Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోనమ్ కపూర్ డాల్సీ&గబ్బనా డ్రెస్ లో మొబైల్ లాంచ్
చాల రోజుల తర్వాత తిరిగి సోనమ్ కపూర్ ను మనం ఒక అమేజింగ్ లుక్ తో చూస్తున్నాం. ఆమె బిజీ షెడ్యూల్ నుండి పెద్ద బ్రేక్ తీసుకొని వారి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసి రిఫ్రెష్ గా మనముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చిన సోనమ్ కపూర్ ను కాస్త దగ్గరగా పరిశీలింతే ఒక అద్భుతమైన స్టైల్, స్టైలిష్ డిజైనర్ క్రియషన్ అద్భుతంగా ఉంది.
ఓపిపిఓ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెతో పాటు కో అబాసిడర్ హ్రుతిక్ రోషన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సోనమ్ కపూర్ ఒక సిల్క్ ఫ్రాక్ లో చాలా ప్రెటీగా ఉంది. సోనమ్ కపూర్ ఒక సిల్క్ పింక్ కలర్ మోకాలి వరకూ డాల్సి & గబ్బనా డ్రెస్ లేస్ వర్క్ తో తయారుచేయబడింది. శరీరానికి హాత్తుకొనే కనిపిబడుతున్న సిల్క్ ఫ్రాక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది. సోనామ్ కపూర్ డాల్సి అండ్ గబ్బనా డ్రెస్ ఫ్రిల్స్ కలిగి అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేయబడింది.
పింక్ కలర్ డాల్సి అండ్ గబ్బనా డ్రెస్ లేస్ ఎంబ్రాడరీ వర్క్ చాలా అందంగా అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఫ్రిల్ సిల్క్ వదులుగా మోచేతుల వరకూ ఉన్న షార్ట్ డ్రెస్ మీద లేస్ వర్క్ చేయబడింది. ఓపిపిఓ మొబైల్ లాంచ్ కు హాజరైన సోనమ్ కపూర్ డ్రెస్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్ గా బ్లాక్ క్లచ్ మరియు బ్లాక్ పంప్స్ ధరించింది అలాగే హెయిర్ స్టైల్ కూడా ఆకర్షించేలా ఉంది. మొత్తానికి ఆమె స్టైల్ గా మరియు సింపుల్ గా చాలా అందంగా కనిపించింది. రెడ్ లిప్ స్టిక్ ఫ్లవర్ డ్రా ఇయర్ రింగ్స్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతు మరింత అందంగా కనబడలే చేసింది. మరి పూర్తి డ్రెస్సింగ్ స్టైల్ మీరు చూడాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

డాల్సి అండ్ గబ్బన:
సోనమ్ కపూర్ ఒక పింక్ కలర్ మోకాలి పొడవున్న డాల్సీ అండ్ గబ్బన డ్రెస్. ఈ సిల్క్ డ్రెస్ మీద లేస్ వర్క్ చాలా క్లాసీగా ఉంది.

బ్లాక్ క్లచ్:
సోనమ్ కపూర్ తన స్టైల్ కు తగ్గట్లు, తన డ్రెస్సింగ్ స్టైల్ కలర్ కాంబినేషన్ కు తగ్గట్లే చేతిలో బ్లాక్ క్లచ్ చాలా అందంగా ఉంది.

డైమండ్ ఇయర్ రింగ్స్:
ఓపిపిఓ మొబైల్ ల్యాంచ్ కు హాజరైన సోనమ్ కపూర్ డైమండ్ ఇయర్ రింగ్స్ , మెరుస్తూ బాగా ఆకర్షించాయి.

బ్లాక్ పంప్స్ :
సోనమ్ కపూర్ ఫ్యాషన్ కు తగ్గట్లే, డ్రెస్సింగ్ స్టైల్ కు తగ్గట్ట బ్లాక్ షూ పంప్స్ చాలా అందంగా కనిబడుతున్నాయి.

హెయిర్ స్టైల్:
సోనమ్ కపూర్ కర్లీ హెయిర్ స్టైల్ ఒక్క సైడ్ కు వదులుగా వదలడం చాలా అందంగా అనిపించింది.

మేకప్:
సోనమ్ కపూర్ ఫర్ ఫెక్ట్ మేకప్ తో వచ్చింది. న్యూడ్ ఐ ష్యాడో, బోల్డ్ రెడ్ లిప్స్ మరియు బ్లాక్ ఐ షాడో, లైట్ కలర్ లో గులాబీ బుగ్గలు చాలా అద్భుతంగా ఉంది.



Click it and Unblock the Notifications