Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
boAt Smart Ring ప్లాటినం రింగ్ లా భలే ఉంటుంది..బోలెడు ప్రయోజనాలు తెలుసుకోవచ్చు..
boAt Smart Ring Active ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో మన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మార్కెట్లోకి అనేక పరికరాలు వస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు సామ్ సంగ్, ఫాస్ట్ ట్రాక్ వంటి, వంటి బ్రాండ్ ల నుండి అనేక స్మార్ట్ వాచ్ లు ఫిట్ నెస్ బాడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పడు వీటితో పాటు బోట్ కంపెనీ నుండి మరో స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది ఈ నెల జూలై20 తేదీనా కొనుగోలకు సిద్దంగా ఉన్నా, నేటి నుండే ఫ్రీ బుకింగ్ లో ప్రారంభం అయ్యాయి. మొన్న ఈ మధ్యనే సామ్ సామ్ సంగ్ స్మార్ట్ రింగ్ ప్రీ డెలివర్ ఈవెంటజ్ జరిగింది. ఇప్పుడు బోట్ స్మార్ట్ రింగ్ రాబోతుంది.
ఈ స్మార్ట్ రింగ్ తో మన ఆరోగ్యాన్ని పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు స్మార్ట్ వాచ్ ద్వారా గేమ్స్, డైట్ , వాకింగ్, క్యాలరీలు, నిద్ర , బిపి, హార్ట్ బీట్ వంటి ఆరోగ్య స్థితిని స్మార్ట్ వాచ్ ల ద్వారా తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు దానికి కంటే చిన్నదిగా స్మార్ట్ గా ఉండే మిని స్మార్ట్ బోట్ రింగ్ లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

ఈ స్మార్ట్ బోట్ కంపెనీకి చెందిన స్మార్ట్ రింగ్ ను చేతికి ధరించుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాలను ట్రాక్ చేయవచ్చు. మరి ఈ స్మార్ట్ బోట్ రింగ్ ఎలా పనిచేస్తుంది, దీని వల్ల ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బోట్ తన స్మార్ట్ రింగ్‌ను జూలై 20న ప్రారంభం
బోట్ తన స్మార్ట్ రింగ్‌ను జూలై 20న ప్రారంభించనుంది. బ్రాండ్ తన అధికారిక సోషల్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని అందించింది. ప్రస్తుతం శాంసంగ్ తన మొదటి గెలాక్సీ రింగ్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది బోట్ యొక్క రెండవ మరియు చౌకైన స్మార్ట్ రింగ్ అవుతుంది. దీనికి ముందు, కంపెనీ గత సంవత్సరం బోట్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది,
బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ఎలా పని చేస్తుంది?
బోట్ స్మార్ట్ వాచ్ లాగే స్మార్ట్ రింగ్ ధరించినప్పుడు మన శరీరంలో అనేక విషయాలను పసిగడుతుంది. హార్ట్ బీట్, బిపి, క్యాలరీ కౌంట్ , వాకింగ్ స్టెప్ కౌంట్, స్లీపింగ్ హావర్స్ , టెంపరేచర్ వంటి ఫీచర్లు ను సులభంగా ట్రాక్ చేసి కనుక్కోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ ను స్మార్ట్ వాచ్ మాదిరిగానే స్మార్ట్ ఫోన్ లోని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు.
ఫిట్ నెస్ ట్రాకర్ స్మార్ట్ వాచ్ లాగే, ఈ స్మార్ట్ రింగ్ ను వేలికి ధరించవచ్చు. ఇది స్మార్ట్ వాచ్ లా కాకుండా, చాలా ముచ్చటగా వేలికి సరిపోయేంత సైజ్ లో ఉండటం వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడుతున్నారు. ఈ స్మార్ట్ రింగ్ ను స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారుచేయడం వల్ల అందంగా ఆకర్షనీయంగా కూడా కనబడుతుంది. అంతే కాదు దీన్ని పెట్టుకోవడానికి కూడా సౌకర్యవంతంగా వేళ్లకు అందంగా కనబడుతుండటం వల్ల దీనికి భవిష్యత్ లో మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది వేలికి అందంగా కనబడుట మాత్రమే కాదు, ఆరోగ్య స్థితిగతులను ట్రాక్ చేస్తుంది.
