డ్రీమ్ గర్ల్ హేమమాలిని కుమార్తె పెళ్ళి వేడకలో టాప్ సెలబ్రెటీలు

డ్రీమ్ గర్ల్ హేమమాలిని-ధర్మేంద్రల చిన్నకూతురు అహన డియోల్ నిన్నఫిబ్రవర్ 2వ తేడిన అంగరంగ వైభంగా జరిగింది. డిల్లీకి చెందిన యువ వ్యాపార వేత్త వైభవ్ వోరాతో ఈ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్ళికి అనేక మంది ప్రముఖ సెలబ్రెటీలు హాజరయ్యారు. వీరి వివాహానికి విచ్చేసిన సోనాక్షి నుండి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వరకూ ప్రతి ఒక్కరు సాంప్రధాయ దుస్తుల్లో హాజరయ్యారు. మరి వారిని చూసి మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ చూడాల్సిందే...

సోనాక్షి సిన్హా:

సోనాక్షి సిన్హా:

సోనాక్షి సిన్హా డార్క్ బ్లూ లెహంగా శారీ ట్రెడిషనల్ గా కబడింది.

దీపికా పదుకొనే:

దీపికా పదుకొనే:

దీపికా పదుకొనే పీచ్ కలర్ శారీలో చాలా అద్భుతంగా ఉంది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్:

ఐశ్వర్య రాయ్ బచ్చన్:

ఐశ్వర్య రాయ్ చాలా సింపుల్ గా ఉన్నా, నియాన్ కలర్ పింక్ కలర్ చుడీదార్ సూట్ లో చాలా క్లాసీగా ఉంది.

జుహీ చావ్లా:

జుహీ చావ్లా:

జూహీ చావ్లా ఫ్లోర్ లెగ్గ్ సఫ్రార్ పింక్ కలర్ అనార్కలీ డ్రెస్ లో చాలా జార్జియస్ గా కనిపించింది.

అహన డియో:

అహన డియో:

 కొత్తజంట అహనా మరియు వైభవ్ వోరా చాలా క్యూట్ గా కనబడుతున్నారు. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్ చాలా అద్బుతంగా ఉంది.

హేమమాలిని:

హేమమాలిని:

  హేమమాలిని చూడటానికి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. గ్రీన్ కలర్ శారీలో చాలా అద్భుతంగా ఉంది.

రేఖ:

రేఖ:

 ఒకప్పుటీ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ రేఖ కూడా ఈ వివాహానికి హాజరయ్యింది. ఎప్పటిలాగే ఆమె ట్రేడ్ మార్క్ కాంచీవరం శారీలో, హెవీ గోల్డ్ జువెలరీలో హాజరయ్యింది.

దియా మిర్జా:

దియా మిర్జా:

ఒక క్యూట్ యాక్టర్స్ ఈ కొత్త జంట్ కు విష్ చేయడానికి ఇలా రెడ్ అండ్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ శారీలో మెరిస్తూ కనిపించింది.

English summary

డ్రీమ్ గర్ల్ హేమమాలిని కుమార్తె పెళ్ళి వేడకలో టాప్ సెలబ్రెటీలు

Ahana Deol and Vaibhav Vora's wedding reception was very glamourous. A lot of celebrities came down to wish the newly wed couple. From Sonakshi Sinah to Aishwarya Rai Bachchan, we saw a lot of celebs who got together to welcome the new beginning of Ahana Deol.
Story first published: Monday, February 3, 2014, 16:12 [IST]
Desktop Bottom Promotion