Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
గుండే మ్యూజిక్ లాంచ్ కు జమ్ సూట్ లో వచ్చిన ప్రియాంక
ప్రియాంక చోప్రా త్వరలో విడుదల కాబోతున్న గుండే మూవీ చిత్రం మ్యూజిక్ లాంచ్ కు జమ్ సూట్ లో హాజరయ్యింది. ప్రముఖ డిజైనర్ గౌరి మరియు నైనా కలెక్షన్స్ లో ఫ్లవర్ ప్రింట్ జమ్ సూట్ లో అధ్భుతంగా కనిపించింది. ఈ జమ్ సూట్ ను రీసెంట్ గా జరిగిన విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ సమ్మర్ 2014 కలెక్షన్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ ను పరిచయం చేసిన గౌరి అండ్ నైనిక ఈ జమ్ సూట్ ను డిజైన్ చేశారు.
గుండే మ్యూజిక్ లాంచ్ లో ప్రియాంక చోప్రా ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. వన్ షోల్డర్ స్లీవ్ లెస్ జమ్ సూట్ వివిధ రకాల కలర్స్ తో డిజైన్ చేయబడింది. డార్క్ బ్లూ, కోరల్, వైట్, పింక్, స్కై బ్లూ, ఎల్లో, గ్రీన్ మొదలగున కలర్ తో డిజైన్ చేయబడింది. ప్రత్యేక ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి డార్క్ కలర్స్ ఉపయోగించడం జరిగింది.

ప్రముఖ డిజైనర్ గౌరి అండ్ నైనికా డిజైన్ చేసి ఈ డ్రెస్ కొంచె మ్యాక్సీగౌన్ టైప్ లో డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. చూడటానికి చాలా సింపుల్ గా అందంగా ఉంది. ఈ జమ్ సూట్ ను కేవలం శరీరానికి చుట్టునిట్లు డిజైన్ చేయబడినట్లు కనిపిస్తోంది
గౌరీ అండ్ నైనికా డిజైన్ చేసిన ఈ జమ్ సూట్ ను డ్రెస్ మీదకు ప్రియాంక చోప్పా గోల్డెన్ బ్యాంగిల్స్ ధరించింది. అలాగే ఈ డ్రెస్ ఆమె హెయిర్ స్టైల్ ఫర్ ఫెక్ట్ లుక్ ను అంధిస్తోంది.
అయితే, ప్రియంకా చోప్పా ధరించి గౌరీ మరియు నైనికా కలెక్షన్స్ డ్రెస్ ఇది మొదటి సారి కాదు, ఇంతకు మందు కూడీ వీరి కాంబినేషన్స్ లో కొన్ని కలెక్షన్ డ్రెస్సులను ధరించారు.గౌరీ మరియు నైనికా డిజైన్ కలెక్షన్స్ ను ప్రియాంకా చోప్రా ధరించి ఈ డ్రెస్ కొంచె కొత్తగా అనిపించింది. ఏదైతేనేం. ఈ సెలబ్రెటీ మన కళ్ళకు కాస్త ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చింది అనిచెప్పవచ్చు.



Click it and Unblock the Notifications