Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
అనుష్కా శర్మ ఇంట్లో మరో బుడ్డోడు, తల్లి కాబోతున్న కింగ్ కోహ్లీ భార్య, బేబి జంప్ వీడియో అభిమానులు హ్యాపీ
బాలీవుడ్ హాట్ నటి అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లిల జోడీని ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ క్యూట్ కపుల్ గురించి తెలుసుకున్న అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాలను చాలా గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇప్పటికీ ఈ జంట తరచుగా వార్తల్లో ఉంటారు. ఇప్పుడు మరోసారి అనుష్క, విరాట్‌ల ఇల్లు సందడి చెయ్యడానికి ముస్తాబు అవుతోందని సమాచారం.

నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట బెంగళూరులో కనిపించారు. ఇద్దరూ ఒక హోటల్ నుండి బయటకు వచ్చారు. ఇంతలో అనుష్క తన భర్త విరాట్ చేయి పట్టుకుని తన బేబీ బంప్‌ను దాచిపెట్టింది. ఇది మాత్రమే కాదు నటి తన బేబీ బంప్‌పై చేయి వేసింది.
ఈ వీడియో చూసిన అభిమానులు అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతోందని అభిమానులు అంటున్నారు. దుస్తుల గురించి మాట్లాడితే అనుష్క బ్లాక్ కలర్ షార్ట్ లూజ్ డ్రెస్ వేసుకుంది.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి దంపతుల వీడియో వైరల్ కావడంతో, అభిమానులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు. నటి అనుష్కా శర్మ గర్భవతి అని ఆమె అభిమానులు స్వయంగా ధృవీకరించారు. ఇది నిజమే అని ఓ నెటిజన్ అని ఓ నెటిజన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అనుష్క ఇప్పుడు ఖచ్చితంగా గర్భవతి అని మరో నెటిజన్ పోస్టు చేశాడు. కొంతమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. విరాట్, అనుష్కా శర్మ దంపతుల వీడియోను ఇక్కడ మీరే చూడండి -
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
అనుష్క శర్మ చాలా సార్లు బేబీ బంప్‌తో కనిపించడం గమనార్హం. నటి అనుష్కా శర్మ భారత జట్టుకు మద్దతుగా కనిపించినప్పుడు కూడా ఆమె వదులుగా ఉండే దుస్తులు ధరించింది. దీంతో అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతుందనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయమై నటి అనుష్కా శర్మా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



Click it and Unblock the Notifications
