే ఐటమ్ సాంగ్ వలన పూర్తి నిడివి పాత్రలకోసం పడేంత ఎక్కువ కష్టపడకుండానే తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ములతోపాటు మంచి మార్కెట్ కూడా తయారవుతుంది. అందువలన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో చెయ్యటానికి ఉబలాటపడుతున్నారు.
ప్రస్తుతం అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సినిమాలలో ప్రత్యేక గీతాలకు వేరే డాన్సర్స్ ని పెట్టుకొనే అవసరం లేకుండా టాప్ హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేస్తూ నిర్మాతలకు సమస్య లేకుండా చుస్తున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఐటమ్ సాంగ్ అంటే చాలు రెడీ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, సినిమా పూర్తిగా నటిస్తే వచ్చే పారితోషికంలో సగబాగం కేవలం మూడు నిమిషాల ఈ ఐటమ్ సాంగ్స్ వల్ల హీరోయిన్స్ కి వస్తోంది. అంతేకాకుండా చానల్స్ ద్వారా, వెబ్ సైట్స్ ద్వారా ఈ ఐటమ్ సాంగ్స్ కు విపరీతమైన ప్రచారం లబించడంతో హీరోయిన్స్ క్రేజ్ కూడా పెరిగిపోతుంది. సాధారణంగా హీరోయిన్లుగా నటించినప్పుడు ఒక రకంగా కనబడిన మన హీరోయిన్లు, ఐటమ్ సాంగ్స్ లో కనబడ్డప్పుడు, వారు ధరించే డ్రెస్సుల, యాక్ససెరీస్ ఎక్స్ ట్రాడ్రినరీగా కనబడుతూ ప్రక్షకులను మరింత సంతోషానికి కారణం అవుతారు.
అసలు కంటే వడ్డీ లాంటి కోసరే చాలా మంది హీరోయిన్స్ కు ఇష్టం. అంటే హీరోయిన్ గా సక్సెస్ లో వున్నా..ఐటమ్ సాంగ్స్ లో కూడా వావ్ అనిపించుకోవాలనే తపన మాత్రం అందరికి తయారైంది. మరి ఐటమ్ సాంగ్స్ చేసినటువంటి మన టాలీవుడ్ టాప్ హీరోయిన్లను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి...

త్రిష
త్రిష

అనుష్క
అనుష్క

ఛార్మి
ఛార్మి

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్

నమిత
నమిత

నయనతార
నయనతార

సమంత
సమంత

తమన్న
తమన్న

తాప్సి
తాప్సి



Click it and Unblock the Notifications