Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మొత్తంగా అంతా ఒక కిక్ ఇచ్చే స్టైలిస్ట్ కలెక్షన్ ...!
విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్ వింటర్ / సమ్మర్ 2014 ప్రదర్శనలో రాజ్ దీప్ రానావాట్. ఢిల్లీ లో నడుస్తున్న విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్ 2014 లో 3 వ రోజున రాజ్ దీప్ రానావాట్ ప్రకాశవంతమైన రంగు రంగుల స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ ను ప్రదర్శించారు.ఈ కలెక్షన్ యొక్క థీం ' రోకోకో గోస్ ట్రోపికల్ '. రోకోకో అనేది పారిస్ లో మొదలైన ఒక పురాతన హాస్యాస్పద కళా ఉద్యమం. క్రీమీ, పాస్టెల్ రంగులు, బంగారు, ఒకే మాదిరి డిజైన్ లు మరియు మధ్యలో అందమైన వంపులు వుంటాయి.
రాజ్ దీప్ రానావాట్ కలెక్షన్ లో బోల్డ్ ప్రింట్ లు , మహిళలకు ఆసక్తి కలిగించే జ్యూసి రంగులు కలవు. రంగుల కలయిక, సమ్మేళనం అద్భుతం. రాజ్ దీప్ రానావాట్ చూపిన దుస్తులు మనలను వచ్చే సమ్మర్ వరకూ కూడా వాటి కొరకు వేచి ఉండేలా చేస్తాయి. రాజ్ దీప్ రానావాట్ ప్రదర్శించిన దుస్తులు, ప్రింట్ మరియు స్టైల్ లలో అద్భుతం. నీలం నుండి పసుపు రంగు వరకూ, రాంప్ పై ఎన్నో రంగులు కనపడ్డాయి.
బ్రైట్ మరియు కలర్ ఫుల్ దుస్తులే కాక రాజ్ దీప రానావాట్ కొన్ని స్టైల్ అయిన ఇతర మోకాలు వరకూ వుండే తొడుగులు కూడా ధరించింది . ఇవి ఫాషన్ షో రెండవ రోజున రాంప్ పై ప్రదర్శించిన పియా పారోస్ కలెక్షన్ లానే వున్నాయి. విల్ల్స్ ఇండియా ఫాషన్ షో 3 వ రోజున రాజ్ దీప్ రానావాట్ ప్రదర్శించిన అందాలు చూడండి.

మోకాలు పొడవు హై హీల్స్
మోడల్స్ ధరించిన మోకాలు పొడవు హై హీల్స్ ఫాషన్ షో రెండవ రోజున ప్రదర్శించిన పియా పావుఉరో మాదిరిగానే వున్నాయి.

ఫ్లోరల్ ప్రింట్
రాజ్ దీప్ రానావాట్ కలెక్షన్ లోని ఫ్లోరల్ ప్రింట్ లు స్ప్రింగ్ మరియు సమ్మర్ సీజన్ లని గుర్తు చేస్తున్నాయి.

మాక్సి గవున్
ప్రింట్ కల ఈ తెలుపు నీలం మాక్సి గావున్ దిగి పోయే మెడ వరుస కలిగి వుంది. మెడ కింద ఒక పక్షి డిజైన్ , చెవి వెనుక ఒక పూవులతో ఎంతో ఆకర్షణీయంగా వుంది.

శరీరాన్ని చుట్టేసిన దుస్తులు
ప్రింట్ లో కల ఈ రాప్ అరౌండ్ డ్రెస్ ముందు తోడ పై కొంచేం పైకి లేచింది. దీనిని మోకాలు పొడవు టై అప్ తొడుగు తో వేసుకోంది .

ఫ్లవర్ హెయిర్ బాండ్
మోడల్స్ లో చాలా మంది ఫ్లవర్ హెయిర్ బాండ్ వివిధ రంగుల వి ధరించి బీచ్ లుక్ తో కేక పుట్టించారు.

పసుపు రంగు పలాజో ప్యాంటు
ప్రకాశవంతమైన ఈ యెల్లో పలాజో ప్యాంటు ని బికినీ బ్రా తో పూవులా జాకెట్ తో ధరించింది. రంగు రంగుల బెల్ట్, రంగుల సన్ గ్లాసులు అందాలు రెట్టింపు చేసాయి.

యెల్లో జంప్ సూట్
కాంతివంతమైన యెల్లో జంప్ సూట్ కింద ప్రింట్ కలిగి నల్లటి హై హీల్స్ తో స్టైల్ అదర గొట్టింది.

బాటిల్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్ చీర
బాటిల్ గ్రీన్ రంగు చీర దాని లోని రంగుల పూవులా ప్రింట్ తో సెక్సీ లుక్ ఇచ్చింది.

బ్లూ ఫ్లోరల్ ప్రింట్ స్కర్ట్
లేత నీలం స్కర్ట్ దానిపై గల పూవులా ప్రింట్ మరియు వైట్ థ్రెడ్ వర్క్ తో ఆహ్లాద పరుస్తోంది.

పూర్తి నల్లటి గౌన్
ఈమె ధరించి పూవుల ప్రింట్ కల నల్లటి గౌన్ అందాన్ని రెట్టింపు చేసింది.



Click it and Unblock the Notifications