Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బంపరాఫర్: మీ దగ్గర ఈ రూ.50 నోటు ఉంటే..లక్షాధికారి అయిపోయే ఛాన్స్!
ప్రతి వ్యక్తి అదృష్టం ఎల్లావేళలా తనతో ఉండాలని కోరుకుంటారు. అయితే ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో అదృష్టం పట్టుకుంటుందో చెప్పలేం. అదృష్టం పట్టిందంటే కొన్ని నిమిషాల క్రితం కటిక పేదరికంలో ఉన్న వ్యక్తులు కూడా సడెన్ గా కోటీశ్వరులైపోతుంటారు. అయితే మీకు కూడా అదృష్టం పట్టి రాత్రికి రాత్రే లక్షాధికారులైపోవాలనుకువటే మీకో గుడ్ న్యూస్. మీ దగ్గర జస్ట్ రూ.50 రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారిగా మారవచ్చు. రూ.50 నోటుతో లక్షాధికారిగా మారడం ఎలాగబ్బా అని ఆలోచిస్తున్నారా?
మీ దగ్గర ఉన్న రూ. 50 రూపాయల నోటు ఇస్తే మీకు లక్షల రూపాయలు ఇస్తాం అని ఎవరైనా అంటే ఏ పో అదేదో ఫ్రాడ్ అయి ఉంటదిలే అని కొట్టిపారేస్తుంటాం. రూ.50 నోటులో అంత ప్రత్యేకత ఏముంటటి, ఎవరైనా దాని కోసం లక్షలు ఎందుకు ఖర్చు చేస్తారని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. కొన్ని సీరియల్ నంబర్లు లేదా ఒక లోపం కూడా ఒక సాధారణ నాణెం లేదా నోటుని ప్రత్యేకంగా చేస్తుంది..దాని విలువను అనేక రెట్లు పెంచుతుంది.

మీ దగ్గర ఉన్న రూ. 50 నోటుపై ముందు భాగంలో మహాత్మా గాంధీ ప్రామాణిక చిత్రంతో పాటు 786 సీరియల్ నెంబర్ ఉంటే మీరు లక్షాధికారి అయిపోవచ్చు. అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలు వాటిని సేకరించేవాళ్లు దీనికోసం లక్షలు ఆఫర్ చేస్తుంటారు. ఎక్కువమొత్తంలో డబ్బు చెల్లించి అరుదైన కరెన్సీని సొంతం చేసుకుంటుంటారు.
ఈ కరెన్సీ నోటును ఏదైనా షాపులో ఖర్చు చేస్తే దాని విలువ రూ. 50గా పరిగణించబడుతుంది. అయితే eBay, OLX వంటి వెబ్‌సైట్‌లు, యాప్‌ల వంటి కొన్ని మార్గాల ద్వారా ఆ నోటును ఎక్కువ ధరకు అమ్మడం సాధ్యమవుతుంది. మీ దగ్గర అలాంటి బ్యాంకు నోట్లు ఉంటే వారు వాటిని OLX లేదా eBay వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లిస్ట్ చేయవచ్చు. కొనుగోలుదారులు మీ లిస్ట్ పై వేలం వేయవచ్చు.దీంతో మీకు భారీ మొత్తంలో డబ్బు లభించే ఛాన్స్ ఉంటుంది.
ఇస్లాం ఫాలోవర్స్ 786 సంఖ్యను శుభప్రదంగా భావిస్తారు. అటువంటి నెంబర్ ఉన్న నోటుని వేలం కోసం ఆన్‌లైన్‌లో ఉంచడం వల్ల నోటు వాస్తవ విలువతో సంబంధం లేకుండా వేల లేదా లక్షల రూపాయలు పొందవచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి లావాదేవీలను ఆమోదించదని గమనించాలి. అదేసమయంలో ఈ ప్రత్యేకమైన నోట్ల ఆన్‌లైన్ అమ్మకం సమయంలో ఎదురయ్యే ఏదైనా మోసపూరిత కార్యకలాపాలు పూర్తిగా విక్రేత బాధ్యతగా ఉంటుంది.
సీరియల్ నంబర్ 786 ఉన్న ప్రత్యేకమైన నోట్లను ఎలా విక్రయించాలో ఇక్కడ చూడండి
స్టెప్1: www.ebay.com కి వెళ్లండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలోని రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి.
స్టెప్ 3: మీరు విక్రయించాలనుకుంటున్న నోటుని నీట్ గా ఫొటో తీసి దానిని ఈబే ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేయండి. అటువంటి నోటు కోసం వెతుకుతున్న కొనుగోలుదారులకు eBay మీ లిస్ట్ నిచూపుతుంది.
స్టెప్ 4: ఆసక్తిగల కొనుగోలుదారులు మీ ప్రకటన చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ధరను ఖరారు చేసి వారికి నోటును అమ్మవచ్చు.



Click it and Unblock the Notifications