ఈ బోట్ స్మార్ట్ రింగ్ లో ని ఫీచర్లు
బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్ల గురించి చెబుతూ, గతేడాది ప్రారంభించిన ఈ స్మార్ట్ రింగ్‌లో ఆటో హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు అందించబడ్డాయి. ఇది హృదయ స్పందన రేటు, SpO2 అనగా రక్త ఆక్సిజన్ స్థాయి, నిద్ర మరియు ఒత్తిడి పర్యవేక్షణ సెన్సార్లను కలిగి ఉంటుంది. మీరు ఈ స్మార్ట్ రింగ్‌ను నలుపు, వెండి మరియు బంగారం రంగులలో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ బోట్ యొక్క స్మార్ట్ రింగ్ ప్రస్తుతం కంపెనీ సైట్‌లో స్టాక్‌లో లేదు. కొత్త స్మార్ట్ రింగ్ యొక్క యాక్టివ్ గురించి మాట్లాడుతూ, ఈ అన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించవచ్చు.
మీరు ఈ స్మార్ట్ రింగ్‌ను నలుపు, వెండి మరియు బంగారం రంగులలో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ బోట్ యొక్క స్మార్ట్ రింగ్ ప్రస్తుతం కంపెనీ సైట్‌లో స్టాక్‌లో లేదు. కొత్త స్మార్ట్ రింగ్ యొక్క యాక్టివ్ గురించి మాట్లాడుతూ, ఈ అన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించవచ్చు.
బోట్ స్మార్ట్ రింగ్ ఏయేవి మానిటర్ చేస్తుంది
* SpO2 పర్యవేక్షణ
* శరీర ఉష్ణోగ్రత మానిటర్
* నిద్ర పర్యవేక్షణ
* రుతుక్రమం ట్రాకర్
* హార్ట్ రేట్ మానిటరింగ్
* బాడీ రికవరీ ట్రాకింగ్
* ఒత్తిడి పర్యవేక్షణ సెన్సార్లను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం మనం ఉంటున్న వాతావరణంలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో ఇటువంటి స్మార్ట్ రింగ్స్ మన ఆరోగ్య స్థితిగతలును ముందుగానే తెలుసుకుని , వెంటనే స్పంధించి డాకర్టర్లను సంప్రదించి ముందుజాగ్రత్త చర్యలను చేపట్టడానికి ఈ స్మార్ట్ రింగ్ లు ఉపయోపడతాయి. ఈ రింగ్ మనం ఎక్కడికైన పెట్టుకెళ్ళొచ్చు. ట్రావెలింగ్ టైంలో ఉపయోగంచుకోవచ్చు. దీన్ని రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇంకా స్త్రీలకు సంబంధించి ఈ బోట్ స్మార్ రింగ్ ద్వారా పీరియడ్స్ ను మరియు నిద్రను కూటా ట్రాక్ చేయవచ్చు.
ప్రస్తుత అనారోగ్యకరమైన మరియు నిష్క్రియాత్మక జీవనశైలి కారణంగా, శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభించాయి. పెరుగుతున్న ఈ శారీరక సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలి. మార్కెట్‌లో వివిధ ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలు విక్రయించబడుతున్నాయి, అయితే ఆరోగ్యాన్ని అప్రయత్నంగా ట్రాక్ చేయడానికి చిన్న స్మార్ట్ రింగ్‌ని ఉపయోగించవచ్చు.
ప్రధానంగా ఈ స్మార్ట్ రింగ్ ఉంటే గుండె వేగాన్ని సక్రమంగా పరిశీలించి గుండె సమస్యలకు తొలిదశలోనే చికిత్స అందించవచ్చు. మరియు శరీరంలో ఆక్సిజన్ లోపం ఉంటే, అది వెంటనే గుర్తించబడుతుంది. కాబట్టి శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా రోగులు, గుండె సమస్యలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ స్మార్ట్ రింగ్ చాలా మంచిది.
ఒకరికి నిద్ర చాలా ముఖ్యం. ఈ నిద్ర సరిపోకపోతే అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఒక రోజులో ఒకరికి ఎంత నిద్ర అవసరమో మరియు మీరు ఎంత నిద్రపోతున్నారో ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి, ఈ స్మార్ట్ రింగ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇది మహిళలకు మంచిది, ఎందుకంటే ఇది వారి ఋతు చక్రం ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి స్మార్ట్ రింగ్ కొనడానికి మీరు కూడా రెడీనా..



Click it and Unblock the Notifications