Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్
జోరుగా, హాట్ హాట్ గా కన్నుల పండువగా ఢిల్లీ లో సాగిపోతున్న విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్ వింటర్ / సమ్మర్ 2014 , మూడవ రోజున సంచిత ప్రదర్శించిన ఫంకీ మరియు స్పోర్టి డ్రస్సులతో మరింత అదిరింది. ఈమె ధరించిన రంగు రంగుల లేటెక్స్ దుస్తులు చూసే వారికి ....వావ్ అనిపించాయి. మోడల్స్ వివిధ భంగిమలు ప్రదర్శించారు. పొట్టి స్కర్టుల నుండి, హాట్ పాంట్స్ వరకు క్రీడా మహిళలకు అంతా సృజనాత్మక తీరు తేన్నులే.
సంచిత ప్రదర్శించిన స్ప్రింగ్ సమ్మర్ స్పోర్ట్ థీం సేకరణలలో కాప్స్ , ఆసక్తి కల బ్యాగులు, షూస్ కూడా కలవు. రంగు రంగుల లేటెక్స్ పాంట్స్, ఒకే పీస్ డ్రెస్సులు , స్టైల్ అయిన టాపులు సంచిత కలెక్షన్ లో వున్నాయి. దిగువ ఫోటోలు చూసి ఆనందించండి.

విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్
విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్ ఎస్ ఎస్ 2014 : సంచిత

విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్
బ్రౌన్ లేటెక్స్ డ్రెస్ ఆమె ధరించిన దుస్తులలో ఒకటి.

బ్లూ పాంట్స్
ప్రకాశవంతమైన బ్లూ లేటెక్స్ ప్యాంటు కు పైన ఒక గ్రీ రంగు ఏమ్బ్రాయిడరి టాప్ ధరించి కన్నుల విందు చేసింది.

విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్
స్టైల్ గా వున్న ఈ కేప్ లతో సంచిత మరింత అందంగా కనపడుతోంది.

విల్ల్స్ ఇండియా ఫాషన్ వీక్
సంచిత కలెక్షన్ లో రంగు రంగుల ప్రకాశవంతమైన జాకెట్లు కూడా కలవు.



Click it and Unblock the Notifications