Latest Updates
-
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే! -
మేషరాశిలోకి కుజుడు.. రుచక మహాపురుష రాజయోగంతో ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! -
పంచక కాలం: మే 14 వరకు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఆటంకాలు తప్పవు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. మీ రాశికి ఎలా ఉంది? - సోమవారం, 11 మే 2026 -
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్‌లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా?
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్
టాప్ డిజైనర్లు, మోడల్స్ సందడితో ప్రతి ఏటా లాక్మె ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫ్యాషన్ వీక్‌కు నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. లాక్మే ఫ్యాషన్ వీక్ -2014 ముంబైలో ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధునిక వస్త్రాలు ధరించిన మోడళ్లు ర్యాంప్ పై హొయలొలికిస్తూ వస్త్ర ప్రధర్శ చేస్తుంటారు.
ఈ లాక్మె ఫ్యాషన్ వీక్ సమ్మర్ /రెసార్ట్ 2014లో బాలీవుడ్ సెలబ్రెటీ సోనాక్షి సిన్హా ర్యాంప్ పై వాక్ చేశారు. ఈ బాలీవుడ్ బ్యూట్ బెస్ట్ ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర డిజైనర్ అవుట్ ఫిట్స్ లో షో స్టాపర్ గా నిలిచింది. ర్యాంప్ మీద మనీష్ మల్హోత్ర దుస్తుల్లో సోనాక్షిసిన్హాను చూసిన ప్రేక్షకులకు ఉత్కంఠ భరితంగా ఉన్నది.
లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్/రెసార్ట్ 2014, మనం మరికొందరు బ్యూటిఫుల్ సెలబ్రెటీలను చూడవచ్చు. అందులో బాలీవుడ్ సెలబ్రెటీలకు మనీష్ మల్హోత్ర ఒక బెస్ట్ డిజనర్. ఈ ప్రముఖ డిజైనర్ కు సపోర్ట్ చేయడానికి అనేకమంది బాలీవుడ్ సెలబ్రెటీలు ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద హొయలొకించారు. కాజోల్, ఊర్మిలా, సోనాలి బింద్రే, అమీషా పటేల్, స్వరా బాస్కర్ మరియు సోఫియా చౌదరీ, ఈ సెలబ్రెటీలందరూ లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో ర్యాంప్ మీద ప్రకాశవంతంగా కనిపిస్తూ అందరిని ఆకర్షించారు.
గత సంవత్సరంతో పోల్చితే, ఈ సంవత్సరం మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అతను డిజైన్ చేసిన డ్రెస్సులకు వివిధ రకాల కలర్స్ ను జోడించాడు. అద్భుతమైన క్రీమ్ కలర్, ఫర్ ఫెక్ట్ వైట్ కలర్, సమ్మర్ సీజన్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే దుస్తులను డిజైన్ చేసినాడు. అతను డిజైన్ చేసిన అద్భుతమైటువంటి మోడ్రన్ కలెక్షన్స్ ను మీరు కూడా చూడాలంటే, ఈ ల్యాక్మే ష్యాషన్ వీక్ లో అలరించిన మన బాలీవుడ్ సెలబ్రెటీల మీద ఓ కన్నేయాల్సిందే....

సోనాక్షి సిన్హా:
సోనాక్షి సిన్హా కొత్తగా మెరిపిస్తూ ర్యాంప్ మీద వాక్ చేసింది. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో ఆమె షో స్టాపర్ గా నిలించిది.

కంగనా రౌనత్:
కంగనా రౌనత్ ర్యాంప్ మీద రాగానే అందరి కళ్ళు ఆమె వైపే. మనీష్ డిజైన్ చేసిన బ్యూటిఫుల్ షారీలో షో స్టాపర్ తర్వాతి స్థానం ఈమెదే.

కాజోల్ :
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజోల్ లెమన్ గ్రీన్ అవుట్ ఫిట్ లో అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్ ను డిజైన్ చేసి మనీష్ మల్హోత్ర అవుట్ ఫిట్ ను ఇలా లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో ప్రదర్శన ఇచ్చింది.

సోనాలి బింద్రే:
ఈ బ్యూటీ క్వీన్ స్టైల్ చూసి ఏం మాట్లాడగలం?లాక్మే ఫ్యాషన్ వీక్ కు ఒక కళను తీసుకొచ్చింది.

అమీషా పటేల్:
లాక్మే ఫ్యాషన్ వీక్ కు మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ డ్రెస్ లో ఇలా ర్యాంప్ వాక్.

సోఫీ చౌదరి:
మనీష్ మల్హోత్ర సమ్మర్ కలెక్షన్స్ లో డిఫరెంట్ కలర్స్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్ లో సోఫీ చౌదరి.

ఊర్మిలా:
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో ఊర్మిలా ఇలా వైట్ అండ్ లెమన్ గ్రీన్ కలర్ లో అందంగా కనిపించింది .

స్వరా భాస్కర్:
మళ్ళీ మనకు ఒక్కడ సమ్మర్ కలెక్షన్స్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్ ఫిట్ ను ర్యాంప్ మీద ప్రదర్హించాలరు.

తనీషా ముఖర్జీ:
బ్లూ మరియు రెడ్ కలర్ కాంబినేషన్ లో మనీష్ మల్హోత్ర డిజైనర్ అవుట్ ఫిట్.

లీసా హైడన్ :
పూర్తిగా తెలుపు కలర్ అవుట్ ఫిట్ లో ల్యాక్మే ష్యాషన్ వీక్ లో ష్యాషన్ గా మరియు సెక్సీగా డ్రెస్ ధరించింది.

. రిచా చద్దా:
లాక్మే ష్యాషన్ వీక్ లో సెక్సీగా కనబడిన వారిలో రిచా మరింత అందంగా ఉంది ఆమె మరింత్ హాట్ గా ల్యాక్మే ఫ్యాషన్ వీక్ కు కలర్ టచ్ ఇచ్చింది.

హార్డ్ కౌర్:
ఎరుపు రంగుకు మరే ఇతర రంగుతో బీట్ చేయలేరంటారు. అది ఇదేనేమో . హార్డ్ కౌర్ బ్రౌట్ స్టన్నింగ్ రెడ్ లుక్ తో ఇలా ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద అలరించారు.

ఈషా గుప్త:
బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతున్న ఈ డ్రెస్ సమ్మర్ ను తలపిస్తోంది.



Click it and Unblock the Notifications