Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సబ్యసాచి అవుట్ ఫిట్స్ లో ఐశ్వర్య రాయ్ అమేజింగ్ లుక్స్
ఐశ్వర్య రాయ్ గర్భం ధరించి బేబీ ఆరాద్య పుట్టిన తర్వాత ఐష్ స్టైల్ స్టేట్ మెంట్ మరియు వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ పూర్తిగా మారిపోయింది . పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గడం ఆమె చాలా కష్టపడినట్లు తెలుస్తుంది. ఆ ఫలితంగానే ప్రెగ్నెన్సీ తర్వాత పెరిగిన అదనపు బరువును లేదా లావును దాచడానికి ఈ మద్యన ఎక్కువగా అనార్కలీ గౌన్స్ మరియు సూట్స్ నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నది . ఈ ఫ్యాన్సీ డ్రెస్సుల ఎంపికలో ఎక్కువగా ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులనే ఎక్కువగా ఎంపిక చేసుకుంది . ఐష్ గర్భం పొందడానికి ముందుగా కూడా సబ్యసాచి డిజైనర్ శారీలలో మరయిు సూట్స్ లో ఐష్ ను మనం చూశాం. అయితే తల్లైన తర్వాత కూడా సబ్యసాచి డిజైనర్ దుస్తులు ఐష్ ను మరింత ఎక్స్ ట్రార్డినరీగా కనబడే విధంగా ఉన్నాయి.
ఐశ్వర్య రాయ్ ఎంపిక కొద్దిగా ఏంజిలినా జోలీ లాగే కలర్స్ ను సెలెక్ట్ చేస్తుంది. సబ్యసాచి ఎక్కువగా బ్లాక్, రెడ్ మరియు గోల్డ్ కలర్స్ నే ఎక్కువ ఎంపిక చేసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఐశ్వర్య రాయ్ ను సబ్యసాచి అనార్కలీ డ్రెస్సల్లో చూడటం అమేజింగ్ గా ఉన్నది. మరియు ఎక్కువగా అనార్కలి డ్రెస్సులకో పరిమితమౌతోంది. అయితే సబ్యసాచి డిజైన్ చేసిన ఐష్ ధరించిన ప్రతి ఒక్క డ్రెస్సును గమనించినట్లైతే డిజైన్స్ మరియు స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
విద్యాబాలన్ మరియు రానీ ముఖర్జీ ఫేవరెట్ డిజైనర్ సబ్యసాచి . ఐశ్వర్య రాయ్ కు మాత్రమే కాదు బచన్ ఫామీలి డిజైనర్ అబు జానీ కోస్లా ఎక్కువ ఇతనే డిజైన్ చేస్తారు . ఎదైతేనేం, ఈ సారి సబ్యసాచి అవుట్ ఫిట్స్ లో ఎక్కువ గుర్తుంచుకోదగ్గ డిజైన్ సబ్యసాచి సూట్సే . మరి ఈ మోడ్రన్ అండ్ స్టైలిష్ డ్రెస్సుల మీద మీరూ ఓ లుక్కేయండి...

బ్లాక్ అండ్ రెడ్ సూట్
ఐశ్వర్య రాయ్ ధరించిన బ్లాక్ అండ్ రెడ్ సూట్ ఎక్కువగా రెడ్ కలర్ తో ఎంబ్రాయిడర్ చేయబడింది.

బ్లాక్ అండ్ వైట్ లేస్ అనార్కలి
ఈ బ్లాక్ అండ్ వైట్ లేస్ అనార్కలి గౌన్ , ఐష్ కు ఇష్టమైన, బెస్ట్ డ్రెస్సుల్లో ఒకటి.

రెడ్ లెహంగా
ఐష్ ఇటువంటి కలర్ కాంబినేషన్ దుస్తులను ఎంపిక చేసుకోడం చాలా అరుదుగా చూస్తుంటాం.

లేస్ శారీ
వైన్ కలర్ వెల్ వెట్ లేస్ శారీని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యేకంగా కట్టుకొన్నది . బ్లాక్ అండ్ గ్రీన్ అమేజింగ్ కాంబినేషనల్ కాన్స్ లో రెడ్ కార్పెట్ మీద బాగా ఆకట్టుకొన్నది.

బ్లాక్ అండ్ గోల్డ్ అనార్కలి
బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అనార్కలి డ్రెస్సులో మెరిసిపోతూ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్ ఢిల్లీలో ఇలా దర్శనమిచ్చింది.

హఫ్ వైట్ శారీ
ఒక యాడ్ కోసం ఇలా ఆఫ్ వైట్ లేస్ గోల్డెన్ ఎంబాలిష్ శారీలో కనిపించింది.

గోల్డెన్ స్వీక్వెన్డ్ అనార్కిల్
కళ్యాణ్ జ్యువెలర్స్ ముంబాయ్ షోరూమ్ లో ఇలా మెరిసేటి గోల్డెన్ సీక్వెన్స్డ్ గౌన్ ధరించింది . ఇది నిజంగా గ్లామరస్ అవుట్ ఫిట్ డ్రెస్.

రెడ్ వైట్ బ్లాక్ ట్రై కలర్ కాంబినేషన్
ట్రై కలర్ కాబినేషన్ డ్రెస్సులో ఇలా ఫుల్ స్లీవ్ అనార్కలి డ్రెస్సలో ఒక ఈవెంట్ కు హాజరయిన ఐశ్వర్య రాయ్.

బ్లాక్ అండ్ గోల్డ్ శారీ
గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీలో అందరినీ ఆశ్చర్య పరిచింది ఐశ్వర్య రాయ్.

లీఫ్ గ్రీన్ అనార్కలీ
TOIFA 2013లో ఐశ్వర్య రాయ్ లీఫ్ గ్రీన్ అనార్కలీ డ్రెస్సులో అమేజింగ్ గా అనిపించింది.

రెడ్ వెల్ వెట్ అనార్కలి
కల్యాణ్ జ్యువెలర్స్ ఈవెంట్ లో రెడ్ వెల్ వెట్ అనార్కలీ డ్రెస్సులో ఐశ్యర్య రాయ్ .

బ్లాక్ అండ్ గోల్డ్ లెహంగా
ఐశ్వర్య రాయ్ బ్లాక్ అండ్ గోల్డ్ లెహంగా డ్రెస్సుమీదకు బ్లాక్ అలెగ్జాండర్ మెక్వీన్ జాకెట్ ధరించి అద్భుతంగా ఉంది.



Click it and Unblock the Notifications