Latest Updates
-
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
అరిటాకు భోజనం కాదు, తింటే నగ్నంగా ఉండే యువతి శరీరం మీద ఫ్రూట్ సలాడ్ తినాలి
కమ్మని తిండి, రుచికరమైన ఆహారం తినడానికి ఎంత దూరమైనా వెళతారు. కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్, రెస్టారెంట్ కాంబో ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్లతో సహా అనేక ప్రయోగాలు చేస్తుూ సందడి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు క్లబ్ రెస్టారెంట్‌లో న్యాకడ్ బ్యూటీ బాడీలో భోజనం అందించే కొత్త ప్రయోగం చేయడం ప్రారంభించింది. ఇక్కడ భోజనం చెయ్యడానికి ప్లేట్ ఉండదు. ప్లేట్‌కి బదులుగా చాలా అందంగా ఉన్న యువతి నగ్న శరీరంపై రాత్రి భోజనం వడ్డిస్తారు.
సలాడ్‌తో సహా మొత్తం రుచికరమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తారు. వినియోగదారులు నగ్నంగా ఉన్న యువతి శరీరం మీద ఉన్న ఆహారాన్ని తినడానికి స్పూన్లు ఉపయోగించడానికి అవకాశంలేదు. నగ్నంగా ఉన్న యువతి శరీరం మీద ఉన్న ఆహారాన్ని చేతులతో తినాలి. యువతి శరీరాన్ని టచ్ చేస్తూ ఆమె శరీరం మీద ఉన్న ఆహారన్ని తింటూ ఎంజాయ్ చేశారు. ఈ రెస్టారెంట్‌లో న్యాకెడ్ ఫుడ్ చాలా ఖరీదైనది. ఈ క్లబ్ రెస్టారెంట్ తైవాన్ తీరంలోని తైచుంగ్ ప్రాంతంలో ఉంది.అయితే ఇప్పుడు క్లబ్ రెస్టారెంట్ మీద కేసు నమోదు కావడంతో ఆ క్లబ్ యాజమాన్యం కష్టాల్లో ఉంది.

Credit: New York Post
ఈ విందు పేరు నియోటైమోరి డిన్నర్. ఈ విందు కోసం కస్టమర్లు ముందుగా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ క్లబ్‌కు వెళితే ఎంజాయ్ చెయ్యడానికి సరిపోతుంది. టేబుల్‌పై ప్లేట్లు పెట్టి డిన్నర్ చేసే బదులు ముందుగా ఓ అందమైన నగ్నంగా ఉండే యువతి టేబుల్‌పై పడుకుని ఉంటుంది. అప్పుడు అందంగా ఉన్న ఆ యువతి నగ్న శరీరంపై ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తున్నారు. టేబుల్ మీద పడుకున్న యువతి శరీరం మీద నూలుపోగుకూడా ఉండకపోవడంతో కస్టమర్లు ఎగబడ్డారు.
ఈ విధంగా అందమైన యువతి యొక్క నగ్న శరీరం యొక్క ప్లేట్‌ను సుషీ బోట్ అంటారు. డిన్నర్ సుషీ బోట్‌లో వడ్డిస్తారు. అందమైన యువతి శరీరం మీద ఉన్న ఆహారం తినడానికి కస్టమర్లు ఎవ్వరూ చెంచా, ఫోర్క్ వాడకూడదు. యువతి శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అందువలన నగ్నంగా ఉన్న ఆ యువతి శరీరం మీద ఉన్న ఆహారం చేతులతో తీసుకుని తినాలి.

Image courtesy Credit: iStock Photo
ఈ క్లబ్‌లో సుషీ బోట్ డిన్నర్ చేయడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో బుకింగ్ జరుగుతోంది. ఈ విందు కోసం భారత కరెన్సీ ప్రకారం రూ. 2.58 లక్షలు చెల్లించాలి. చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ భోజనం ఖరీదైనప్పటికీ చాలా డిమాండ్‌లో ఉంది. ఈ భోజనాన్ని రుచి చూసిన ఓ వ్యక్తి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. భోజనానికి విపరీతమైన డిమాండ్ ఉందని, పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించాడు.
కానీ నగ్నంగా ఉండే యువతి శరీరాన్ని చూస్తూ ఆస్వాధిస్తున్న చాలా మంది కస్టమర్లకు వాళ్లు మనం ఏం తిన్నారో గుర్తుండటం లేదని అంటున్నాడు.

నగ్న యువతి శరీరం మీద కస్టమర్లకు భోజనం వడ్డిస్తున్నారనే సమాచారం, ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో తైవాన్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఈ తరహా సంప్రదాయాన్ని ప్రారంభించిన క్లబ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పుడు నగ్నంగా ఉన్న యువతి శరీరం మీద ఉండే ఆహారం తినడానికి అడ్వాన్స్ చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి గుండె గుబేల్ మంటోంది. చెల్లించ డబ్బు తిరిగిరాకపోవడం, రెస్టారెంట్ పై పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఆ కస్టమర్ల కోరిక తీరనికోరికలా మిగిలిపోయింది. అయితే ఇన్ని రోజులు నగ్నంగా ఉండే అందమైన యువతి శరీరం మీద ఉన్న ఆహారం తిన్న కస్టమర్లు బాగా ఎంజాయ్ చేశారని తెలిసింది.



Click it and Unblock the Notifications