ఫిబ్రవరి నెల అంటే అందరికి ముందుగా గుర్తుంచేది వాలెంటైన్ డే?మరి ఈ హాట్ నెల, ఫిబ్రవరి మ్యాగజైన్ కవర్ పేజ్ పై హాటెస్ట్ బాలీవుడ్ సెలబ్రెటీలు కొందరు ఫోటోలకు ఫోజులిచ్చారు. మరి ఫిబ్రవరి మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ సెలబ్రెటీలను మీరు చూడాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే.
మసాలా: షారుక్ ఖాన్:
ఫిబ్రవర్ మసాలా మ్యాగజైన్ కవర్ పేస్ మీద షారుక్ ఖాన్ హ్యాండ్సమ్ గా ఉన్నాయి.
ఎఫ్ హెచ్ ఎం: శృతి హాసన్
ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ హాట్ గర్ల్ ను ఎవ్వరూ బీట్ చేయలేరు!ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కవర్ పేస్ మీద ఇలా బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపించింది.
వోగు: పరినీతి చోప్రా:
ఈ స్టైలిష్ మరియు క్యూటీ సెలబ్రెటీ పరిణితీ చోప్రా మెటాలిక్ సిల్వర్ గౌన్ లో చాలా అందంగా అద్భుతంగా కనబడుతోంది.
స్టార్ డస్ట్: ఇమ్రాన్ ఖాన్
బాలీవుడ్ లో ప్రస్తుతం ఒక టాప్ సెలబ్రెటీ ఇమ్రాన్ ఖాన్. స్టార్ డస్ట్ అనే మ్యాగజైన్ కవర్ పేజ్ మీద చాలా క్యూట్ గా కనబడుతున్నారు. అలాగే అదే కవర్ పేజ్ మీద కార్నర్ లో మాధురి దీక్షిత్ క్యూట్ గా కనబడుతున్నది.
సిని బ్లడ్జ్: ఫరాక్ ఖాన్
ఫిబ్రవరి మ్యాగజైన్ కవర్ పేస్ మీద ఫరాక్ అక్తర్ సిని బ్లిడ్జ్ కవర్ పేజ్ మీద చాలా హ్యండ్సమ్ గా కనబడుతున్నారు. అలాగే అదే కవర్ పేజ్ మీద కార్నర్ లో విద్యాబాలన్ కూడా అందంగా ఉన్నారు.
ఎల్ అఫిషియల్ : ఫరాక్ ఖాన్ మరియు అదున అక్తర్:
ఫిబ్రవరి మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మరో క్యూట్ కపుల్ ఇద్దరూ చాలా గ్రేట్ గా కనబడుతున్నారు. ఇద్దరు కూడా చాలా వైబ్రాంట్ కలర్స్ ధరించారు.
ఫెమినా: కత్రినా కైఫ్ :
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ యాక్టర్స్ కత్రినా కైఫ్, ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజ్ మీద చాలా హాట్ గా కనబడుతోంది.



Click it and Unblock the Notifications