Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇండియాలో వ్యభిచారంలో దొరికిన పురుషులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?
మన దేశంలో వ్యభిచారం అనేది చట్టరీత్య నేరం. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొందరు రహస్యంగా నడిపిస్తుంటారు. ఇంకొందరు బహిరంగంగానే రాత్రుళ్ళు రోడ్ల మీద నిలబడి దీనికి ఆజ్యం పోస్తున్నారు. ఇంట్లో భార్యతో సుఖపడని భర్తలు, డబ్బుల కోసం మహిళలు ఇందుకోసం వెళ్తుంటారు. తెలిసో తెలియకో ఈ చర్యలో పాల్గొన్నప్పటికీ.. ఇందులో వారు దొరికితే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలియదు. అయితే ఈ స్టోరీలో వ్యభిచారంలో ఒకవేళ పురుషులు దొరికితే వారికి ఎలాంటి శిక్షలు వేస్తారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరూ తెలుసుకోండి.
వ్యభిచారంలో దొరికితే ఎలాంటి శిక్షలు ఉంటాయంటే..
భారతదేశంలోని ఇండియన్ పెనల్ కోడ్ (IPC) ప్రకారం, వ్యభిచారాన్ని నిర్వహించడం, దానిని ప్రోత్సహించడం లేదా పాల్గొనడం సెక్షన్ 372 మరియు సెక్షన్ 373 కింద శిక్షింపబడతాయి. ఈ వ్యభిచారంలో దొరికిన పురుషులకు ఎలాంటి శిక్షలు ఉంటాయంటే..

వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తే:
వ్యభిచారం నిర్వహించే వారిని, అలాగే వ్యభిచారం కోసం వ్యక్తులను సేకరించే లేదా ప్రేరేపించే వారిని కోర్టు ప్రధానంగా శిక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేరానికి కోర్టు 2 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విదిస్తుంది. అలాగే భారీ మొత్తంలో జరిమానా కూడా విదిస్తుంది.
వ్యభిచార కార్యాలయాలను నిర్వహిస్తే:
ఎవరైనా వ్యభిచారం కోసం గృహాలు లేదా ఇతర స్థలాలను నిర్వహిస్తే, వారు శిక్షింపబడతారు. ఈ కింద శిక్ష 5 సంవత్సరాలు జైలు మరియు భారీ జరిమానాతో ఉండవచ్చు.
వ్యభిచారంలో పాల్గొంటే:
వ్యభిచారం చేయడం భారతదేశంలో చట్టబద్ధమైనదే అయినా, ఈ నేరంలో పాల్గొనడం ప్రేరేపించడం లేదా నిర్వహించడం శిక్షనీయం. ఒకవేళ మీరు వ్యభిచారంలో పాల్గొని దొరికిపోతే కోర్టు మీకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు భారీగా జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.
అత్యాచారం కేసు
ఒకవేళ పురుషుడు ఎవరినైనా బలవంతంగా వ్యభిచారంలోకి దించితే లేదా లైంగికంగా దోపిడీ చేస్తే, అతనికి అత్యాచారం కింద కేసు నమోదు చేయవచ్చు. అత్యాచారం కింద కేసు నమోదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఉరిశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అలాగే పలు కఠినమైన శిక్షలను కోర్టులు విధించే ఛాన్సుంటుంది.



Click it and Unblock the Notifications