Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
స్కిన్ రివీలింగ్ డ్రెస్సులో ఇలియానా సెన్షేషనల్ లుక్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కొనసాగుతున్న సమయంలో ఇక్కడి ఇండస్ట్రీకి బై చెప్పి బాలీవుడ్ చెక్కేసింది గోవా బ్యూటీ ఇలియాన. ఆరంభంలో నత్తనడకన సాగిన ఇల్లి బేబి బాలీవుడ్ కెరీర్ ఈ మధ్యనే జోరందుకుంది. ఇటివలే 'మే తేరా హీరో' తో ఓ హిట్టును ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ సరసన 'హ్యాపి ఎండింగ్' లో ఇలియాను ఓ బంపర్ ఆఫర్ తగిలింది. రీసెంట్ గా ‘హ్యాపి ఎండింగ్' చిత్రంలోని సాంగ్ లాంచ్ కోసం హ్యాపీ ఎండింగ్ స్టార్స్ సైఫ్ ఆలీ ఖాన్, కల్కీ కొచ్లిన్, ఇలియానా, మరియు గోవింద హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు హాజరయిన ప్రతి ఒక్కరూ వారివారి స్టైల్లో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళిన తర్వాత మరింత డేరింగ్ అండ్ డాషింగ్ గా జిఆర్జిమయో ఆర్మని డ్రెస్సును ధరించింది. మరో బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ కూడా సెన్షేషనల్ గా కనిపించింది.

‘హ్యాపి ఎండింగ్' సాంగ్ లాంచ్, సైఫ్ ఆలీఖాన్ మరింత సర్ ప్రైజింగ్ గా కనబడినారు. ఇక కోయాక్టర్ గోవింద కూడా బ్లాక్ టక్స్ మరియు రెడ్ టైతో ఒక ట్రేడ్ మార్క్ స్టైల్ తో కనిపించారు . వీరితో పాటు స్టార్లెట్స్ కల్కి కొచ్లిన్ మరియు ఇలియానా డిసౌజ కూడా స్టేజ్ మీద చాలా హ్యాడ్సమ్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది.

ముఖ్యంగా ఇలియానా చాలా ప్రత్యేకంగా సెక్సీగా కనిపిస్తూ అందరిని చిన్న పాటి షాక్ కు గురిచేసింది. ఎందుకంటే చాలా స్టైలిష్ గా మరియు సెన్షేషనల్ గా కనబడింది. ఆమె ధరించిన జార్జియో ఆర్మని డ్రెస్ బాగా ఇంప్రెస్ చేసే విదంగా ఉంది. జార్జియే ఆర్మని గౌన్ స్టన్నింగ్ అండ్ బ్రైట్ గా ఉంది. ఈ డ్రెస్ తొడల వరకూ మద్య స్లిట్ (చీలిక) కలిగి స్కిన్ షో చేసింది. జార్జియో ఆర్మనీ గౌన్ మీద రూపొందించిన ఎంబాలిష్మెంట్ అవుట్ ఫిట్ స్ప్రింగ్ కలెక్షన్స్ 2013 నుండి ఎంపిక చేసుకొన్నది. ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా ఉండాలనే ఇటువంటి షో ఆఫ్ డ్రెస్ ను ఎంపిక చేసుకున్నట్లున్నది.

ఇలియాను మరింత అందంగా అలంకరించన వారు సాక్షి మెహ్రా. ఇలియాన మరింత హాట్ గా కనబడేలా మేకప్ చేయబడినది. ఇక ఈ డ్రెస్ మీదకు ఫర్ఫెక్ట్ గా నప్పే బ్లాక్ స్టూవర్ట్ విట్జిమాన్ పంప్స్, న్యూడ్ లిప్స్ మరియు మెస్సీ హెయిర్ చాలా క్యూట్ గా ఆకట్టుకొన్నది . ఇలియానా ధరించిన ఈ బ్లాక్ డ్రెస్స్ మీదకు పైపింగ్ వర్క్ చాలా ఎక్స్ ట్రార్డినరీగా ఆకట్టుకొన్నది.

ఇక మరో స్టార్ సెలబ్రెటీ కల్కి కొయిచ్లిన్ కూడా తన ఫ్లెవర్ డ్రెస్సుతో ఇంప్రెస్ చేసింది. ‘హ్యాపి ఎండి' సాంగ్ లాంచ్ కోసం ఆమె ధరించిన మిడి డ్రెస్ రాకింగ్. స్లిమ్ గా అందంగా ఉన్న కల్కి తొడల వరకూ ధరించిన ఈ డ్రెస్సులో మరింత అందంగా కనబడినది. ఆమె ధరించిన మిడి డ్రెస్ డిజైన్ మరియు చిన్న చిన్న పువ్వులతో ప్రింటింగ్ ఆమె అందాన్ని మరింత ప్రకాశవంతంగా కనబడేలా చేసింది .




Click it and Unblock the Notifications