Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వీల్స్ ఫ్యాషన్ వీక్ లో బికినీ సూట్స్ లో హాట్ సెలబ్రెటీలు
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 నిన్న డిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఫ్యాషన్ వీక్ ఢిల్లీలోని టాప్ డిజైనర్ల సృజనాత్మక వస్త్రాలు...మోడల్స్ తళుకుబెళుకులతో ఆకట్టుకునే విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీ్‌ను తిలకించేందుకు ఫ్యాషన్ ప్రియులు ఎదురుచూస్తుంటారు. ఇంతటి ప్రతిష్టాత్మక ఈ ఫ్యాషన్ వీక్ పలు విధాలుగా ప్రత్యేకతలను సంతరించుకుంది.
డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు (విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ 2014)రెండవ రోజున శివన్ మరియు నరేష్ ఇద్దరూ రిసార్ట్ దుస్తుల్లో తమ అందాలను ర్యాంప్ మీద ఆరబోశారు. వారి ఫ్యాంటనా షో పియానో ట్యూన్‘మిర్రర్ మెరు'తో మొదలైనది. శివన్ మరియు నరేష్ యొక్క ఫ్యాటనో షో ఎక్కువగా ఒకే రంగు నలుపు రంగును కలిగి ఉంది . అందులోనూ బికినీలు, కట్ ఔట్ డీటైల్డ్ గౌన్స్, బికినీ శారీలు, మరియు హై విస్ట్ హాట్ ప్యాంట్స్ ను శివన్ అండ్ నరేష్ యొక్క రిసార్ట్ కలెక్షన్స్ లో చూడవచ్చు.
ఇంకా మనం ఈ షోలో ట్రీ టోన్డ్ స్లాస్డ్ బికినీలు అవి కూడా బండిట్ బెల్ట్స్ అలంకరణ వస్తువులతో అలకంరించి ఉన్నాయి. లెనిన్ షాల్ శారీలు బికినీలతో జతకట్టబడి ఉన్నాయి. అలాగే కొన్ని కట్ అవుట్ గౌనులును బికినీలతో ధరిస్తారు. మరి డబ్ల్యుఐఎఫ్‌డబ్ల్యు (విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ 2014)రెండవ రోజున శివన్ మరియు నరేష్ కలెక్షన్స్ ను ఈ క్రింది స్లైడ్ లో చూడండి...

స్లాష్డ్ కానరీ బికిని:
ఈ స్లాష్డ్ కానరీ బికిని నడుము మరియు నెక్ వద్ద కట్ అవుట్స్ ఉన్నాయి. చూడటానికి చాలా సెక్సీగా ఉన్నారు.

వన్ షోల్డర్ కానరీ మైలాట్:
ఈ వన్ షోల్డర్ మైలాట్ లేదా ఒన్ పీస్ స్విమ్ సూట్ కట్ అవుట్స్ తో ఫర్ ఫెక్ట్ గా డ్యూయల్ కలర్స్ తో మ్యాచ్ అయ్యింది.

షీర్ పారియో విత్ బికిని:
ఈ నియాన్ లైమ్ గ్రీన్ కలర్ షీర్ పారియో బికినీ మీద దరించింది.

ముడివేసిన లైన్స్ ష్కర్ట్:
డ్రాప్డ్ కానరీ బికిని లూప్ నాటెడ్ లైన్ ష్కర్ట్ మరియు బందిత్ బెల్ట్ ధరించింది.

బికిని బ్రైడ్:
ఈ సమ్మర్ బ్రైడ్ లాటెక్స్ బ్రాలెట్ మీదకు నియోప్రినే వైట్ లెహంగా స్కర్ట్ బాగా నప్పింది.

శారీ విత్ బికిని:
ఎల్లో మరియు బ్లాక్ కాంబినేషన్ లో షాల్ టైప్ లైన్ శారీ బికినీ మీద ధరించింది.

ట్రికిని విత్ బందిత్ బెల్ట్:
మూడు కలర్ ఉన్న బికినీ పీస్ బందిత్ బెల్ట్ తో యాక్సెస్రైజ్ చేయబడింది.

టై అప్ యాస్కెసరీస్ :
బికి యాంకిల్కెట్స్ తో యాక్సెసరీస్ చేయలేదు. కాలు క్రింది బాగా టై చేసి బీడ్ టాప్ చేసింది.

బాడీ కాన్ గౌన్ :
ఈ స్కై బ్లూ బాడీ కాన్ గౌన్ కోరల్, బ్లాక్ మరియు బ్లూ కలర్ నెక్ చాలా బోల్డ్ గా కనిపిస్తుంది.

ట్రై-టోన్ సారీ:
ఈ త్రీకలర్ సారీ ఫర్ఫెక్ట్ సమ్మర్ కలర్ శారీని తలపిస్తోంది.

హై విస్ట్ నాటెడ్ షార్ట్స్:
ఈ వైట్ కలర్ హై విస్ట్ హాట్ ప్యాంట్స్ ముడివేసినట్లుంది. దీనికి మీదకు క్రాప్ టాప్ ధరించింది.

బ్లాక్ జమ్ సూట్:
ఈ ప్లెయిన్ జమ్ సూట్ సెక్సీ బ్లాక్ డీప్ బాక్ లెస్ కట్ అలాగే బ్లాక్ కలర్ బందిత్ బెల్ట్ మ్యాంచ్ అయ్యింది.

కీ హోల్ నెక్ గౌన్:
ఈ బ్లాక్ కలర్ కీహోల్ నెక్ గౌన్ కట్ డీటైల్స్ చూడటానికి సెక్సీగా ఉన్నాయి.

కట్ అవుట్ గౌన్:
ఈ బ్లాక్ గౌన్ పూర్తిగా ఎక్కువ కట్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా నడుము మరియు చెస్ట్ కనబడే విధంగా సెక్సీగ్ కట్స్ డిజైన్ చేయబడినవి. ఈ డ్రెస్ లో సెలబ్రెటీ చూడటానికి చాలా హాట్ అండ్ సెక్సీగా ఉన్నది.



Click it and Unblock the Notifications