Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
మన దేశంలో మహిళలు ఏ వయసులో కన్యత్వం కోల్పోతున్నారో తెలుసా?
మన సమాజంలో మహిళ కన్యత్వం గురించి ఎప్పుడూ ఎదో ఒక విధమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. మహిళల కన్యత్వం గురించి ఎవరో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. దీని కారణంగా మహిళలు శారీరకంగా, మానసికంగా కొంత అసౌకర్యాలకు లోనవుతుంటారు. కన్యత్వం అనేది మహిళల శారీరక, లైంగిక జీవితాలను సమాజం ఎలా భావిస్తుందో చెప్పేందుకు ప్రతిబింబించే అంశమని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఇదిలా ఉంటే, మన దేశంలో సాధారణంగా మహిళలు ఏ వయసులో కన్యత్వం కోల్పోతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెళ్ళికి ముందే వర్జినిటీ..
మన దేశంలో పెళ్లికి ముందు వర్జినిటీ కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. మన దేశానికి చెందిన మహిళలు సగటున 22.9 సంవత్సరాల వయసులోనే కన్యత్వం కోల్పోతున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 17.4 సంవత్సరాల లోపే మహిళలు తమ వర్జీనిటీని కోల్పోతున్నారని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మన దేశంలో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. చాలా మంది మహిళలు తమకు తామే ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. దీని కారణంగా వారిలో మెచ్యూరిటీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వర్జినిటీ కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. పెళ్ళికి ముందే ప్రేమ అని, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని, సిచ్యుయేషన్‌షిప్ అని ఇలా నానా రకాల సంబంధాల కారణంగా అతి తక్కువ వయసులోనే కన్యత్వం కోల్పోతున్న మహిళల సంఖ్య పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు 18 ఏళ్లకు, పట్టణాల్లో ఉన్న అమ్మాయిలు 20 ఏళ్ల వయసులో కన్యత్వం కోల్పోతున్నారని వెల్లడైంది.
ముఖ్యమైన అంశాలు
కన్యత్వం కోల్పోతున్న సగటు వయసు అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగానే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటాడు. అతనికి సమాజం, కుటుంబం అనే ప్రతి అంశంపైనా అవగాహన ఉంటుంది. కాబట్టి లైంగిక సంబంధాలు ఎప్పుడు పెట్టుకోవాలి? ఏ వయసులో లైంగికంగా కలవాలి అనేది అతనిపైనే ఆధాపడి ఉంటుంది. కొందరికి తొందరగానే అయిపోవచ్చు, మరికొందరికి చాలా ఆలస్యంగా అవ్వొచ్చు. కానీ అది ఆధారపడేది మాత్రం ఆ వ్యక్తి అభిప్రాయం మీదనే.



Click it and Unblock the Notifications