Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నెట్ శారీలో రెడ్ హాట్ గా కనిపించిన కాజల్ అగర్వాల్
తెలుగు టాప్ సెలబ్రెటీలలో ఒక్కరైన కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ‘గోవింధుడు అందరి వాడు' ఆడియో లాంచ్ ఈవెంట్ కు చాలా డిఫరెంట్ లుక్ తో హాజరయ్యారు. అమ్రిత్ థాకూర్ డిజైన్ చేసి బ్లడ్ రెడ్ నెట్ శారీలో కనిపించి చాలా డిఫరెంట్ గా ఈవెంట్ లో అందరినీ ఆకర్షించారు. శారీ చాలా డిఫరెంట్ గా బ్రైట్ కలర్ లో అందంగా డిజైన్ చేయబడింది. అంతే కాదు, కాజల్ అగర్వాల్ కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
ప్రముఖ డిజైనర్ అమ్రిత్ థాకూర్ కలెక్షన్స్ లో తాజా డిజైన్స్ లో ఇది ఒకటి. ఈ రెడ్ కలర్ శారీ మీద చాలా భారీగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడింది. బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ ధరించిన ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ఫర్ఫెక్ట్ గా అనిపించింది. అంతే కాదు, ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ మీదకు ఆమె ధరించిన యాక్ససరీస్ కూడా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. డైమండ్ రింగ్ మరియు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడ్ ప్లవర్ ఎంబ్రాయిడరీ శారీ మీదకు ఫర్ఫెక్ట్ గా అనిపించింది.

ఇక హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఒక ట్రెడిషనల్ లుక్ అందించింది. మేకప్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నా మ్యానేజబుల్ గా కనిపించింది. కాజల్ అగర్వాల్ నటించిన గోవిందుడు అందరి వాడు చిత్రం ఆడియో లాంచ్ లో ఇలా డిఫరెంట్ గా ట్రెడిషనల్ లుక్ తో కనిపించిన కాజల్ అగర్వాల్ లైట్ రెడ్ లిప్ కలర్ మరియు డల్ స్మోకీ ఎఫెక్ట్ తో ఐ మేకప్ తో చాలా అందంగా కనిపించింది.
హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా కనబడుతూ ఒక సైడ్ కు మాత్రమే కనబడే విధంగా స్టైలిష్ గా డిజైన్ చేయబడింది. అలాగే ఆమె శారీ మీదకు కాళ్ళకు బ్లాక్ సాండిల్స్ కూడా అందంగా కనిపించాయి. కాజల్ అగర్వాల్ చాలా డిఫరెంట్ గా కనబడుతున్నారు.



Click it and Unblock the Notifications