Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
కలర్ ఫుల్ బ్యాగ్స్ -కలర్ఫుల్ డ్రస్సులతో ర్యాప్ కళకళ
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 నిన్న డిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ష్యాషన్ షోలో వివిధ రకాల ప్రింట్స్ మరియు కలర్స్ తో వివిధ రకాలా డిజైనర్ దుస్తుల్లో స్పింగ్ సమ్మర్ కలెక్షన్స్ ను ర్యాంప్ మీద ప్రదర్శిస్తున్నారు. ఈ ఫ్యాషన్ వీక్ లో నిధి వైట్ అండ్ ఎల్లో థీమ్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ ను డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు 2014 పంకజ్ మరియు నిధి ప్రదర్శించారు. ర్యాంప్ మీద చాలా అందమైన మరియు కలర్ ఫుల్ డ్రెస్సులతో ఆకర్షించింది. నిధి అండ్ పంకజ్ ఒక్క వైట్ అండ్ ఎల్లో కలర్స్ మాత్రమే కాదు కోరల్ ప్రింట్ డార్క్ కలర్ డ్రెస్సులను కూడా ధరించారు.
ఈ స్ప్రింగ్ కలర్ కలెక్షన్స్ లో నిధి అండ్ పంజ్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. అంతే కాదు కొన్ని షీర్ లేస్ అంటే ప్రింట్స్ ని ర్యాంప్ మీద చూడవచ్చు. షీర్ ఫ్యాబ్రిక్స్ లేస్ వర్క్ మరియు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్యూట్ గా ఉన్నది. అలాగే వివిధ రకాల పెన్సిల్ వర్క్ ష్కర్ట్ మరియు వెనుకవైపు క్యూట్ అవుట్ కట్ స్లిట్స్ చూస్తుంటే నిధి స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ ను డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు 2014ర్యాంప్ మీద తనే ప్రదర్శించినట్లు అనిపించింది.
ప్రింట్స్ మరియు బ్యూటీఫుల్ సమ్మర్ అవుట్ ఫిట్ కాకుండా, మనం ఒక ట్రెండీ ఎంబ్రాయిడరీ బ్యాగ్స్ ను ర్యాంప్ మీద తిలకించవచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ మరియు ప్యాట్రన్ కలిగిన హ్యాండ్ బ్యాగ్స్, మరియు డిఫరెంట్ ప్రింట్స్ మరియు డార్క్ అండ్ లైట్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ మీద అద్భుతంగా అనిపించింది .
పంకజ్ అండ్ నిధి డిజైనర్ డియోస్ కలెక్షన్స్ ను డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు 2014 ర్యాంప్ మీద చూడవచ్చు.

వైట్:
వైట్ కలర్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ లో పంకజ్ అండ్ నిధి. ప్లెయిన్ అవుట్ ఫిట్ లో లేస్ వర్క్ చాలా అందంగా ఉంది.

వైట్ అండ్ బ్లూ:
వైట్ అండ్ బ్లూ చాలా క్లాసీగా బ్రైట్ గా అనిపిస్తోంది. ఈ కలర్ ఫుల్ పాట్రన్స్ తో డిజైన్ చేసి ఈ దుస్తులు స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ అమేజింగ్ ఉంది.

నీలెగ్గ్ డ్రెస్:
నీ లెగ్గ్ బాడీ కాన్ డ్రెస్, వెనక వైపు మద్యలో స్లిట్(కట్)తో చాలా సెక్సీగా అనిపించింది.

కలర్ ఫుల్ ప్రింట్స్ క
కలర్ ఫుల్ ప్రింట్స్ కలర్ ఫుల్ ఫ్రింట్స్ తమ్స్ అప్ ను తలపిస్తోంది. ఈ కలర్ ఫుల్ ప్రింట్స్ లుక్డ్ బ్రైట్ మరియు ఫ్యాషనబుల్ మరియు చార్మ్ అవుట్ ఫిట్ గా ఉంది.

షార్ట్స్:
ఈ షార్ట్ డ్రెస్సులు సమ్మర్ ను తలపిస్తోంది. కొన్ని మినిష్కర్ట్స్ మరియు కాక్ టైల్ డ్రెస్సులు వివిధ రకాల ప్రింట్స్ తో నిధి మరియు పంకజ్ కలెక్షన్స్ ను చూడవచ్చు.

బ్లూ ప్రింట్స్ :
బ్రైట్ వైబ్రాంట్ బ్లూ కలర్డ్ అవుట్ ఫిట్ కొన్ని కలర్ఫుల్ ప్రింట్స్ తో ర్యాంప్ మీద చాలా క్లాసీగా అనిపించింది.

ఎల్లో:
ఈ కలెక్షన్స్ లో చాలా వరకూ బ్రైట్ ఎల్లో కలర్ అవుట్ ఫిట్స్ ను చూడావచ్చు. ఎల్లో కలర్ డ్రెస్సులు షార్ట్ డ్రెస్సుల నుండి ఫ్లోర్ లెగ్గ్ వరకూ గోనులు చాలా అందంగా ఉన్నాయి. ఫ్లోర్ లెగ్గ్ షీర్ గౌన్స్, స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ స్టైటిష్ మహిళలకు చాలా ఫర్ ఫెక్ట్ గా ఉన్నాయి.

ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ :
వైట్ అండ్ ఎల్లో బేసిక్ కలర్స్ తో కొన్ని అవుట్ ఫిట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. కానీ డిఫరెంట్ షేడ్స్ ఎల్లో కలర్ అవుట్ ఫిట్స్ ను ర్యాంప్ మీద చూడవచ్చు.

షీర్ కోరల్ గౌన్:
ఈ షీర్ కోరల్ గౌన్ లేస్ మీద ప్రింట్ కలిగి ఉంది మరియు తొడల వరకూ ఒక వైపు చీలకలా ఉంది.

వన్ షోల్డర్ గౌన్:
ఈ వన్ షోల్డర్ గౌన్ చాలా అద్భుతంగా ప్రింట్స్ తో డిజైన్ చేయబడింది . ఈ ఫుల్ ష్లీవ్ డ్రెస్ తొడల వరకూ స్లిట్ కలిగి ఉంది.

కలర్ ఫుల్ బ్యాగ్స్ :
వివిధ రకాల కలర్స్ మరియు ప్యాట్రన్స్ లో బ్యాగ్స్ లో చేతపట్టి, సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ చేశారు.



Click it and Unblock the Notifications