సెన్షేషనల్ టీవియాక్టర్స్ హినా బ్యూటిఫుల్ లుక్(ఫోటోలు)

విలేకరుల సమావేశంలో సెన్షేషనల్ టెలివిజన్ యాక్టర్స్, హినా ఖాన్ ఎన్ జిఓ, ఆరోహన్ అనే సేవాసంస్థ తరపున చిన్న పిల్లలకు ఉలెన్ దానం చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఒక గులాబీ మరియు నలుపు కలర్ కాంబినేషన్ లో అద్భుతంగా చూడవచ్చు. ఆమెను పిల్లలకు ఉలెన్ దుస్తులను ప్రెంజెంట్స్ చేస్తున్నప్పటి ఫోటోలు మరికొన్ని మీకోసం...

హినా ఖాన్:

హినా ఖాన్:

బ్యూటిఫుల్ హినా ఖాన్ హాట్ పింక్ అండ్ బ్లాక్ అనార్కలీ సూట్ లో. ఈ టెలివిజన్ యాక్టర్స్ చూడటానికి చాలా అందంగా ఉంది.

హినా ఖాన్ :

హినా ఖాన్ :

 ఈ బ్యూటిఫుల్ హినాకాన్ అందంగా నవ్వుతూ పిల్లకు ఉలెన్స్ ను అందిస్తున్నప్పటి ఫోటో.

పిల్లలతో:

పిల్లలతో:

విలేకరుల సమావేషంలో పేదపిల్లలతో కలిసి చాలా ఆనందంగా కనిపించారు.

ఫోటోలకు ఫోజులిస్తూ:

ఫోటోలకు ఫోజులిస్తూ:

పేదపిల్లలకు ఉలెన్స్ అందించిన తర్వాత వారితో పాటు ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్:

పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్:

 పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్ లో హినా ఖాన్ చాలా క్యూట్ గా కనబడుతోంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కు ఇటువంటి అనార్కలి వేసుకోవడం ఒక మంచి ఎంపిక.

మాట్లాడుతూ:

మాట్లాడుతూ:

విలేకరుల సమావేశంలో పేదపిల్లల గురించి మాట్లాడుతున్న హినా ఖాన్.

అందమైన చూపు:

అందమైన చూపు:

టెలివిజన్ యాక్టర్స్ హినాఖాన్ హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉంది.

సైడ్ ఫోజ్ లో:

సైడ్ ఫోజ్ లో:

బ్యూటిఫుల్ టీవి యాక్టర్స్ హినాఖాన్ సైడ్ లుక్స్ మరియు సైడ్ ఫోజులో అందంగా ఉంది.

మాట్లాడుతన్నప్పటి ఫోటో:

మాట్లాడుతన్నప్పటి ఫోటో:

 హినాఖాన్ పేదపిల్ల గురించి మాట్లడున్నప్పటి ఫోటో చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంది.

బహు లుక్స్ లో:

బహు లుక్స్ లో:

 ఒక ట్రెడిషనల్ లుక్స్ తో బ్యూటిఫుల్ లేడీ హినా ఖాన్ ను మనం చూడవచ్చు.

English summary

సెన్షేషనల్ టీవియాక్టర్స్ హినా బ్యూటిఫుల్ లుక్(ఫోటోలు)

The sensational television actress, Hina Khan at a press conference donated woolens to children from an NGO called Aarohan. She looked drop dead gorgeous in a pink and black anarkali.
Desktop Bottom Promotion