Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పిల్లలకు ఎండాకాలం సెలవులొస్తున్నాయి, ఏదైనా నేర్పించడానికి ఇదే సరైన టైం
వేసవికాలం సెలవులు అంటే పిల్లలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. పాఠశాలలు, పాఠాలకు దూరంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా గడిపే సమయం ఇది. అయితే సెలవుల్లో వారు నేర్చుకోవడానికి దూరమైపోతే.. తిరిగి పాఠశాలలు మొదలయ్యేలోపు వారు చదువు మర్చిపోతారని, నేర్చుకోవడం మానేస్తారని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు.
ఈ వేసవికాలంలో మీ పిల్లలు నేర్చుకోవడానికి, ఫిజికల్ యాక్టివిటీకి దూరమైపోతున్నారని ఆందోళన పడుతుంటే మీ కోసమే ఈ చిట్కాలు.

పిల్లల మెదడుకు వ్యాయామం చేసే సమ్మర్ యాక్టివిటీస్:
* సైన్స్ ప్రయోగాలను సరదాగా ఉండటంతో పాటు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది.
* పోషకాహారం గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి వంట, బేకింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయవచ్చు.
* సుడోకు వంటి ఆటలు, క్రాస్ వర్డ్స్, జిగ్సా పజిల్స్ ప్రయత్నించవచ్చు.
* పిల్లలకు ఇష్టపడే పుస్తకాలు, వేసవి పఠన కార్యక్రమాల్లో పిల్లలకు చేర్చవచ్చు.
* మ్యూజిక్ క్లాసుల్లో చేర్చవచ్చు
* కొత్త ఆటలు నేర్పించవచ్చు
* కొత్త భాషా నైపుణ్య తరగతుల్లో చేర్చవచ్చు.
శారీరక వ్యాయామ వేసవి కార్యకలాపాలు:
* డ్యాన్స్
* స్విమ్మింగ్
* ఆటలు
* పరుగు
* ఆరుబయ ఆడే ఆటలు
* బాస్కెట్ బాల్, వాలీబాల్, రోలర్ స్కేట్, ఫుట్ బాల్ లాంటి ఆటలు
* హైకింగ్, క్యాంపింగ్ లాంటివి
పిల్లల కోసం ప్రకృతి కార్యకలాపాలు:
* వైల్డ్‌లైఫ్ అండ్ బర్డ్ వాచింగ్
* ఉద్యానవనానికి వెళ్లడం
* హైకింగ్ కు వెళ్లడం
* విహారయాత్రలు
* తోటపని
* బయోడైవర్సిటీ గురిం పిల్లలకు అవగాహన
* బీచ్ కోంబింగ్, నేచర్ స్కావెంజర్ హంట్
* బీచ్ కు వెళ్లి సముద్రపు ఒడ్డున ఆడటం, గవ్వలు ఏరుకోవడం, ఇసుక కోటలు నిర్మించడం
పిల్లల కోసం కళాత్మక కార్యకలాపాలు:
* పెయింటింగ్
* వాటర్ కలర్స్, మార్కర్స్, మెటీరియల్ లను ఉపయోగించి డ్రాయింగ్
* ఓరిగామి
* శిల్పం చెక్కడం
* మట్టి, క్లే తో శిల్పాలు తీర్చిదిద్దడం



Click it and Unblock the Notifications