Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఘనంగా ప్రారంభమైన విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ వింటర్/సమ్మర్ 2014 ప్రగతి మైదాన్, డిల్లీలో ఘనంగా ప్రారంభమైనది. విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014 ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్యాషన్ వీక్ లో చాలా మంది టాప్ డిజైనర్లు, మోడల్స్ పాల్గొంటున్నారు. ఇది ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరుగుతుంది. డిజైనర్లు ఈ ఫ్యాషన్ వీక్ లో తమ వస్త్రాలను రూపొందిస్తారు. ఫ్యాషన్ డిజైనర్లు మోడల్స్ చేత ఈ ఫ్యాషన్ వీక్ లో వైవిధ్య భరితమైన వస్త్రాలను ప్రదర్శిస్తారు. బాలీవుడ్ స్టార్లను కూడా దీనిల్లో షో స్టాపర్లుగా నిర్వాహకులు రప్పిస్తారు.
ఈ విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్ఫెక్ట్ కలర్స్, కొత్త డిజైన్లు మరియు యునిక్యూ ప్యాట్రన్స్ ను మనం చూడవచ్చు. ఘనంగా ప్రారంభమైన ఈ విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో తరున్ తహ్లియానీ, రాహుల్ మిశ్ర, వినీత్ బాల్, శాంతను మరియు నిఖిల్, మిలాని రమని నిఖాష, సత్యా పౌల్, అనీత్ అరోరా, ద్రువ్ అండ్ పల్లవి, అనిత డోంగ్రే మరియు నమ్రత జోషిపురి వంటి ప్రముఖ డిజైనర్స్ ఈ విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పాల్గొంటున్నారు. మొత్తానికి ఈ ఫ్యాషన్ వీక్ కు దరిదాపు 118 డిజైనర్స్ పాల్గొంటున్న ఈ ఫ్యాషన్ షోను ఢిల్లీలో చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది.
మొదటి రోజు విల్స్ ఇండియ ఫ్యాష్ వీక్ 2014ను ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియాని ఘనంగా ప్రారంభించారు. అతను డిజైన్ చేసి గోల్డ్ రష్ రాయల్ కలెక్షన్స్ చాలా బాగా ఆకట్టుకొన్నాయి.
ఈ ఫ్యాషన్ వీక్ లో సాట్లాడ, సెవన్ స్ట్రింగ్ నెక్లెస్, మొగల్ కామియోస్, టెంపుల్ జువలరీ, మరియు జమ్మావర్ ఇలా ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఆకట్టుకొన్నాయి. మరి మీరు కూడా తరుణ్ తహ్లియానీ ప్రత్యేక డిజైన్స్ ను చూడాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

లేస్ బ్లాక్ డ్రెస్ ధరించిన మోడల్:
లేస్ బ్లాక్ కలర్ వివిధ రకాల ప్రింట్ డ్రెస్ లో ఎంబ్రాయిడరీ చూడటానికి చాలా అందంగా ఉంది.

బ్లాక్ దోతి ప్యాంట్స్:
సాదాగా ఉన్న బ్లాక్ దోతి ప్యాంట్స్ షీర్ బ్లౌజక మరియు ష్కర్ట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

గోల్డెన్ బెల్ట్:
ప్లెయిన్ బ్లాక్ కలర్ షిల్హౌట్టే లో గోల్డెన్ యాక్ససెరీస్ చాలా, నడుముకు వడ్డానం చాలా ఆకర్షణీయంగా ఉంది. హెయిర్ బ్యాండ్, గోల్డెన్ యాక్ససెరీస్ చూడటానికి స్పెషల్ గా ఉన్నాయి.

సీక్వెన్స్ వర్క్:
బ్లాక్ ప్లెయిన్ డ్రెస్ మీదకు సిల్వర్ మరియు గోల్డెన్ సీక్వెన్స్ వర్కౌ బోల్డ్ గా కనబడుతోంది.

ప్లమ్ జాకెట్:
ప్లెయిన్ బ్లాక్ పెప్లమ్ జాకెట్ మీద ఒకదానికికొకటి జాయింట్ చేసినట్లు త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా డిజైన్ చేయబడింది.

షీర్ బ్లాక్:
కొన్ని డ్రెస్సులు డీప్ షీర్ బ్లాక్ ఫీచర్డ్ త్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ అందంగా డిజైన్ చేయబడింది.

అనార్కలి:
మల్టీ కలర్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ వెల్వెట్, సిల్క్, లేస్ మరియు ప్రింట్స్ వంటివి తరుణ్ తహ్లియానీ కలెక్షన్స్ లో చూడవచ్చు.

సీక్వెన్ బ్లౌజ్:
కలర్ ఫుల్ సీక్వెన్డ్ బ్లౌజ్ శారీ చూడటానికి బ్రైట్ గా మరియు గ్లిట్జీగా కనబడుతోంది.

రెడ్ కరల్ సిల్హోట్టే:
హై లోహెమ్ అనార్కలి బ్రైట్ రెడ్ కలర్ ప్లేటెండ్ దోతి ప్యాంట్ చాలా అందంగా ఉంది.

బెల్టెడ్ కోఫ్తాన్:
ఫ్లారెడ్ కోప్తాన్ కుర్తాస్ దాని మీ ఎంబ్రాయిడరీ బార్డర్ సీక్వెల్ లెగ్గింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంది.

శిల్పాశెట్టి:
జార్జియస్ శిల్పాశెట్టి తరున్ తహ్లీయాని షో ష్టాపర్ గా ర్యాంప్ మీద నిలిచింది.



Click it and Unblock the Notifications