Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాలీవుడ్ రేంజ్ లో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన ఇలియానా
ఇలియానా ఈ మధ్యన తను నటించిన హ్యాపి ఎండింగ్' ప్రీయర్ షోలో ఎక్కువగా కనబడుతున్నది. ఈ సారి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో పాటు హాజరై అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ గ్రాండ్ ప్రీమియర్ షో కు చాలా మంది సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు.
‘హ్యాపి ఎండింగ్' ప్రీమియర్ షోకు హాజరపన ఇలియానా చాలా డిఫరెంట్ అవుట్ లో చాలా డిఫరెంట్ లుక్ తో ఆశ్చర్యానికి గురిచేసింది . హాలీవుడ్ రేంజ్ లో ఒక స్టన్నింగ్ కలెక్షన్స్ తో కనిపించింది. ఇటువంటి అవుట్ ఫిట్ లో ఇప్పటి వరకూ ఎప్పుడు కనిపించలేదనే చెప్పవచ్చు.


For More Pics Click Here
మెరూన్ కలర్(ఆక్సీ బ్లడ్ కలర్ గౌన్) హాల్టర్ నెక్ డ్రెస్సులో చాలా అద్భుతుంగా కనిపించింది. ఈ డ్రెస్సును శివన్ అండ్ నరేష్ డిజైన్ చేసిన డ్రెస్సు. ఈ డ్రెస్సులో ఇలియానా రెడ్ కార్పెట్ మీద స్టన్నింగ్ గా కనిపించింది. ముఖ్యంగా ఆమె బ్యూటీ హైట్స్ కు ఇలియాన బాయ్ ఫ్రెట్ ఒక మంచి కాంప్లిమెంట్ కూడా అంధించాడు.

హ్యాపీ ఎండింగ్ ప్రీమియర్ షోలో రెడ్ కార్పెట్ మీద కనిపించిన ఇలియాన, తన బాయ్ ఫ్రెండ్ కూడా టెక్చుడో డ్రెస్సులో చాలా అందంగా కనిపించారు. శివన్ అండ్ నరేష్ డిజైన్ చేసిన ఈ మెరూన్ కలర్ డ్రెస్స్ కాళ్ల వద్ద స్లిట్ తో డిజైన్ చేయడంతో డస్కీ స్కిన్ టోన్ తో ఇలియానా చాలా సెక్సీగా కనబడుతున్నది . రెడ్ కార్పెట్ మీద చూసిన ప్రేక్షకులందరూ చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్లగ్గింగ్ క్రిస్ క్రాస్ నెక్ లైన్ క్లాస్ డ్రెస్సులో ఆమె లో అందాలను ప్రదర్శిస్తూ మరింత సెక్సీగా బ్యూటీఫుల్ గా కనిపించింది.

రెడ్ బ్లడ్ కలర్ అవుట్ ఫిట్ లో ఇలియానా రెడ్ కార్పెట్ మీద చాలా అద్భతుంగా కనిపించింది. హెయిర్ స్టైల్ డ్రెస్సుకు తగ్గట్లుగా నడినెత్తిన టాప్ నాట్ మరియు స్టేట్మెంట్ జ్యువెలరీతో ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్సుకు సౌకర్యవంతంగా అందంగా ఉండే లుబోటిన్ సాండిల్ ధరించడం వల్ల కాళ్ళు మరింత గ్లామరస్ గా కనిపించింది.




Click it and Unblock the Notifications