Latest Updates
-
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా?
Oyo New Rules 2025: న్యూ ఇయర్‌కి ఓయోకు వెళ్లేముందు ఇవి తెలుసుకోండి.. లేకపోతే జైలుకే!
మీరు కూడా న్యూ ఇయర్ సందర్భంగా మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా పార్టనర్‌ని OYO రూమ్‌కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఒక్క క్షణం ఆగి ఈ వార్తలను చదవండి. 2025కి సంబంధించి మీరు కొన్ని కొత్త నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జంటలు వీటి గురించి తెలుసుకుంటే, వారు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఓయో హోటళ్లకు సంబంధించి పోలీసు యంత్రాంగం అవసరమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై హోటళ్లకు వచ్చే వారి పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు ఓ యువకుడు యువతితో హోటల్‌కు చేరుకున్నట్లయితే, అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దాని గురించి తెలియజేయాలి. మీరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వార్తను పూర్తిగా చదవండి.

2025లో OYO హోటల్‌లను ఎలా బుక్ చేసుకోవాలి?
మీరు న్యూ ఇయర్ రోజున లేదా ఆ తర్వాత హోటల్‌లో బస చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ కొత్త నియమాన్ని తప్పక తెలుసుకోవాలి. పెళ్లి కానీ వ్యక్తులు న్యూ ఇయర్ రోజున ఓయో బుక్ చేసుకోవాలని అనుకుంటే కచ్చితంగా "Oyo Welcome Couple" అనే ఫిల్టర్‌ను యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు మంచి అలాగే ఎలాంటి ఇబ్బంది లేని హోటల్ మాత్రమే కనిపిస్తాయి. దాని ద్వారా మీకు బుక్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ రోజున హోటల్‌కు వెళ్ళొచ్చా?
న్యూ ఇయర్ రోజున నిస్సందేహంగా హోటళ్లకు వెళ్లొచ్చు. ఆర్టికల్ 21 ప్రకారం భారత దేశ పౌరులందరికీ ఆ హక్కు ఉంటుంది. కాకపోతే ఆ ఓయో ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయరాదు. ఇలా చేయడం అనేది చాలా నేరం.
OYO హోటల్‌లో ఏమి చేయడం చట్టవిరుద్ధం?
నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం 1985 ప్రకారం, OYO హోటల్‌లలో చట్టవిరుద్ధమైన డ్రగ్స్ అనుమతించబడవు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. దీంతో పాటు వ్యభిచారం చేయడం, వ్యభిచారం నిర్వహించడం కూడా చట్ట విరుద్ధం. గుంపులుగా చేరి కేసినో, డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం కూడా చాలా నేరం. ఇలాంటి పనులు చేస్తున్నట్లైతే కచ్చితంగా మీ చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. అలాగే ఓయోకు వెళ్లాలనుకునే వ్యక్తులు కచ్చితంగా 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాళ్ళు అయ్యుండాలి. లేకపోతే పేరెంట్స్‌తో పాటు కలిసి ఉండాలి.
కంప్లైంట్ చేయడం కోసం..
ప్రభుత్వం, ఓయో తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాలనుకున్నా హెల్ప్‌లైన్ 9313931393లో ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా, మీరు help.oyoroms.comకి ఇమెయిల్ పంపవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన వివరాలు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారంతో పాటు పలు ప్రభుత్వ సైట్ల ద్వారా అందించబడింది. వీటిని మేము నిర్ధారించడం లేదు.



Click it and Unblock the Notifications