Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Anant-Radhika Wedding Day 2: పనన్ కళ్యాన్, వెంకటేష్, రామ్ చరన్, రజనీకాంత్, 'శుభ్ ఆశీర్వాద్' ఫోటోలు వైరల్
అనంత్-రాధిక పెళ్లి రోజున సెలబ్రిటీలు 2: రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె రాధిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ,అయితే వివాహ ఆచారాలు ఇంకా పూర్తికాలేదు. శనివారం, జూలై 13, 2024 నాడు, అంబానీ కుటుంబం శుభ ఆశీర్వాద వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకకు చాలా మంది సెలబ్రెటీలు , ప్రముఖ రాజకీయనాయకులు, క్రికెటర్లు హాజరయ్యారు.ఇప్పటి వరకు, ప్రధాని మోది, MS ధోని, టాలీవుడ్ నుండి వెంకటేశ్ అండ్ ఫ్యామిలి, డైరెక్టర్ అట్లీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మేరికోమ్, సానియా మీర్జా, అర్జున్ కపూర్ మరియు షారుక్ ఖాన్ వంటి ఇంకా చాలా మంది ప్రముఖులందరినీ మనం ఈ వేడుకలో మనం చూడవచ్చు.

సెలబ్రిటీలు అద్భుతంగా కనిపించిన అనంత్-రాధికల పెళ్లి రోజు చిత్రాలను చూద్దాం.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో వెటరన్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఆశీర్వాద కార్యక్రమంలో లేత గులాబీ రంగు కుర్తా పైజామా ధరించి కనిపించాడు. అతని భార్య సాక్షి ధోనీ స్లీవ్ లెస్ వైట్ సూట్ ధరించి కనిపించింది. అతని కుమార్తె కాంట్రాస్ట్ పింక్ సూట్ ధరించింది.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో నిఖిల్ నానా, మనవరాలు నవ్య నవేలి నందాతో కలిసి అమితాబ్ బచ్చన్ ఆశీర్వాద కార్యక్రమానికి చేరుకున్నారు. బిగ్ బి పర్పుల్ మరియు బ్లూ కుర్తాతో పాటు సేమ్ కలర్ శాలువాను ధరించగా, నవ్య తెల్లటి చీర ధరించి, నిఖిల్ నలుపు రంగు సూట్ ధరించారు.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో మోస్ట్ గార్జియస్ అవతారంలో దిశా పటాని చాలా స్టైలిష్ గా ఈ వేడుకకు హాజరై ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. గ్రే సిల్వర్ మిక్స్ లెహంగా హాంట్ క్లీవేజ్ షో ప్రదర్శించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో రజనీకాంత్ వైట్ కలర్ పట్టు పంచె సాఫ్ట్ అండ్ సిల్కీ వైట్ కరల్ షర్ట్ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో తమిళ డైరక్టర్ అట్లీ తన భార్య ప్రియతో కలిసి సంప్రదాయ దుస్తులు పట్టు బట్టల్లో కనిపించి ఫోటోలకు బంధీ అయ్యారు.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వచ్చారు. ఈ వేడుక కోసం ఆమె గ్రీన్ కలర్ అండ్ మెరూన్ స్ట్రక్చర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లెహంగా, అదే కాంబినేషన్ లో డీప్ యు నెక్ జాకెట్ పోనీ టైల్ హెయిర్ స్టైలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన ఏ ఇన్‌పుట్ లేదా సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు అంచనాలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణుల సలహాను పొందండి.



Click it and Unblock the Notifications